కొండగట్టు జేఎన్టీయూహెచ్ లో నాలుగవ రోజు కొనసాగుతున్న కాంట్రాక్ట్ అధ్యాపకుల నిరవధిక సమ్మె – ఉద్యోగాల క్రమబద్ధీకరణ కోరుతూ ఆందోళన

On
కొండగట్టు జేఎన్టీయూహెచ్ లో నాలుగవ రోజు కొనసాగుతున్న కాంట్రాక్ట్ అధ్యాపకుల నిరవధిక సమ్మె – ఉద్యోగాల క్రమబద్ధీకరణ కోరుతూ ఆందోళన

      సిరిసిల్ల. రాజేంద్ర శర్మ 

కొండగట్టు, ఏప్రిల్ 22(ప్రజా మంటలు)
జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం (జేఎన్టీయూహెచ్) కొండగట్టు క్యాంపస్‌లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకులు తమ సేవలను క్రమబద్ధీకరించాలనే ప్రధాన డిమాండ్‌తో చేపట్టిన నిరవధిక సమ్మె నాలుగవ రోజుకు చేరుకుంది.

దీక్షా శిబిరంలో  కూర్చొని, నినాదాలు చేస్తూ ప్రభుత్వం తమ బాధలు పట్టించుకోవాలంటూ వారు డిమాండ్ చేశారు.

ఇంతలో ఇటీవల ఓయూలో (ఉస్మానియా విశ్వవిద్యాలయం) శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకులను అక్రమంగా అరెస్ట్ చేసిన ఘటనను వారు తీవ్రంగా ఖండించారు. ‘‘ఇది ప్రజాస్వామ్యాన్ని నిర్వీర్యం చేసే చర్య. మేము న్యాయం కోరుతూ శాంతియుతంగా పోరాటం చేస్తే ప్రభుత్వం ఈ రీతిలో అణిచివేయడమా?’’ అంటూ వారు ప్రశ్నించారు.

ఓయూ వీసీ నియంతలా వ్యవహరిస్తున్నారని, శాంతియుతంగా గా నిరసన వ్యక్తం చేస్తున్న అధ్యాపకులను అరెస్టు చేయడం చాలా దురదృష్టకరమని వారు అభిప్రాయపడ్డారు. ‘‘ఇలాగే ప్రభుత్వం గానీ, ఉన్నత అధికారులు గానీ మా నిరసనను అణచివేయాలనే ప్రయత్నిస్తే, మేము చూస్తూ ఊరుకోము,’’ అంటూ హెచ్చరించారు.

‘‘తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మా పట్ల సానుకూలంగా ఉందన్న మేము నమ్ముతున్నా, కొన్ని విశ్వవిద్యాలయాల ఉన్నతాధికారులు ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టించే నివేదికలు సమర్పిస్తూ మా ఉద్యోగాల క్రమబద్ధీకరణకు ఆటంకం కలిగిస్తున్నారు,’’ అని వారు ఆరోపించారు.

‘‘మేము ఎలాంటి అదనపు కోరికలు పెట్టడం లేదు. మా సేవలను గుర్తించి, న్యాయంగా క్రమబద్ధీకరించాలని మాత్రమే ప్రభుత్వాన్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము,’’ అని వారు స్పష్టంచేశారు.

ఈ నిరసన కార్యక్రమంలో డాక్టర్ వినోద్ కుమార్, రాకేష్, వెంకటేష్, రాజేష్, దిలీప్, రాజేందర్, సమ్రన్ సుల్తానా తదితరులు పాల్గొన్నారు.

Tags

More News...

Local News 

చివరి గింజ వరకు మద్దతు ధరపై దాన్యం కొనుగోలు::రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి వర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి

చివరి గింజ వరకు మద్దతు ధరపై దాన్యం కొనుగోలు::రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి వర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి      జగిత్యాల మే 16 (ప్రజా మంటలు) *ధాన్యం కొనుగోలు, రేషన్ కార్డుల జారీ పై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించిన మంత్రి ఉత్తమ్*   యాసంగి సీజన్ లో తెలంగాణ రైతులు పండించిన వరి ధాన్యం చివరి గింజ  వరకు మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేయడం జరుగుతుందని ధాన్యం రాష్ట్ర పౌర సరఫరాల శాఖ శుక్రవారం...
Read More...
Local News 

మంత్రి పొంగులేటి పర్యటన ఏర్పాట్లు పరిశీలించిన ప్రభుత్వవిప్ అడ్లూరి ,జిల్లా కలెక్టర్, ఎస్పీ

మంత్రి పొంగులేటి పర్యటన ఏర్పాట్లు పరిశీలించిన ప్రభుత్వవిప్ అడ్లూరి ,జిల్లా కలెక్టర్, ఎస్పీ జగిత్యాల మే 16 (ప్రజా మంటలు)   బుగ్గారం మండల కేంద్రంలో శనివారం నాడు రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్ మరియు సమాచార & పౌర సంబంధాల శాఖ మంత్రి  పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి  పర్యటించనున్నారు. ఈ సందర్భంగా జరుగనున్న ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ , జిల్లా ఎస్పీ అశోక్...
Read More...
Local News 

బక్రీద్‌ను పురస్కరించుకుని అక్రమ రవాణా – లేగ దూడలు, వాహనం స్వాధీనం* 

బక్రీద్‌ను పురస్కరించుకుని అక్రమ రవాణా – లేగ దూడలు, వాహనం స్వాధీనం*  భీమదేవరపల్లి, మే 16 ప్రజామంటలు: మండలంలో శుక్రవారం రాంనగర్ తండా వద్ద అక్రమంగా తరలిస్తున్న మూడు లేగ దూడలను వంగర పోలీసులు పట్టుకున్నారు. జూన్ 7న జరగనున్న బక్రీద్ పండుగను పురస్కరించుకుని అధిక ధరలకు అమ్మేందుకు అక్రమంగా తరలిస్తున్న సమయంలో వంగర పోలీసులు పట్టుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం, వంగర ట్రైనీ ఎస్సై హేమలత నేతృత్వంలో...
Read More...
National 

మహిళా న్యాయమూర్తి జస్టిస్ బేలా ఎం. త్రివేదికి వీడ్కోలు 

మహిళా న్యాయమూర్తి జస్టిస్ బేలా ఎం. త్రివేదికి వీడ్కోలు  సుప్రీంకోర్టు చరిత్రలో పదకొండవ మహిళా న్యాయమూర్తి జస్టిస్ బేలా ఎం. త్రివేదికి వీడ్కోలు  న్యూ డిల్లీ మీ 16:1995 జూలైలో గుజరాత్‌లో ట్రయల్ కోర్టు న్యాయమూర్తిగా తన పదవిని ప్రారంభించిన తర్వాత సుప్రీంకోర్టుకు పదోన్నతి పొందిన అరుదైన ఘనత కలిగిన జస్టిస్ త్రివేది, సుప్రీంకోర్టు ఇచ్చిన అనేక మైలురాయి తీర్పులలో ఒకరుగా నిలిచారు. సుప్రీంకోర్టు...
Read More...
Local News 

మద్యం సేవించి వాహనం నడిపితే జరిమానా, జైలు తప్పదు *మద్యం సేవించి వాహనం నడిపిన కేసులో ఒకరికి 05 రోజులు జైలు శిక్ష*

మద్యం సేవించి వాహనం నడిపితే జరిమానా, జైలు తప్పదు  *మద్యం సేవించి వాహనం నడిపిన కేసులో ఒకరికి 05 రోజులు జైలు శిక్ష*                                                       సిరిసిల్ల. రాజేంద్ర శర్మ జగిత్యాల మే 16 (ప్రజా మంటలు) జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఆదేశాల మేరకు ట్రాఫిక్ ఎస్.ఐ మల్లేష్  తమ సిబ్బందితో కలిసి  న్యూ బస్టాండ్ చౌరస్తాలో డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించారు. ఆసమయంలో  దేవాండ్ల శ్రీధర్ , తండ్రి: పుల్ల రావు , 27yrs , భీమవరం, ఆంధ్ర...
Read More...
State News 

"జీవజలం" చలం సాహిత్య స్మారకోపన్యాస సభ

18.5.2025 ఆదివారం సాయంత్రం 6 గంటలకు రవీంద్రభారతి, కాన్ఫరెన్స్ హాలులో చలం సాహిత్య స్మారకోపన్యాస సభ నిర్వహిస్తున్నారని చలం భావన కన్వీనర్ నాలేశ్వరం శంకర్ తెలిపారు. కార్యక్రమ వివరాలు: చలం స్త్రీ, ప్రేమలేఖల గ్రంధాలపై కె. ఎన్. మల్లీశ్వరి, నెల్లుట్ల రమాదేవి ప్రసంగిస్తారుమామిడి హరికృష్ణ ఆప్తవాక్యం పలుకుతారు చలం స్త్రీ, ప్రేమలేఖలలోని కొన్ని ముఖ్య భాగాలను...
Read More...
Local News 

ఉపాధ్యాయులంత చిత్తశుద్ధితో కృషి చేస్తే విద్యార్థుల జీవితాల్లో మంచి మార్పు వస్తుంది

ఉపాధ్యాయులంత చిత్తశుద్ధితో కృషి చేస్తే విద్యార్థుల జీవితాల్లో మంచి మార్పు వస్తుంది    జిల్లా కలెక్టర్  సత్య ప్రసాద్                                     సిరిసిల్ల. రాజేంద్ర శర్మ  జగిత్యాల మే 16 (ప్రజా మంటలు)    పిల్లల జీవితాలను బాగు చేసే సువర్ణ అవకాశం మనకు లభించింది కావున ఉపాధ్యాయులంత చిత్తశుద్ధితో కృషి చేస్తే విద్యార్థుల జీవితాల్లో మంచి మార్పు వస్తుందని జిల్లా కలెక్టర్ అన్నారు. జగిత్యాల పట్టణంలోని ఓల్డ్  హైస్కూల్ జడ్పీహెచ్ఎస్ బాలురు, ప్రభుత్వ...
Read More...
Local News  State News 

జగిత్యాల జైత్రయాత్ర నిర్మాత కల్లూరి నారాయణ సార్ ఇక లేరు

జగిత్యాల జైత్రయాత్ర నిర్మాత కల్లూరి నారాయణ సార్ ఇక లేరు సామాజిక తత్వవేత్త,యుగకర్త తెలంగాణ తొలి బీసీ కమిషన్ చైర్మన్ బి ఎస్ రాములు తీవ్ర సంతాపం!--//---                ఆయన జగిత్యాల జైత్రయాత్ర యాత్ర నిర్మాతల్లో ఒకరు. ఆయనను అందరు నారాయణ సార్ అని పిలుస్తారు. ఉద్యమంలో, జైలు లోపల కూడా సిద్దాంత అధ్యయన తరగతులు చెప్పడంతో ఆయన్ని అందరు  ారాయణ  సార్ అని పిలుస్తారు.    ————————————...
Read More...
Local News 

సనత్ నగర్ లో ఏఐసీసీ మెంబర్ కోట నీలిమా ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు

 సనత్ నగర్ లో ఏఐసీసీ మెంబర్ కోట నీలిమా ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు సికింద్రాబాద్, మే16 (ప్రజామంటలు): ఏఐసీసీ మెంబర్,రచయిత్రి డాక్టర్ కోట నీలిమా గురువారం సనత్ నగర్ నియోజకవర్గంలో పలు సేవా కార్యక్రమాలను నిర్వహించారు. బల్కంపేట అమ్మవారి ఆలయాన్ని సందర్శించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు.దేశంలో శాంతి నెలకొనాలని, ప్రజలు ఆరోగ్యంగా ఉండాలని ప్రార్థనలు చేశారు. అనంతరం అనాథ పిల్లలకు వారి ఉన్నత చదువుల కోసం ఆర్థిక సహాయానికి సంబందించిన...
Read More...
Local News  State News 

సరస్వతి ఘాట్‌ లో సరస్వతీ నవ రత్నమాల హారతి దర్శనం కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.

సరస్వతి ఘాట్‌ లో సరస్వతీ నవ రత్నమాల హారతి దర్శనం కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. (సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113)  మంథని 15 మే (ప్రజా మంటలు) :  సరస్వతి ఘాట్‌ లో సరస్వతీ నవ రత్నమాల హారతి దర్శనం కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.... మన సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవడంలో భాగంగా పుష్కరాలను నిర్వహించుకుంటున్నాం. తెలంగాణ ఏర్పడిన తరువాత...
Read More...
State News  Spiritual  

సరస్వతి పుష్కరాలు సీఎం రేవంత్ రెడ్డి 

సరస్వతి పుష్కరాలు సీఎం రేవంత్ రెడ్డి  కాళేశ్వరం మే 15 (ప్రజా మంటలు): కాళేశ్వర ముక్తేశ్వర క్షేత్రంలోని త్రివేణి సంగమం వద్ద పవిత్ర సరస్వతి పుష్కర మహోత్సవంలో  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,మంత్రులు దుద్దిళ్ళ శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. సాయంత్రం సరస్వతి విగ్రహాన్ని ఆవిష్కరించి, పూజలు చేశారు. : పవిత్ర సరస్వతి అంతర్వాహిని పుష్కరాలు ప్రారంభమవుతున్న...
Read More...
Local News 

చేసిన సేవలే నాయకులకు గుర్తింపునిస్తాయి

చేసిన సేవలే నాయకులకు గుర్తింపునిస్తాయి హోమ్ ఫర్ డిసెబ్లెడ్ లో పండ్ల పంపిణీ    *మథర్ థెరిసా హోమ్ లో పండ్ల పంపిణీ సికింద్రాబాద్ మే15 (ప్రజామంటలు): ప్రజలకు చేసిన సేవలే నాయకులకు గుర్తింపు నిస్తాయని పలువురు వక్తలు పేర్కొన్నారు. గురువారం ఏఐసీసీ మెంబర్, సనత్ నగర్ కాంగ్రెస్ ఇంచార్జీ డాక్టర్ కోట నీలిమా జన్మదినం సందర్బంగా న్యూ బోయిగూడ లోని హోమ్...
Read More...