ముదిరాజ్ భవన్ లో ఘనంగా అలాయ్–బలాయ్
దసరా సమ్మేళనంలో మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ
సికింద్రాబాద్, అక్టోబర్ 6 (ప్రజామంటలు) :
సికింద్రాబాద్ న్యూ బోయగూడాలోని ముదిరాజ్ భవన్‌లో అలాయ్ బలాయ్–దసరా సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా డీఎస్పీ, ఐపీఎస్, ఐఏఎస్ వంటి ఉన్నత పదవులు సాధించిన ముదిరాజ్ సమాజానికి చెందిన ప్రతిభావంతులను మాజీ గవర్నర్ చేతుల మీదుగా ఘనంగా సన్మానించారు.
కార్యక్రమంలో కాసాని వీరేష్ ముదిరాజ్, జాతీయ ముదిరాజ్ ప్రధాన కార్యదర్శి సిహెచ్. వెంకటేష్ ముదిరాజ్, సదానంద ముదిరాజ్, పొట్లకాయల వెంకటేశ్వర్ ముదిరాజ్, గోవిందు రాములు, గొడుగు ఆంజనేయులు ముదిరాజ్, దివాకర్ ముదిరాజ్, శారదా ముదిరాజ్, మాలతి ముదిరాజ్, యుద్ధవీర్ ముదిరాజ్, నీలం శ్రీనివాస్ ముదిరాజ్, మంద శ్రీనివాస్ ముదిరాజ్, కేసరి మహేందర్ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రసంగించిన వక్తలు ముదిరాజ్ సమాజ అభివృద్ధి కోసం ఐక్యంగా కృషి చేయాలని, యువత ఉన్నత స్థానాలకు చేరుకోవాలని పిలుపునిచ్చారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
పెట్టుబడిదారుల దృష్టి యుఎస్ వెలుపలకి — ‘పూర్వ-యుఎస్’ ఫండ్లలో రికార్డు ప్రవాహాలు
.jpg)
శబరిమల బంగారు పూత వివాదం — 1999లోనే కప్పారన్న మాజీ కమిషనర్
.jpeg)
రెట్టింపైన బంగారు గనుల కంపెనీ షేర్లు
.jpg)
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

చిన్న వయస్సు నుండే పిల్లలకు లైంగిక విద్యను అందించాలి: SC
.jpg)
మన దేశ సనాతన ధర్మం, సంప్రదాయాలు ఎంతో గొప్పవి -రాష్ర్ట గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ

గాంధీలో ముగిసిన బీసీఎంఈ మూడు రోజుల శిక్షణ

ఢిల్లీ పబ్లిక్ స్కూల్ బస్సులో అగ్ని ప్రమాదం, తప్పిన పెనుముప్పు

బెస్ట్ అవైలబుల్ స్కూల్ విద్యార్థుల తల్లిదండ్రులు రాస్తారోకో నిర్వహించారు.

గాంధీ ఆసుపత్రిలో ప్రపంచ దృష్టి దినోత్సవం

పార్టీ ఎవరికి B ఫాం ఇస్తే,, వారినే గెలిపించి మాజీ మంత్రి జీవన్ రెడ్డి

లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత నేత్ర శిబిరం
