మహాలక్ష్మి పథకంలో ఉచిత ప్రయాణాల్లో 6680 కోట్లు మహిళలకు ఆదా  ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

On
మహాలక్ష్మి పథకంలో ఉచిత ప్రయాణాల్లో 6680 కోట్లు మహిళలకు ఆదా  ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్


 జగిత్యాల   జూలై 23(ప్రజా మంటలు)

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ జగిత్యాల డిపో వారి ఆధ్వర్యంలో మహాలక్ష్మి పథకం లో భాగంగా 200 కోట్ల ఉచిత ప్రయాణాలు చేసిన మహిళలు 6680కోట్ల ప్రయాణ ఛార్జీలు అదా చేసుకున్న సందర్భంగా కొత్త బస్టాండ్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని మహిళామణులకు శుభా కాంక్షలు తెలిపిన జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ 

మహాలక్ష్మి పథకం లో భాగంగా నిర్వహించిన వ్యాస రచన పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరచిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేసి,ఉత్తమ ప్రయాణికులను సత్కరించిన జగిత్యాల ఎమ్మెల్యే.
ఈ కార్యక్రమంలో డి ఎం కల్పన,మాజీ వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్,మాజీ కౌన్సిలర్ దాసరి లావణ్య ప్రవీణ్,నాయకులు అడువల లక్ష్మణ్, సుధాకర్ రావు,చేట్పల్లి సుధాకర్,వేణు,శరత్ రావు,
పోతునుక మహేష్,,రంగు మహేష్,ప్రవీణ్ రావు,
,సత్తవ్వ,సంకే మహేష్, హైర్ బస్ అసోసియేషన్ సభ్యులు,
అర్ టి సి సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Tags

More News...

Local News 

ఐజేయు 143 జిల్లా ఉపాధ్యక్షునికి సన్మానం,

ఐజేయు 143 జిల్లా ఉపాధ్యక్షునికి సన్మానం, ఇబ్రహీంపట్నం జులై 26 (ప్రజా మంటలు దగ్గుల అశోక్ )  ఇబ్రహీంపట్నం మండలంలోని డబ్బా గ్రామానికి చెందిన నేరెళ్ల సుభాష్ గౌడ్ జగిత్యాల జిల్లా ఐ జే యు 143 ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన సందర్భంగా డబ్బా గ్రామంలో మాజీ సర్పంచ్ పుప్పాల నర్సయ్య, కాంగ్రెస్ యువ నాయకులు దేశెట్టి జీవన్, డబ్బా విడిసి చైర్మన్ జాన...
Read More...
Local News 

హరిహరాలయంలో ఘనంగా శ్రావణమాస అభిషేక ఉత్సవాలు

హరిహరాలయంలో ఘనంగా శ్రావణమాస అభిషేక ఉత్సవాలు   జగిత్యాల జులై 25( ప్రజా మంటలు)    జిల్లా కేంద్రంలోని బ్రాహ్మణ వీధి హరిహరాలయంలో ప్రతి ఏట నిర్వహిస్తున్నట్లుగా శుక్రవారం శ్రావణమాసం అభిషేక ఉత్సవాలు ప్రారంభమయ్యాయి .వైదిక క్రతువులు అన్యారంభట్ల మృత్యుంజయ శర్మ .జన్మంచి సత్యనారాయణ తదితరులు నిర్వహించారు. ఉదయము స్వామివారి మూలవిరాట్ కు పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. గణపతి ఉపనిషత్తులు. నారాయణ ఉపనిషత్తు . మన్యుసూక్తము,...
Read More...
Local News 

మున్నూరు కాపు సంఘాల ఆధ్వర్యంలో భారీ కార్ల ర్యాలీ - రెండు వందల కార్లు , బస్సులతో హైదరాబాద్ నుంచి వేములవాడకు

మున్నూరు కాపు సంఘాల ఆధ్వర్యంలో భారీ కార్ల ర్యాలీ  - రెండు వందల కార్లు , బస్సులతో హైదరాబాద్ నుంచి వేములవాడకు వేములవాడ అమ్మవార్లకు బోనాలు -ప్రముఖ మెజీషియన్ సామల వేణు    సికింద్రాబాద్  జూలై 25 (ప్రజా మంటలు):: :బీసీల ఐక్యత బలంగా ఉండడానికి తెలంగాణ మున్నూరుకాపు సంఘాల ఆధ్వర్యంలో భారీగా కార్లు,బస్సుల ర్యాలీగా వెళ్ళి వేములవాడ అమ్మవార్లకు బోనాలు సమర్పించనున్నట్లు ప్రముఖ మెజిషీయన్, మున్నూరు కాపు రాష్ర్ట నాయకులు  సామల వేణు అన్నారు. తెలంగాణ మున్నూరు...
Read More...
Local News 

పట్టణంలోని పలు వార్డులలో అభివృద్ధి పనులకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

పట్టణంలోని పలు వార్డులలో అభివృద్ధి పనులకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ జగిత్యాల జులై 25 ( ప్రజా మంటలు) పట్టణ 23 24 25 వార్డులలో 30 లక్షల నిధులతో సిసి రోడ్ల నిర్మాణానికి భూమి పూజ చేసిన జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్  మాట్లాడుతూ.... పచ్చదనం పరిశుభ్రత లో జగిత్యాల పట్టణం దేశానికి ఆదర్శంగా ఉండేలా చూడాలనీ జగిత్యాల పట్టణం అభివృద్ధికి నిరంతరం కృషి...
Read More...
Filmi News  State News 

ఉజ్జయిని మహకాళీ ఆలయంలో జనసేన నేతలు  *హరిహర వీరమల్లు సినిమా సక్సెస్ పూ జలు 

ఉజ్జయిని మహకాళీ ఆలయంలో జనసేన నేతలు  *హరిహర వీరమల్లు సినిమా సక్సెస్ పూ జలు  సికింద్రాబాద్, జూలై 25 ( ప్రజామంటలు): ప్రపంచ వ్యాప్తంగా గురువారం విడుదలైన పవర్ స్టార్ పవన్  సినిమా హరిహర వీరమల్లు సక్సెస్ అయిన సందర్భంగా సికింద్రాబాద్ లోని శ్రీ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో జనసేన నాయకులు శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు.పవన్ కళ్యాణ్ ఆదేశాలతో గబ్బర్ సింగ్ టీం,జనసేన పార్టీ నాయకులు అమ్మవారికి ప్రత్యేక పూజలు...
Read More...
Local News 

విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలనీ ప్రదర్శన

 విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలనీ ప్రదర్శన గొల్లపల్లి జూలై 25 (ప్రజా మంటలు):  గొల్లపల్లి మండలం కేంద్రంలో తెలంగాణ మోడల్ స్కూల్లో జిల్లా విద్యాశాఖ అధికారి ఆదేశాల మేరకు నషా ముక్త భారత్ అభియాన్ లో భాగంగా విద్యార్థుల్లో మత్తు పదార్థాల దుర్వినియోగము,అక్రమ రవాణా అడ్డుకట్ట పట్ల సమాజంలో, విద్యార్థుల్లో చైతన్యం తీసుకురావడానికి నృత్య ప్రదర్శన ఇచ్చారు. మత్తు పదార్థాల దుర్వినియోగం ద్వారా...
Read More...
Local News 

నూతనంగా మున్సిపల్ డి ఈ గా బాధ్యతలు స్వీకరించి ఎమ్మెల్యేను కలిసిన ఆనంద్ కుమార్

నూతనంగా మున్సిపల్ డి ఈ గా బాధ్యతలు స్వీకరించి ఎమ్మెల్యేను కలిసిన ఆనంద్ కుమార్ జగిత్యాల జులై 25 (ప్రజా మంటలు)జగిత్యాల మున్సిపల్  డి ఈ గా నూతనంగా భాద్యతలు చేపట్టిన ఆనంద్ కుమార్  జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ ని వారి నివాసం లో మర్యాదపూర్వకంగా కలిసి పుష్ప గుచ్చాన్ని అందజేశారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ స్పందన ఏ ఈ శరన్ తదితరులు ఉన్నారు.
Read More...
Local News 

రేషన్ కార్డు అనేది పేదల ఆత్మ గౌరవం సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి

రేషన్ కార్డు అనేది పేదల ఆత్మ గౌరవం సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి జగిత్యాల జిల్లా 25 (ప్రజా మంటలు) జిల్లాలో నూతనంగా మంజూరైన తెల్ల రేషన్ కార్డులను లబ్ది దారులకు పంపిణీ చేసిన  రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్  రాష్ట్ర వ్యాప్తంగా జూలై 25 నుండి ఆగస్టు 10 వరకు నూతనంగా మంజూరైన రేషన్ కార్డుల పంపిణీ మండల కేంద్రాల్లో కొనసాగుతుందని రాష్ట్ర సంక్షేమ...
Read More...

కోటిలింగాల శ్రీ పార్వతీ కోటేశ్వర స్వామీ ఆలయ కమిటీ చైర్మన్ గా పూదరి రమేష్ 

కోటిలింగాల శ్రీ పార్వతీ కోటేశ్వర స్వామీ ఆలయ కమిటీ చైర్మన్ గా పూదరి రమేష్    గొల్లపల్లి జూలై,25 (ప్రజా మంటలు): వెల్గటూర్ మండలం కోటిలంగాల శ్రీ పార్వతి కోటేశ్వరస్వామి ఆలయ కమిటీ చెర్మన్ గా పుదారి రమేష్ కు నియామకపు పత్రాన్ని తెలంగాణ రాష్ట్ర ఎస్సి, ఎస్టీ, మైనారిటీ శాఖ మంత్రి వర్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్  చేతుల మీదుగా  అందజేశారు  నాపై నమ్మకం తో నియామకానికి సహకరించిన, రాష్ట్ర ఎస్సి,...
Read More...
Local News 

అర్ధరాత్రి సమయం లో నిఘా మరింత పటిష్టం: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్  అర్ధరాత్రి సమయంలో జిల్లా ఎస్పీ ఆకస్మిక తనిఖీ

అర్ధరాత్రి సమయం లో నిఘా మరింత పటిష్టం: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్   అర్ధరాత్రి సమయంలో జిల్లా ఎస్పీ ఆకస్మిక తనిఖీ జగిత్యాల జులై 25 (ప్రజా మంటలు)శాంతి భద్రతల పరిరక్షణకు గస్తీని మరింత ముమ్మరం చేసి అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా బ్లూ కోల్డ్స్, పెట్రోకార్ వాహనాలతో నిరంతర గస్తీ నిర్వహిస్తూ అదనంగా నైట్ బీట్ వ్యవస్థను మరింత బలోపేతం చేస్తూ జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పెట్రోలింగ్ నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్పీ తెలిపారు. గురువారం...
Read More...
National  Edit Page Articles  State News 

వాయుసేన అధికారి నుండి లక్షల మందికి లైఫ్ కోచ్ గా డా.యలమంచి రామకృష్ణ.

వాయుసేన అధికారి నుండి లక్షల మందికి లైఫ్ కోచ్ గా డా.యలమంచి రామకృష్ణ. (సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).  నల్లగొండ 25 జూలై (ప్రజా మంటలు) :  జీవితాన్ని ఒక లక్ష్యంగా మలచుకుని, అందరిలో స్ఫూర్తి నింపడం కొద్దిమందికే సాధ్యమవుతుంది. అలాంటి అరుదైన వ్యక్తిత్వం కలిగినవారు డాక్టర్ యలమంచి రామకృష్ణ. ఆయన ప్రస్థానాన్ని పరిశీలిస్తే ఆయన అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నల్లగొండ జిల్లా బీబీనగర్ మండలం...
Read More...
Local News 

ఆత్మకూరుకు చెందిన రాజమల్లుకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు - మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ 

ఆత్మకూరుకు చెందిన రాజమల్లుకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు - మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్  గొల్లపల్లి జూలై 24 (ప్రజా మంటలు): గొల్లపల్లి మండలంలోని ఆత్మకూరు గ్రామానికి చెందిన వికలాంగుడు అత్తెన రాజమల్లుకు ఇందిరమ్మ ఇల్లుకు సంబంధించిన మంజూరు పత్రాన్ని గురువారంరాష్ట్ర  ఎస్సీ,ఎస్టీ,మైనారిటీ,వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రివర్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్  రాజమల్లుకు అందజేసారు.గతంలో ఎండపెల్లి మండల పర్యటనలో ఉన్న సమయంలో రాజమల్లు మంత్రి ని కలిసి తనకు ఇల్లు...
Read More...