ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకల సన్నాహాక సమావేశం
సికింద్రాబాద్, జూన్ 15 (ప్రజామంటలు):
సికింద్రాబాద్ నియోజకవర్గం బౌద్ధ నగర్ డివిజన్ మధుర నగర్ కాలనీ లోని జీహెచ్ఎమ్సీ కమ్యూనిటీ హాల్ లో ఆదివారం ఎమ్మార్పీఎస్ ముఖ్య నాయకుల సమావేశం జరిగింది. జూలై 7న నిర్వహించే ఎమ్మార్పీఎస్ 31వ ఆవిర్బావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని సమావేశంలో తీర్మానించారు. ప్రతి గ్రామం,వార్డు, డివిజన్ లో దండోరా జెండాలను ఆవిష్కరించాలన్నారు. 78 ఏండ్ల స్వతంత్ర భారతదేశంలో 30 ఏండ్లుగా సజీవంగా నిలబడి తన లక్ష్యాన్ని సాధించిన ఏకైక సామాజిక ఉద్యమం ఒక్క ఎమ్మార్పీఎస్ మాత్రమే అని పలువురు వక్తలు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంఎస్పీ తెలంగాణ రాష్ర్ట కో ఆర్డినేటర్ ఈ వెంకట్ స్వామి, ఎంఎస్పీ హైదరాబాద్ జిల్లా అధికార ప్రతినిధి డప్పు మల్లికార్జున్, నాయకులు టీవీ నరసింహారావు,జనపాల మహేశ్,దేవేందర్, నలిమేల విజయరావు,సత్యనారాయణ,మహేశ్,వేణుగోపాల్,యాదగిరి,శివప్రసాద్ పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ఆషాడ జాతర ఉజ్జయిని టెంపుల్ హుండీల లెక్కింపు

పుప్పాల గూడ భూములపై విచారణకు లోకాయుక్త ఆదేశం

రోడ్డు ప్రమాద బాధితుడికి 1.52 లక్షలు సాయం.

రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలి ఆరోగ్య కేంద్రాలలో అవసరమైన మందులు అందుబాటులో ఉంచుకోవాలి జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్

కొడంగల్ - నారాయణపేట లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు భూనిర్వాసితులతో ఎమ్మెల్సీ కవిత

పదవీ విరమణ పొందిన పోలీస్ అధికారుల సేవలు స్ఫూర్తివంతం. జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

పట్టదారుల వివరాలను పారదర్శకంగా ఎంక్వయిరీ చేయాలి.. రాష్ట్ర సిసిఎల్ఎ..కమిషనర్ లోకేష్ కుమార్ సర్వే సెటిల్మెంట్ కమిషనర్ రాజీవ్ గాంధీ హనుమంతు

సృష్టి కేసులో ఐదు రోజుల కస్టడీకి డాక్టర్ నమ్రత

న్యూ ఢిల్లీలో లండన్ వెళ్లాల్సిన విమానం నిలిపివేత - ఆందోళనలో ప్రయాణికులు

పలు గ్రామాలకు నూతన ఆర్టీసీ బస్సును ప్రారంభించిన మంత్రి అడ్డూరి లక్ష్మణ్ కుమార్

అర్హులైన పేద ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించేందుకు కృషి -: మంత్రి లక్ష్మణ్ కుమార్

జర్నలిస్టు సంఘ నాయకులను సన్మానించిన ఐఎంఏ వైద్యులు
