అరుణాచల్ ప్రదేశ్ లో 5 గురు ఎమ్మేల్యేల ఏకగ్రీవం

On
అరుణాచల్ ప్రదేశ్ లో 5 గురు ఎమ్మేల్యేల ఏకగ్రీవం

అరుణాచల్ ప్రదేశ్ లో 5 గురు ఎమ్మేల్యేల ఏకగ్రీవం

న్యూ ఢిల్లీ మార్చ్ 28:

ఈశాన్య రాష్ట్రం అరుణాచల్ ప్రదేశ్లో బీజేపీ బోణీ కొట్టింది. సీఎం పెమా ఖండూతో పాటు మరో నలుగురు ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా ఎన్నికకానున్నారు. లోక్ సభ ఎన్నికల తొలి దశలో భాగంగా అరుణాచల్ ప్రదేశ్లో ఏప్రిల్ 19న రెండు లోక్ సభ నియోజకవర్గాలతో పాటు రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు కూడా జరగనున్నాయి. దీనికి సంబంధించిన నామినేషన్ల గడువు మార్చి 27(బుధవారం)తో ముగిసింది.

 సీఎం పెమా ఖండూ పోటీ చేస్తున్న ముక్తో నియోజకవర్గంతో పాటు తాలి, తాలిహా, సగలీ, రోయి నియోజక వర్గాల్లో కేవలం బీజేపీ అభ్యర్థులు మాత్రమే నామినేషన్ దాఖలు చేశారు. దీంతో వీరి ఎన్నిక ఏకగ్రీవం కానుంది. నామినేషన్ల ఉపసంహరణ నాటికి మరికొంత మ విత్ డ్రా చేసుకోనున్నట్టు తెలుస్తోండో

 

Tags