వార్డుల సంఖ్య పెంచండి - ఎంపీవో ను కోరిన బుగ్గారం గ్రామస్తులు
జడ్పీ సీఈవో, జిల్లా కలెక్టర్ లకు ప్రతిపాదనలు పంపాలని విజ్ఞప్తి
బుగ్గారం జూలై 22 (ప్రజా మంటలు):
జగిత్యాల జిల్లా,బుగ్గారం గ్రామ పంచాయతీ లో పెరిగిన ఓటర్ల ప్రతిపాదికన వార్డుల సంఖ్య పెంచాలని మంగళ వారం బుగ్గారం గ్రామస్తులు స్థానిక ఎంపీవో, ఇంచార్జీ ఎంపిడివో అఫ్జల్ మియా ను కోరారు. మాజీ సర్పంచ్ సుద్దాల శరత్ చందర్ ఆధ్వర్యంలో ఎంపివో అఫ్జల్ మియా కు వినతి పత్రం అందజేశారు. ప్రస్తుతం ఉన్న 12 వార్డు ల సంఖ్యను 16 కు పెంచాలని విజ్ఞప్తి చేశారు.
వార్డుల సంఖ్య పెంచడానికి జడ్పీ సీఈవో, జిల్లా కలెక్టర్ లకు ప్రతిపాదనలు పంపాలని ఎంపివో, ఇంచార్జీ ఎంపిడివో అఫ్జల్ మియాకు వారంతా విజ్ఞప్తి చేశారు.
ఈ కార్య క్రమంలో విడిసి వ్యవస్థాపక అధ్యక్షులు చుక్క గంగారెడ్డి, మండల పరిషత్ మాజీ కో ఆప్షన్ సభ్యులు అబ్దుల్ రహమాన్, పులిశెట్టి అమరేందర్, గంజి రాజన్న, కంచర్ల సురేందర్, ఏలేశ్వరం గౌరి శంకర్, జక్కుల బక్కన్న, చెట్ పల్లి ప్రభాకర్, సుంకం గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
పట్టణంలోని పలు వార్డులలో అభివృద్ధి పనులకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

ఉజ్జయిని మహకాళీ ఆలయంలో జనసేన నేతలు *హరిహర వీరమల్లు సినిమా సక్సెస్ పూ జలు

విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలనీ ప్రదర్శన

నూతనంగా మున్సిపల్ డి ఈ గా బాధ్యతలు స్వీకరించి ఎమ్మెల్యేను కలిసిన ఆనంద్ కుమార్

రేషన్ కార్డు అనేది పేదల ఆత్మ గౌరవం సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి

కోటిలింగాల శ్రీ పార్వతీ కోటేశ్వర స్వామీ ఆలయ కమిటీ చైర్మన్ గా పూదరి రమేష్

అర్ధరాత్రి సమయం లో నిఘా మరింత పటిష్టం: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ అర్ధరాత్రి సమయంలో జిల్లా ఎస్పీ ఆకస్మిక తనిఖీ

వాయుసేన అధికారి నుండి లక్షల మందికి లైఫ్ కోచ్ గా డా.యలమంచి రామకృష్ణ.

ఆత్మకూరుకు చెందిన రాజమల్లుకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు - మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్

ఇందిరమ్మ హౌసింగ్ కాలనీ మౌలిక సదుపాయాలపై అధికారులతో ఎమ్మెల్యే డా సంజయ్ సమీక్ష

బుగ్గారం జి.పి.లో రికార్డుల తనిఖీ బయట పడ్డ మరింత దుర్వినియోగం - అక్రమాలు

గొల్లపల్లి మండల కేంద్రంలోనీ స్మశాన వాటికను పరిశీలించిన మంత్రి లక్ష్మణ్ కుమార్
