సైన్స్ ల్యాబ్ నిర్మూణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్
జగిత్యాల రూరల్ సెప్టెంబర్ 12( ప్రజా మంటలు)
మండలంలోని చలిగల్ గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 14 లక్షలతో నిర్మించనున్న సైన్స్ ల్యాబ్ నిర్మాణానికి శంకుస్థాపన చేసి, ఎస్సీ సబ్ ప్లాన్ నిధులు 19 లక్షలతో ఎస్సీ కాలనీలో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన జగిత్యాల శాసనసభ్యులు డా సంజయ్ కుమార్
ఎమ్మెల్యే మాట్లాడుతూ
చల్గల్ లో 200 కోట్ల తో ఇంటిగ్రేటెడ్ స్కూల్ మంజూరు చేయటం జరిగింది.
చల్గల్ లో 10 ఎకరాలలో ఇండోర్ స్టేడియం మంజూరుకు తన వంతుగా కృషి చేస్తానని ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారని అన్నారు.
ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది.
సైన్స్ ల్యాబ్ తో పిల్లల్లో సృజనాత్మకత పెరుగుతుంది.
ప్రైవేట్ కు దీటుగా ప్రభుత్వ విద్యా.
చదువుతో పాటు సంస్కృతి,సంప్రదాయాలు బోధన తో పాటు ఆటలు కూడా ఉండాలి.
ఈ కార్యక్రమంలో ఎంపీడీవో రమాదేవి, ఎం ఆర్ ఓ వరంధన్, ఎం పిఓ రవి బాబు, ఎం ఈ ఓ గంగాధర్,
మాజీ జడ్పీటీసీ ఎల్లారెడ్డి,మాజీ ఏఎం సి ఛైర్మెన్ లు దామోదర్ రావు,నక్కల రవీందర్ రెడ్డి,మాజీ జడ్పీటీసీ పెండెం రాములు,బాల ముకుందం,అబ్బూరి మల్లేశం,శ్రీనివాస్, మాజీ ఈ ఎం సి వైస్ చైర్మన్ ఆసిఫ్,
పెరుమండ్లు,తిరుపతి,వెంకటేష్,గంగారెడ్డి,గంగాధర్, దుమాల రాజ్ కుమార్,ప్రిన్సిపాల్ లత దేవి, ఏ ఈ లు రాజమల్లయ్య,ధనుంజయ్,నాయకులు, ప్రజలు,అధికారులు,తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
నిద్రపోయిన విద్యార్థుల కళ్లకు జిగురు పోసిన అగంతకులు

వరంగల్ సిటీ విశ్రాంత ఉద్యోగుల నూతన కార్యవర్గం

భారతదేశంపై కన్ను వేసిన చైనా - టిబెట్ ప్రవాస ప్రభుత్వ మాజీ ప్రధాని లోబ్సాంగ్ సంగే హెచ్చరిక

గాంధీ సూపరింటెండెంట్‌తో జూడా ప్రతినిధుల భేటీ

అంగరంగ వైభవంగా కొనసాగిన వామన పురాణం

అంగన్వాడీ కేంద్రంలో, సంచార జాతుల వారి మధ్యలో స్కై ఫౌండేషన్ వేడుకలు

మైనార్టీలకు కాంగ్రెస్ పార్టీ సదా అండగా ఉంటుంది - రాష్ర్ట మంత్రి వివేక్ వెంకటస్వామి

మాజీ మంత్రి హరీష్ రావును కలిసిన మాజీ మంత్రి రాజేశం గౌడ్

సైన్స్ ల్యాబ్ నిర్మూణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

సింగరేణి ఎన్నికల్లో గెలవబోయేది మనమే - కల్వకుంట్ల కవిత

జగిత్యాల జిల్లా పెగడపల్లి ఎమ్మార్వో రవీందర్ పై కేసు నమోదు

గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ గా ప్రొ. వాణి బాధ్యతల స్వీకరణ
