రామ్ లల్లా విగ్రహావిష్కరణ స్ఫూర్తి కారక చైతన్యం.

- జెవిఎస్ఎస్ కార్తికేయ.

On
రామ్ లల్లా విగ్రహావిష్కరణ స్ఫూర్తి కారక చైతన్యం.

హైదరాబాద్ జనవరి 21 (ప్రజా మంటలు) : 

అయోధ్యలో నిర్మిస్తున్న రామమందిరాన్ని జనవరి 22న ప్రారంభించనున్నారు.

అయోధ్య అనగానే ముందుగా గుర్తుకు వచ్చేది రామ్ లల్లా..లల్లా అంటే బిడ్డ. రామ్ లల్లా అంటే రాముడి చిన్ననాటి విగ్రహం. అయోధ్య రామమందిరంలోని గర్భ గుడిలో బాల రాముడి రాతి విగ్రహం ప్రతిష్టించనున్నారు.

మనం బ్రతికున్నప్పుడు జరుగుతున్న ఈ కార్యక్రమం ఎన్నో జన్మల పుణ్యఫలం ఈ కార్యక్రమంలో పాల్గొన్న వాళ్లు, చూసినవాళ్లు ధన్యులు అదృష్టవంతులు.

ఈ జన్మకి ఇంతకంటే ముఖ్యమైనది మరొకటి లేదు.

ప్రతి ఒక్కరూ ఈ రామ కార్యంలో పాల్గొనుట అదృష్టం. పిల్ల, జల్ల, రాష్ట్రం, ప్రాంతీయాలకు, పార్టీలకు అతీతం గా ఆ రామ స్వామిని వారి వారి ఇష్టానుశారంగా కొలుచు కుంటున్నారు..

ప్రతీ ఒక్క హిందూ ప్రజలకు ఆ రాముడి ఆశీస్సులు కలగాని....

జై శ్రీరామ్🙏🚩 జై జై శ్రీరామ్🙏🚩

Tags