కాంగ్రెస్ కా షాన్ జీవన్ రెడ్డి ఆశీర్వాదంతో మంత్రి శ్రీధర్ బాబు తో ముకేష్ మంతనం....దేనికి సంకేతం!
(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).
- కార్యకర్తలే కాంగ్రెస్ పార్టీ కి ఆయువుపట్టు..
- కాంగ్రెస్ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకుని వెళ్దాం.. పార్టీని బలోపేతం చేద్దాం..
- కష్టపడ్డ ప్రతి ఒక్కరికి పార్టీ పెద్ద పీట అని మంత్రి శ్రీధర్ బాబు భరోసా.
హైదరాబాద్ 28 మే (ప్రజా మంటలు) :
నేడు సెక్రటేరియట్ లో భోగోజి ముకేష్ ఖన్నా సీనియర్ నాయకులు కాంగ్రెస్ ఖా శాన్ టి. జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర మంత్రి వర్యులు దుద్దిల్ల. శ్రీధర్ బాబు ను కలవడం జరిగింది.
ఈ సందర్భంగా మంత్రి ఆప్యాయంగా కాంగ్రెస్ సేవాదళ్ రాష్ట్ర సెక్రటరీ బోగోజీ. ముకేష్ ఖన్నా ను పలకరిస్తూ ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్థాయిలో కాంగ్రెస్ పార్టీ తరుపున జరిగిన ఉద్యమ సమయ విషయాలు, క్రియాశీలక పనితీరు అలాగే మరికొన్ని గత జ్ఞాపకాలు నెమరు వేసుకున్నారు...
అలాగే క్షేత్రస్థాయిలో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకుని వెళ్లి పార్టీ బలోపేతం కోసం ముందుండి నడిపిస్తూ, ప్రతి ఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు.
త్వరలో గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు చేపట్టనున్న పార్టీ పదవుల భర్తీ లో కష్టపడ్డ కార్యకర్తలుగా మీకు తప్పకుండా న్యాయం జరుగుతుందని భరోసా కల్పించారు.
మరీ ముఖ్యంగా పెద్దలు టి. జీవన్ రెడ్డి కు రాష్ట్ర స్థాయిలో సముచిత స్థానం కల్పిస్తామని తెలపడం చాలా హర్షణీయం.
More News...
<%- node_title %>
<%- node_title %>
ముగిసిన వేసవి వాలీబాల్ క్రీడ ఉచిత శిక్షణ శిబిరం

మహిళను హత్య చేసిన కేసులో నిందితునికి జీవిత ఖైదు
.jpeg)
కూకట్పల్లి అంకుర్ ఆసుపత్రిలో మరో ఘటన

అభివృద్ధి పనులను పరిశీలించిన ఎమ్మెల్యే డా. సంజయ్

మాజీ మంత్రి సహాయకులు టి.రవీందర్ రెడ్డి కన్నుమూత

సీపీఆర్ పై అవగాహన ఉంటే ప్రాణం కాపాడవచ్చు

వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ఉన్న ధాన్యము వేగవంతంగా కొనుగోలు చేయాలి_ జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్.

గాంధీ ఆసుపత్రిని సందర్శించిన జాతీయ వైద్య బృందం

రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలకు ఘనంగా ఏర్పాట్లు. అదనపు కలెక్టర్ బి.ఎస్ లత.

కార్పోరేట్ ఉద్యోగాలకు ఎన్.యస్.వి. విద్యార్థుల ఎంపిక

టీపీసీసీ రాష్ట్ర సలహా కమిటీ లో జగిత్యాల టైగర్ టి. జీవన్ రెడ్డి కి చోటు.
.jpeg)
ఇందిరానగర్ బస్తి దవాఖానాలో మెరుగైన వైద్య సేవలు – డాక్టర్ మిట్టపల్లి సృజల
