భూతగాదాల కారణంగా మూలరాంపూర్ గ్రామంలో వ్యక్తి హత్య
ఇబ్రహీంపట్నం జూలై 22 (ప్రజా మంటలు దగ్గుల అశోక్):
ఇబ్రహీంపట్నం మండలంలోని మూలరాంపూర్ గ్రామానికి చెందిన గూడ గంగాధర్ (43), ఇతని పెద్దనాన్న కొడుకు గూడ రవి (36) అను వారికి గత రెండు సంవత్సరాలుగా 12 గుంటల వ్యవసాయ భూమి విషయంలో గొడవలు జరుగుతున్నాయి.ఈ నేపథ్యంలో ఈనెల9 వ తేదీ, బుధవారం రోజున సాయంత్రం గూడ గంగాధర్ అను వ్యక్తి అతని పొలంలో ఒడ్డులు చెక్కుతూ అతని హద్దు దాటి గూడ రవి యొక్క ఒడ్డును చెక్కుతుండగా అలా ఎందుకు ఒడ్డును చెక్కుతున్నావు నడవడానికి దారి ఉండదు అని అడిగినందుకు, అతని చేతిలో గల పారతో గూడ రవిని, గుడా గంగాధర్ అనునతను విచక్షణారహితంగా దాడి చేయగా గూడ రవిని చికిత్స నిమిత్తం మెట్టుపల్లి ప్రభుత్వా ఆసుపత్రికి తీసుకెళ్లి, అక్కడి నుండి నిజమాబాద్ లోని మనోరమ హాస్పిటల్ కి తరలించారు.
అదే రోజున అతని భార్య అయిన గూడ రజిత ఫిర్యాదు మేరకు హత్యాయత్నం కేసు నమోదు చేశారు.సోమవారం 21.న, సాయంత్రం సమయంలో మరణించినట్లుగా అతని భార్య గూడా రజిత ఫిర్యాదు మేరకు హత్య కేసుగా మార్చారు..
సంఘటన స్థలాన్ని మెట్టుపల్లి సీఐ వి అనిల్ కుమార్, ఇబ్రహీంపట్నం ఎస్సై అనిల్ పరిశీలించినారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
పట్టణంలోని పలు వార్డులలో అభివృద్ధి పనులకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

ఉజ్జయిని మహకాళీ ఆలయంలో జనసేన నేతలు *హరిహర వీరమల్లు సినిమా సక్సెస్ పూ జలు

విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలనీ ప్రదర్శన

నూతనంగా మున్సిపల్ డి ఈ గా బాధ్యతలు స్వీకరించి ఎమ్మెల్యేను కలిసిన ఆనంద్ కుమార్

రేషన్ కార్డు అనేది పేదల ఆత్మ గౌరవం సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి

కోటిలింగాల శ్రీ పార్వతీ కోటేశ్వర స్వామీ ఆలయ కమిటీ చైర్మన్ గా పూదరి రమేష్

అర్ధరాత్రి సమయం లో నిఘా మరింత పటిష్టం: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ అర్ధరాత్రి సమయంలో జిల్లా ఎస్పీ ఆకస్మిక తనిఖీ

వాయుసేన అధికారి నుండి లక్షల మందికి లైఫ్ కోచ్ గా డా.యలమంచి రామకృష్ణ.

ఆత్మకూరుకు చెందిన రాజమల్లుకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు - మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్

ఇందిరమ్మ హౌసింగ్ కాలనీ మౌలిక సదుపాయాలపై అధికారులతో ఎమ్మెల్యే డా సంజయ్ సమీక్ష

బుగ్గారం జి.పి.లో రికార్డుల తనిఖీ బయట పడ్డ మరింత దుర్వినియోగం - అక్రమాలు

గొల్లపల్లి మండల కేంద్రంలోనీ స్మశాన వాటికను పరిశీలించిన మంత్రి లక్ష్మణ్ కుమార్
