వర్షకొండ లో జడ్.పి.హెచ్.ఎస్ లో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు
ఇబ్రహీంపట్నం ఆగస్టు 15 (ప్రజా మంటలు దగ్గుల అశోక్):
79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జడ్పీహెచ్ఎస్ వర్షకొండ నందు ఘనంగా జరిగాయి, ఉదయం ఏడు గంటలకే ప్రభాత భేరి ప్రారంభించి మూడు రంగుల జెండాలు చేత పట్టుకుని విద్యార్థులు వాడవాడల ఘనంగా నినదిస్తూ ప్రభాత భేరిని నిర్వహించారు. అనంతరం పాఠశాలలోప్రధానోపాధ్యాయులు రాజేందర్ పతాక ఆవిష్కరణ చేశారు.
గ్రామ పెద్దలందరూ పాల్గొన్నారు మాజీ సర్పంచ్ దొంతుల శ్యామల తుకారం, మాజీ ఎంపిటిసి పొనకంటి వెంకట్, మాజీ ఉపసర్పంచ్ లక్ష్మణ్, విడిసి చైర్మన్ బాయి లింగారెడ్డి, అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు గణేష్ మరియు అంబేద్కర్ యువజన సంఘం పెద్దలు ప్రకాష్, మాజీ విద్యా కమిటీ చైర్మన్ గంగాధర్ పాల్గొన్నారు. పలువురు ప్రసంగిస్తూ జడ్పిహెచ్ఎస్ వర్ష కొండ యొక్క పనితీరుని ఉపాధ్యాయ యొక్క పనితీరుని అభినందించారు.
పాఠశాలకు అవసరమైన అన్ని వసతులను కల్పిస్తామని ఎప్పటికీ అండగా ఉంటామని తెలిపారు. డైనింగ్ హాల్ కి ఐరన్ గ్రిల్ బిగిస్తామని మాజీ సర్పంచ్ తుకారాం గారు తెలిపారు. అనంతరం విద్యార్థులు డాన్సులు, పిరమిడ్ కార్యక్రమాలు చేశారు. అనంతరం స్వీట్ల పంపిణీతో కార్యక్రమం ముగిసింది. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు శ్రీనివాస్, శివకృష్ణ,ఇమ్మానియేల్, మహేష్, స్వామి, మాధురి, మమత, అనిత, సుజాత, మల్లికార్జున్ పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ఆర్డీవో కార్యాలయం లో ఘనంగా 79వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు

క్యాంప్ ఆఫీస్, జెడ్పి కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన కలెక్టర్

జిల్లా పోలీస్ కార్యాలయం లో ఘణంగా 79 వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు. దేశ సేవకు పునరంకితం కావాలి: జిల్లా ఎస్పీ శ్రీ అశోక్ కుమార్
.jpg)
రేపు అమెరికా కు కల్వకుంట్ల కవిత
.jpg)
ఆనాటి నేతల త్యాగాల ఫలితంగానే మనకు ఈనాడు స్వేఛ్చ వాయువులు - కోట నీలిమా

వర్షకొండ లోని అక్షర భారతి కాన్వెంట్ స్కూల్ నందు ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు.

మెట్ పల్లి కోర్టు కాంప్లెక్స్ లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.

సర్దార్ సర్వాయి పాపన్న375 వ జయంతి వేడుకలను ఘనంగా జరుపుకోవాలి

వర్షకొండ లో జడ్.పి.హెచ్.ఎస్ లో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

టీఎస్ జేయు ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు.

తెలంగాణను నెంబర్ వన్‌గా నిలబెట్టే వరకు విశ్రమించబోను - సీఎం రేవంత్ రెడ్డి

300 మీటర్ల భారీ జాతీయ జెండాతో తిరంగా ర్యాలీ
