పదవి విరమణ చేసిన జెడ్పి చైర్ పర్సన్ లో సన్మానించిన కుల బాంధవులు
పదవి విరమణ చేసిన
జెడ్పి చైర్ పర్సన్ లో సన్మానించిన కుల బాంధవులు
జగిత్యాల జులై 07 (ప్రజా మంటలు)
మున్నూరుకాపు రాష్ట్ర మరియు జగిత్యాల జిల్లా సంఘం కార్యవర్గం మరియు కులబాందవులు ఇటీవల పదవి కాలం పూర్తి అయి పదవి విరమణ చేసిన జగిత్యాల జిల్లా పరిషత్ తొలి చైర్ పర్సన్ దావ వసంతసురేష్ ని శాలువాతో సన్మానించడం జరిగింది...
పదవికాలంలో అండ దండలుగా నిలిచిన కుల బాంధవులకు ఎల్లవేళలా రుణపడి ఉంటానని...మున్నూరుకాపు ఆడబిడ్డగా సంఘం అభివృద్ధికి కులబాంధవుల అభ్యున్నతికి తోడ్పతానని అన్నారు...
ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు మణికొండ వెంకటేశ్వర్ రావు,ప్రధాన కార్యదర్శి మంగళారపు లక్ష్మణ్,ఉప అధ్యక్షుడు మణికొండ రమేష్ కుమార్,జిల్లా అధ్యక్షుడు వొడ్నాల రాజశేఖర్,ప్రధాన కార్యదర్శి చిట్ల రమణ,హరి అశోక్ కుమార్,లైశెట్టి వెంకన్న,సీనియర్ న్యాయవాది రాచకొండ శ్రీరాములు,చెట్పెల్లి సతన్న,బండారి విజయ్,తీగల వెంకన్న,చీటీ లక్ష్మీ నారాయణ,సమిండ్ల శ్రీనివాస్,తోట మల్లికార్జున్,కొలగాని లచ్చన్న,దండే వెంకన్న,నీలి ప్రతాప్,చిట్ల మనోహర్,తీగల శ్రీనివాస్,తీగల సూర్య ప్రసాద్,కొలగాని అంజన్న,కీలగడ్డ గంగన్న, తోట కిరణ్, కోల శ్రీనివాస్,,కొలగాని అంజన్న, సమిండ్ల రాజేష్, జంగిలి చంద్రమౌళి,తంగేళ్ల రమేష్, తంగేళ్ల సత్యనారాయణ,దాడి కిషన్, అత్తినేని శ్రీనివాస్, పుప్పాల నగేష్,పోలు రాజేందర్, షేర్ల మోహన్,ఆరే మల్లేశం,పవన్ మున్నూరుకాపు కుల బంధావులు పాల్గొన్నారు...
More News...
<%- node_title %>
<%- node_title %>
ఢిల్లీ పాలకులు దిగివచ్చేలా రైల్ రోకో - బీసీ రిజర్వేషన్ల ఉద్యమంలో పౌర సమాజం కలిసి రావాలి

అనాధ పిల్లలకు సాయం చేయడం ఆదర్శనీయం..

కల్వకుంట్ల కవిత తో జాగృతి వైస్ ప్రెసిడెంట్ మంచాల వరలక్ష్మీ భేటి

ధర్మపురి మండల కేంద్రంలో పర్యటించిన జిల్లా కలెక్టర్ బి.సత్యప్రసాద్

చదువుతోపాటు సంస్కారం అందించాలి -గీతా విద్యాలయం అధ్యక్షుడు డాక్టర్ చింత రమేష్

జ్యోతి బిల్డింగ్ బ్లాక్స్ ప్లే స్కూల్ లో ఆషాఢ మాసపు గోరింటాకు వేడుక"*

జగిత్యాలలో ఎల్.జీ రాం హెల్త్ కేర్ & వెల్ఫేర్ సొసైటీ ఉచిత మెగా వైద్య శిబిరం పోస్టర్ ఆవిష్కరణ

ధరూర్ క్యాంప్ ఈ వీ ఎం గోడౌన్ కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్.

బాలలపై జరుగుతున్న లైంగిక దాడుల పట్ల కఠినంగా వ్యవహరించాలి - సీఎం రేవంత్ రెడ్డి

సిద్దిపేట జిల్లాలో కాంగ్రెస్ నాయకుల ఆగడాలు - ప్రభుత్వ అధికారులకు బెదిరింపులు

సిరిసిల్ల TV9 రిపోర్టర్ ప్రసాద్ మృతి

ముఖ్యమంత్రితో తెలంగాణ జన సమితి భేటీ - పలు సమస్యలపై వినతి పత్రం అందజేసిన నేతలు
