మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ కు మంత్రి సీతక్క లీగల్ నోటీసులు.

On
మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ కు మంత్రి సీతక్క లీగల్ నోటీసులు.

(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113)

హైదరాబాద్ 05 జూలై (ప్రజా మంటలు) : 

ఇందిరమ్మ రాజ్యం, ఇసుక రాళ్ల రాజ్యం’ అంటూ పార్టీ ట్విట్టర్ అధికారిక సైట్లో బిఆర్ఎస్ పోస్టులు.

తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన సీతక్క...

బిఆర్ఎస్ అకౌంట్ కావడంతో దానికి బాధ్యుడిగా ఆ పార్టీ అధ్యక్షుడు కెసిఆర్ కు లీగల్ నోటీసులు.

తన ప్రతిష్టకు భంగం కలిగేలా సోషల్ మీడియాలో విష ప్రచారం చేయడంపై మండిపడ్డా సీతక్క

కెసిఆర్ తక్షణమే క్షమాపణలు చెప్పాలని సీతక్క డిమాండ్.

Tags