యంగ్ బాయ్స్ యూత్ వినాయక మండపం వద్ద మహా అన్నదానం
అన్నదానంలో పాల్గొన్న భక్తులందరికీ ధన్యవాదాలు జైడి విజయ్ రెడ్డి
ఇబ్రహీంపట్నం సెప్టెంబర్ 2( ప్రజా మంటలు దగ్గుల అశోక్):
జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలోని యామాపూర్ గ్రామంలో యంగ్ బాయ్స్ యూత్ ఆధ్వర్యంలో మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ అన్నదాన కార్యక్రమంలో పెద్ద ఎత్తున గ్రామవాసులు మరియు చుట్టుపక్క గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
యంగ్ బాయ్స్ యూత్ అధ్యక్షుడు జై డి విజయ్ రెడ్డి మాట్లాడుతూ గత 15 సంవత్సరాల నుండి అన్ని కులాల వారు యంగ్ బాయ్స్ యూత్ సభ్యులుగా ఉంటూ గ్రామంలో వినాయక నవరాత్రి ఉత్సవాలు ఏటా ఘనంగా నిర్వహిస్తూ యంగ్ బాయ్స్ సభ్యులు ప్రతి ఒక్క గ్రామ యువతకు మరియు ప్రజలకు ఆదర్శంగా నిలుస్తున్నారని మాకు చాలా గర్వకారంగా ఉంది.
అన్న ప్రసాద్ కార్యక్రమం విజయవంతం చేయడానికి సహకరించిన ప్రతి ఒక అన్నదాన దాతకు మరియు యూత్ సభ్యులకు మరియు భక్తులకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమం తో పాటు స్వామివారికి ఇరవై ఒక రకాల ప్రసాదాలను సమర్పించడం జరిగింది. భవిష్యత్తులో మరింత వైభవంగా చేస్తామని సమాజానికి మా యూత్ ఆదర్శప్రా విజయ్ రెడ్డి తెలిపారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
అమిత్ షా హైదరాబాద్ పర్యటన రద్దు
1.jpeg)
2026 కల్లా 1.50. లక్షలకు చేరువగా 10 గ్రామ్ ల బంగారం ధర
-overlay.jpeg.jpg)
విద్యుత్ గణేష మంటపం వద్ద అన్న ప్రసాద వితరణ

గీత భవన్ లో కొనసాగుతున్న అష్టాదశ పురాణ ప్రవచనం

కొడిమ్యాల పోలీసుల ఆధ్వర్యంలో గ్రామాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు

బీహార్ లో తేజస్విని సీఎం చేయడంపై కాంగ్రెస్ సందేహాలు?
.jpeg)
సోషల్ మీడియా అప్ లను నిషేధించిన నేపాల్ ప్రభుత్వం
.jpeg)
కిడ్నీ వ్యాధుల పట్ల అవగాహన పై గాంధీలో ర్యాలీ

నల్లగుట్ట స్కూల్ లో ఘనంగా టీచర్స్ డే సెలబ్రేషన్స్...

గాంధీ ఆసుపత్రిలో పెయిన్ క్లినిక్ ప్రొసీజర్ రూమ్ ప్రారంభం

ఎల్‌ఐసి ఆఫ్ ఇండియా పోటీలలో విద్యార్థుల ప్రతిభ

బైకుల దొంగ దంపతులను పట్టించిన సీసీ టీవీ ఫుటేజీ
