యమునికి భరణీ నక్షత్ర విశేష పూజలు

On
యమునికి భరణీ నక్షత్ర విశేష పూజలు

 (రామ కిష్టయ్య సంగన భట్ల)

ధర్మపురి క్షేత్ర దేవస్థాన అంతర్గతంగా ఉన్న యమ ధర్మరాజు మందిరంలో శుక్ర వారం భరణీ నక్షత్ర సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు..

ఇక్కడి యమ ధర్మరాజు మందిరం, విశేష ప్రాధాన్యతను సంతరించు కుంది. భారతావని లోనే అరుదుగా, అపు రూపంగా, క్షేత్రంలో వెలసిన "యమ ధర్మరాజును దర్శిస్తే", "యమపురి" ఉండబోదని ప్రతీతి. ధర్మపురిలో దక్షిణ వాహినిగా ఉన్న గౌతమి యందు దక్షిణాభిముఖులై, స్నానాలు ఆచరిస్తే నరసింహుని దర్శిస్తే, నరక బాధలు ఉండవని భక్తుల ప్రగాఢ విశ్వాసం. యమ ధర్మరాజును దర్శించే భక్తుల సంఖ్య, నానాటికీ అధికమ వుతున్నది. ఇటీవల సంభవి స్తున్న అనూహ్య ప్రకృతి వైపరీత్యాల దృష్ట్యా, అకాల మృత్యు నివారణకై అధర్వణ వేదంలో పేర్కొనబడిన "ఆయుష్య సూక్తం" ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. అలాగే భరణి నక్షత్రం, చతుర్దశి తదితర ప్రత్యేక దినాల సంధర్భంగా, అభిషేకం, ఆయుష్య సూక్తం, యమ సూక్త మంత్రం, పురుష సూక్తం, శ్రీసూక్తం, జ్వర హర స్తోత్ర పఠనాలు, రోగ నివారణ సూక్తాలు పూజలు, యమాష్ట కాది ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. శని 
వారం యమ ధర్మరాజుకు విశేష అర్చనలు, పూజాదులు నిర్వహించారు.

 

IMG-20250815-WA0012 పవిత్ర గోదావరి నది తీరాన వెలసి ఆస్తిక ప్రపంచానికి వరదాయిగా, భక్తి, ముక్తి ప్రదాయినిగా విరాజిల్లుతున్న హరిహర క్షేత్రమైన ధర్మపురిలోని, సమస్త భారతావని లోనే అపురూపంగా వెలసిన, శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానాంతర్గతంగా ఉన్న యమ ధర్మరాజు మందిరంలో శ్రావణ 
మాస అంతర్గత భరణీ నక్షత్రంతో కూడిన సందర్భంగా మహా సంకల్ప యుక్త అభిషేకం, ఆయుష్య సూక్తం, యమసూక్త మంత్రం, పురుష సూక్తం, శ్రీసూక్త పఠనాది ప్రత్యేక పూజాది కాలను, అనంతరం జ్వరహర స్తోత్రము రోగ నివారణ సూక్తములచే పంచామృత అభిషేక యమాష్టక పఠనం, హారతి మంత్రపుష్ప, తీర్థ ప్రసాద వితరణాది ప్రత్యేక కార్యక్రమాలను దేవస్థానం పక్షాన నిర్వహించారు.

దేవస్థానం కార్యనిర్వహణాధికారి సంకటాల శ్రీనివాస్, వేద పండితులు బొజ్జా రమేష్ శర్మ ధర్మకర్తల మండలి  సభ్యులు రాపర్తి సాయికిరణ్, సూపరింటెండెంట్ కిరణ్, సీనియర్ అసిస్టెంట్ అలువాల శ్రీనివాస్, అర్చకులు నేరెళ్ల వంశీకృష్ణ , వొద్దిపర్తి కళ్యాణ్ కుమార్  అభిషేకం పురోహితులు బొజ్జ సంపత్ కుమార్, రాజగోపాల్,సిబ్బంది అర్చకులు మరియు అధిక సంఖ్యలో భక్తులు గ్రామస్థులు పాల్గొన్నారు.

Tags

More News...

Local News 

వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించిన పోలీసు అధికారులు

వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించిన పోలీసు అధికారులు జగిత్యాల ఆగస్టు 16 ( ప్రజా మంటలు) జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో పలు ప్రాంతాల్లో వరద ప్రభావిత పరిస్థితులను జిల్లా పోలీస్ అధికారులు ప్రత్యక్షంగా పరిశీలించారు జిల్లా ఎస్పీ  అశోక్ కుమార్  ఆదేశాల మేరకు, స్థానిక పోలీస్ అధికారులు గోదావరి నది పరివాహక ప్రాంతాలు, చెరువులు, వాగులు, వంతెనలు మరియు ప్రధాన రహదారులను...
Read More...
Local News 

శ్రీకృష్ణాష్టమి వేడుకల్లో మర్రి పురూరవరెడ్డి

శ్రీకృష్ణాష్టమి వేడుకల్లో మర్రి పురూరవరెడ్డి సికింద్రాబాద్, ఆగస్ట్ 16 (ప్రజామంటలు): మోండా మార్కెట్ శ్రీసాయిబాబా ఆలయాన్ని శనివారం రాష్ర్ట బీజేపీ యువ మోర్చా నాయకులు మర్రి  పురూరవరెడ్డి సందర్శించారు. శ్రీకృష్ణాష్టమి సందర్బంగా ఆలయంలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. తన ఇద్దరు కూతుర్లతో కలసి ఆయన బాబాను దర్శించుకున్నారు. ఈసందర్బంగా ఆలయ ఆవరణలో భక్తులకు పండ్లను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఆలయ...
Read More...
Local News 

స్కందగిరి లో ఆది కృత్తిక పాల్గుడ ఉత్సవాలు

స్కందగిరి లో ఆది కృత్తిక పాల్గుడ ఉత్సవాలు శ్రీసుబ్రహ్మాణ్యస్వామివారికి క్షీరాభిషేకం, లక్షార్చన    మహాన్యాస ఏకాదశ రుద్రాభిషేకం సికింద్రాబాద్, ఆగస్ట్ 16 (ప్రజామంటలు) : సికింద్రాబాద్ పద్మారావు నగర్ లోని స్కందగిరి శ్రీ సుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో శనివారం ఆది కృత్తిక  పాల కావడి  ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు.  ఉదయం నుంచి వందలాది మంది భక్తులు ఆలయానికి చేరుకొని భుజాన పాల కావడి ధరించి గిరిప్రదక్షిణలు చేశారు....
Read More...
Local News 

బేగంపేట లో వాజ్ పేయి వర్థంతి

బేగంపేట లో వాజ్ పేయి వర్థంతి సికింద్రాబాద్, ఆగస్ట్ 16 (ప్రజామంటలు): భారత రత్న , దివంగత మాజీ ప్రధాని  అటల్ బిహారీ వాజ్ పేయి7 వ వర్ధంతిని శనివారం  బేగంపేట్ బిజెపి కార్యాలయంలో నిర్వహించారు. రాష్ర్ట బీజేపీ యువమోర్చా నాయకులు మర్రి పురూరవరెడ్డి వాజ్పేయి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అటల్ బిహారీ వాజ్ పేయి దేశానికి చేసిన సేవలను...
Read More...
Local News  Spiritual   State News 

యమునికి భరణీ నక్షత్ర విశేష పూజలు

యమునికి భరణీ నక్షత్ర విశేష పూజలు   (రామ కిష్టయ్య సంగన భట్ల) ధర్మపురి క్షేత్ర దేవస్థాన అంతర్గతంగా ఉన్న యమ ధర్మరాజు మందిరంలో శుక్ర వారం భరణీ నక్షత్ర సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు.. ఇక్కడి యమ ధర్మరాజు మందిరం, విశేష ప్రాధాన్యతను సంతరించు కుంది. భారతావని లోనే అరుదుగా, అపు రూపంగా, క్షేత్రంలో వెలసిన "యమ ధర్మరాజును దర్శిస్తే", "యమపురి" ఉండబోదని...
Read More...
Local News  Spiritual  

ఇబ్రహీంపట్నం మండల వ్యాప్తంగా ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు

ఇబ్రహీంపట్నం మండల వ్యాప్తంగా ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఇబ్రహీంపట్నం ఆగస్టు 16 ( ప్రజా మంటలు దగ్గుల అశోక్): జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండల కేంద్రంతో పాటు మండల వ్యాప్తంగా అన్ని గ్రామాలలో శనివారం శ్రీ కృష్ణా జన్మ ష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. శ్రీకృష్ణ జన్మాష్టమిని పురస్కరించుకుని మహిళలు తమ చిన్నారులతో కలిసి ఆలయాలలో ప్రత్యేక పూజలు చేశారు. తమ చిన్నారులను కన్నయ్య,...
Read More...
Local News 

ధర్మపురి లక్ష్మీ నర్సింహా స్వామిని దర్శించుకున్న నిజమాబాద్ అర్బన్  మాజీ ఎమ్మెల్యే గణేష్ గుప్త

ధర్మపురి లక్ష్మీ నర్సింహా స్వామిని దర్శించుకున్న నిజమాబాద్ అర్బన్  మాజీ ఎమ్మెల్యే గణేష్ గుప్త ధర్మపురి ఆగస్టు 16 (ప్రజా మంటలు): లక్ష్మీ నర్సింహా స్వామిని నిజమాబాద్ అర్బన్  మాజీ ఎమ్మెల్యే గణేష్ గుప్త బిగాల, సోదరుడు బి ఆర్ ఎస్ ఎన్ ఆర్ ఐ ప్రతినిధి మహేష్ గుప్త బిగాల దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  బి ఆర్ఎస్ హయంలో తెలంగాణ మొట్టమొదటి ముఖ్యమంత్రి...
Read More...
National  State News 

ఈ నెల 19 - 20 తేదీలలో RSS అత్యవసర సమావేశం

ఈ నెల 19 - 20 తేదీలలో RSS అత్యవసర సమావేశం బీజేపీ పెద్దలను కలవరపెడుతున్న RSS సమావేశం న్యూ డిల్లీ ఆగస్ట్ 16: రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) 2025 ఆగస్టు 19-20 తేదీలలో న్యూ ఢిల్లీలో జరిగే సమావేశం ఒక అత్యవసర ఆర్థిక సమూహ సమావేశం నిర్వహిస్తుంది. ఈసమావేశం ఏర్పాటుపై బీజేపీ ఉన్నత వర్గాలు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి. ఎజెండా అంశాలు ఏవైనా, నిన్నటి...
Read More...
Local News  State News 

పురాతన ఉన్నత పాఠశాలలో 79 వ స్వాతంత్ర్య దిన వేడుకలు - విద్యార్థులకు ప్రోత్సాహక నగదు బహుమతి 

పురాతన ఉన్నత పాఠశాలలో 79 వ స్వాతంత్ర్య దిన వేడుకలు - విద్యార్థులకు ప్రోత్సాహక నగదు బహుమతి  జగిత్యాల ఆగస్ట్ 17 (ప్రజా మంటలు): పురాతన ఉన్నత పాఠశాలలో విద్యార్థులతో ప్రభాత భేరి నిర్వహించి, పాఠశాలలో ఉదయం 8-30 ని. లకు ప్రధానోపాద్యురాలు చంద్రకళ పతాక ఆవిష్కరణ చేశారు. తదనంతరం జరిగిన సమావేశంలో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు ఆనందరావు, ఉపాధ్యాయ బృందం తో పాటు అధిక సంఖ్యలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.     సమావేశంలో విద్యార్థులు   ఈ...
Read More...
National  Filmi News 

150 కోట్ల వసూలు చేసిన "రజనీకాంత్ - నాగార్జున" ల కికూలి:

150 కోట్ల వసూలు చేసిన చెన్నై ఆగస్టు 16: ‘కూలీ’: రజనీకాంత్-లోకేశ్ కనగరాజ్ నటించిన ఈ చిత్రం మొదటి రోజు బాక్సాఫీస్ వద్ద ₹150 కోట్లకు పైగా వసూలు చేసింది. మిశ్రమ స్పందతో ఈ చిత్రం బాగానే వసూలు చేసింది.రజనీకాంత్, నాగార్జున, సౌబిన్ షాహిర్, సత్యరాజ్, ఉపేంద్ర మరియు శ్రుతి హాసన్ వంటి స్టార్-స్టడెడ్ తారాగణంతో కూడిన ‘కూలీ’ని సన్...
Read More...
National  Filmi News  State News 

మలయాళ సినిమా తారల సంఘానికి మహిళా నాయకత్వం

మలయాళ సినిమా తారల సంఘానికి మహిళా నాయకత్వం కొచ్చి ఆగస్టు 16: మలయాళ నటుల సంఘమైన AMMA కు నాయకత్వం వహించిన తొలి మహిళలుగా శ్వేతా మీనన్, కుక్కు పరమేశ్వరన్ చరిత్ర సృష్టించారు కేరళ,మలయాళ నటుల సంఘమైన AMMA కు నాయకత్వం వహించిన తొలి మహిళలుగా శ్వేతా మీనన్, కుక్కు పరమేశ్వరన్ చరిత్ర సృష్టించారు హోరాహోరీగా జరిగిన ఎన్నికల్లో, దేవన్ మరియు రవీంద్రన్ లను...
Read More...
National  Local News  Sports  State News 

79 వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జగిత్యాల బాస్కెట్బాల్ క్రీడాకారుల ఆనంద హేలా.

79 వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జగిత్యాల బాస్కెట్బాల్ క్రీడాకారుల ఆనంద హేలా. (సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113). జగిత్యాల ఆగస్టు 15 (ప్రజా మంటలు) :  79వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా క్రీడాకారులు, క్రీడాభిమానులు, క్రీడా పోషకులకు మనస్ఫూర్తిగా సీనియర్ బాస్కెట్ బాల్ కోచ్ లు, క్రీడాకారులు శుభాకాంక్షలు తెలుపుకుంటూ, ఆనంద సమయాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా భాగంగా సీనియర్ క్రీడాకారుల కిట్ (ఆట దుస్తులు)...
Read More...