పోన్ముడి కేసులో గవర్నర్ క్షమాపణ - మళ్ళీ మంత్రిగా ప్రమాణం
On
పోన్ముడి కేసులో గవర్నర్ క్షమాపణ - మళ్ళీ మంత్రిగా ప్రమాణం
చెన్నై మార్చ్ 22:
పొన్ముడి కేసులో తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి సుప్రీంకోర్టుకు క్షమాపణలు చెప్పారు.
తన చర్యలకు గవర్నర్ ఆర్ఎన్ రవి క్షమాపణలు చెప్పారని అటార్నీ జనరల్ వెంకటరమణి సుప్రీంకోర్టుకు తెలిపారు.
పొన్ముడి రాజ్ భవన్ లో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించిన గవర్నర్ రవి.మళ్లీ మంత్రిగా బాధ్యతలు చేపట్టనున్న పొన్ముడికి ఉన్నత విద్యాశాఖ కేటాయింపు.
మంత్రి రాజకన్నప్పన్‌కు అప్పగించిన ఉన్నత విద్యాశాఖను తిరిగి పొన్ముడికి ఇస్తున్నారు.
అలాగే వెనుకబడిన సంక్షేమ శాఖ మంత్రిగా రాజకన్నపనే కొనసాగుతారని ప్రకటించారు.
Tags