రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మశ్రీ అందుకున్న మందకృష్ణ
On
ఈనెల 31న వరంగల్ కు రాక
సికింద్రాబాద్ మే 28 (ప్రజా మంటలు):
రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్న ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ ఈ నెల 31న రైలులో న్యూఢిల్లీ నుంచి తిరిగి వరంగల్ కు రానున్నట్లు ఎమ్మార్పీఎస్ హైదరాబాద్ జిల్లా అధికార ప్రతినిధి డప్పు మల్లికార్జున్ బుధవారం మీడియాకు తెలిపారు. ఆ రోజున పార్సిగుట్టలోని ఎమ్మార్పీఎస్ జాతీయ కార్యాలయం నుంచి వేలాది మంది వరంగల్ కు కార్ల ర్యాలీగా వెళ్తున్నట్లు తెలిపారు. అన్న మందకృష్ణ మాదిగను ఘనంగా స్వాగతం పలకడానికి ప్రతి డివిజన్ నుంచి ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలి రావాలని డప్పు మల్లికార్జున్ కోరారు.
Tags
More News...
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
ముగిసిన వేసవి వాలీబాల్ క్రీడ ఉచిత శిక్షణ శిబిరం
Published On
By Special Reporter

మహిళను హత్య చేసిన కేసులో నిందితునికి జీవిత ఖైదు
Published On
By Special Reporter
.jpeg)
కూకట్పల్లి అంకుర్ ఆసుపత్రిలో మరో ఘటన
Published On
By Special Reporter

అభివృద్ధి పనులను పరిశీలించిన ఎమ్మెల్యే డా. సంజయ్
Published On
By Siricilla Rajendar sharma

మాజీ మంత్రి సహాయకులు టి.రవీందర్ రెడ్డి కన్నుమూత
Published On
By Special Reporter

సీపీఆర్ పై అవగాహన ఉంటే ప్రాణం కాపాడవచ్చు
Published On
By Special Reporter

వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ఉన్న ధాన్యము వేగవంతంగా కొనుగోలు చేయాలి_ జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్.
Published On
By Siricilla Rajendar sharma

గాంధీ ఆసుపత్రిని సందర్శించిన జాతీయ వైద్య బృందం
Published On
By Special Reporter

రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలకు ఘనంగా ఏర్పాట్లు. అదనపు కలెక్టర్ బి.ఎస్ లత.
Published On
By Siricilla Rajendar sharma

కార్పోరేట్ ఉద్యోగాలకు ఎన్.యస్.వి. విద్యార్థుల ఎంపిక
Published On
By Siricilla Rajendar sharma

టీపీసీసీ రాష్ట్ర సలహా కమిటీ లో జగిత్యాల టైగర్ టి. జీవన్ రెడ్డి కి చోటు.
Published On
By Vikranth sharma
.jpeg)
ఇందిరానగర్ బస్తి దవాఖానాలో మెరుగైన వైద్య సేవలు – డాక్టర్ మిట్టపల్లి సృజల
Published On
By Special Reporter
