హరీష్ కుటుంబానికి విద్యుత్ శాఖ అండగా నిలవాలి కోరుట్ల నియోజకవర్గ ఇన్చార్జి జువ్వడి నర్సింగరావు
మెట్పల్లి సెప్టెంబర్ 12(ప్రజా మంటలు)
హరీష్ కుటుంబానికి విద్యుత్ శాఖ అండగా నిలవాలని జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గ ఇన్చార్జి జువ్వడి నర్సింగరావు అన్నారు. శుక్రవారం మెట్ పల్లి పట్టణంలో 15 వార్డులో ఇటీవల ఇబ్రహింపట్నం మండలం లోని బర్దిపూర్ గ్రామంలో విధ్యుత్ శాఖ తాత్కాలిక ఉద్యోగి గా పని చేస్తున్న సాంబార్ హరీష్ స్దంబ పై పనిచేస్తుండగా ప్రమాదవశాత్తు పై నుండి పడి కరీంనగర్ రేణి హాస్పిటల్ లో రెండు నెలల పాటు చికిత్స చేయించుకొని వచ్చిన అయనను నర్సింగరావు పరామర్శించారు. అన0తరం హరీష్ పరిస్థితి ని పరిశీలించారు నడుము కింది భాగం నుండి కాళ్లలో చలనం లేక ఉన్న సాంబారి హరీష్ ను కుటుంబానికి ఆర్థిక సహాయం చేశారు.
నర్సింగరావు మాట్లాడుతూ హరీష్ కుటుంబాన్ని వెంటనే విధ్యుత్ శాఖ ఆదుకునేలా ఉన్నత అధికారుల దృష్టి సారించాలని, తక్షణమే అతని భార్యకు ఉద్యోగం ఇవ్వాలని, పై అధికారులతో మాట్లాడాలని, ప్రభుత్వ దృష్టికి కూడా తీసుకెళ్తానని హరీష్ విధులు పూర్తయిన అక్కడి ఏఈ , సీనియర్ లైన్ ఇన్స్పెక్టర్ తీసుకెళ్లి పని చేయించడం తప్పని వాక్యనించారు.
ఇక్కడ పద్మశాలి సంఘ అధ్యక్షులు ధ్యావనపెళ్లి రాజారాం, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు తిప్పిరెడ్డి అంజిరెడ్డి ,మాజీ జెడ్పిటిసి ఆకుల లింగారెడ్డి , మాజీ ఎంపీపీ నేరెళ్ల దేవేందర్, సంకు ఆనంద్ , యూత్ అధ్యక్షులు జెట్టి లక్ష్మణ్, బేతు లక్ష్మణ్ ,గంగారం, గురుడు హనుమాన్లు, బేతు భాస్కర్ తదితరులు ఉన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
నిద్రపోయిన విద్యార్థుల కళ్లకు జిగురు పోసిన అగంతకులు

వరంగల్ సిటీ విశ్రాంత ఉద్యోగుల నూతన కార్యవర్గం

భారతదేశంపై కన్ను వేసిన చైనా - టిబెట్ ప్రవాస ప్రభుత్వ మాజీ ప్రధాని లోబ్సాంగ్ సంగే హెచ్చరిక

గాంధీ సూపరింటెండెంట్‌తో జూడా ప్రతినిధుల భేటీ

అంగరంగ వైభవంగా కొనసాగిన వామన పురాణం

అంగన్వాడీ కేంద్రంలో, సంచార జాతుల వారి మధ్యలో స్కై ఫౌండేషన్ వేడుకలు

మైనార్టీలకు కాంగ్రెస్ పార్టీ సదా అండగా ఉంటుంది - రాష్ర్ట మంత్రి వివేక్ వెంకటస్వామి

మాజీ మంత్రి హరీష్ రావును కలిసిన మాజీ మంత్రి రాజేశం గౌడ్

సైన్స్ ల్యాబ్ నిర్మూణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

సింగరేణి ఎన్నికల్లో గెలవబోయేది మనమే - కల్వకుంట్ల కవిత

జగిత్యాల జిల్లా పెగడపల్లి ఎమ్మార్వో రవీందర్ పై కేసు నమోదు

గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ గా ప్రొ. వాణి బాధ్యతల స్వీకరణ
