తెలంగాణవాది ప్రొఫెసర్ మధుసూధన్ రెడ్డి మృతి
ఆర్ట్స్ కళాశాల (హైదరాబాద్) జూలై 23:
ప్రముఖ తెలంగాణ వాది, ఉస్మానియా యూనివర్శిటీ ఆర్ట్స్ కాలేజీ మాజీ ప్రిన్సిపల్, సీనియర్ ప్రొఫెసర్ మధుసూదన్ రెడ్డి మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం ప్రకటించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం, ఆర్ట్స్ కళాశాల విద్యార్ధి సంఘం పూర్వ నాయకులు డా.తుల రాజేందర్,డా.అయాచితం శ్రీధర్ తదితరులు కూడా ఈయన మృతికి సంతాపం ప్రకటించారు.
ఆర్ట్స్ కళాశాల విద్యార్థులలో నాయకత్వ లక్షణాలను వెలికితీసి, వారిని ఎంతగానో ప్రోత్సహించినట్లు, 70- 90 దశకంలో తెలంగాణ అస్తిత్వానికి, స్వంత రాష్ట్రం కొరకు విద్యార్థులలో కొత్త జవసత్వాలు నింపుతూ, ఎంతో మంది విద్యార్థులకు మార్గనిర్దేశం చేసిన మధుసూదన్ రెడ్డి మృతి తెలంగాణ యువతకు తీరని లోటని వీరు పేర్కొన్నారు.
తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో ఒక ప్రొఫెసర్ గా, మేధావిగా, భావజాల వ్యాప్తి చేస్తూ, ఉద్యమ పాఠాలు బోధిస్తూ, వారు క్రియాశీలక కృషి నిర్వర్తించారని తెలిపారు. ప్రొఫెసర్ మధుసూదన్ రెడ్డితో తనకున్న ఉద్యమ బంధాన్ని కేసీఆర్ ఈ సందర్భంగా కేసీఆర్ స్మరించుకున్నారు..
తెలంగాణ సామాజిక రాజకీయ నిర్మాణం పట్ల లోతైన అవగాహనతో, పూర్తి సాధికారత కలిగిన తెలంగాణ తొలితరం మేధావిగా, బహుజన పక్షపాతిగా మధుసూదన్ రెడ్డి ఆలోచనాధార గొప్పదని కేసీఆర్ తెలిపారు. వారి మరణం తెలంగాణకు తీరనిలోటని అన్నారు..
శోకతప్తులైన వారి కుటుంబ సభ్యులకు కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
పట్టణంలోని పలు వార్డులలో అభివృద్ధి పనులకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

ఉజ్జయిని మహకాళీ ఆలయంలో జనసేన నేతలు *హరిహర వీరమల్లు సినిమా సక్సెస్ పూ జలు

విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలనీ ప్రదర్శన

నూతనంగా మున్సిపల్ డి ఈ గా బాధ్యతలు స్వీకరించి ఎమ్మెల్యేను కలిసిన ఆనంద్ కుమార్

రేషన్ కార్డు అనేది పేదల ఆత్మ గౌరవం సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి

కోటిలింగాల శ్రీ పార్వతీ కోటేశ్వర స్వామీ ఆలయ కమిటీ చైర్మన్ గా పూదరి రమేష్

అర్ధరాత్రి సమయం లో నిఘా మరింత పటిష్టం: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ అర్ధరాత్రి సమయంలో జిల్లా ఎస్పీ ఆకస్మిక తనిఖీ

వాయుసేన అధికారి నుండి లక్షల మందికి లైఫ్ కోచ్ గా డా.యలమంచి రామకృష్ణ.

ఆత్మకూరుకు చెందిన రాజమల్లుకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు - మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్

ఇందిరమ్మ హౌసింగ్ కాలనీ మౌలిక సదుపాయాలపై అధికారులతో ఎమ్మెల్యే డా సంజయ్ సమీక్ష

బుగ్గారం జి.పి.లో రికార్డుల తనిఖీ బయట పడ్డ మరింత దుర్వినియోగం - అక్రమాలు

గొల్లపల్లి మండల కేంద్రంలోనీ స్మశాన వాటికను పరిశీలించిన మంత్రి లక్ష్మణ్ కుమార్
