సీఎం ప్రజావాణి కి వచ్చే వృద్ధులు, వికలాంగులకు ఉచిత రవాణా కోసం...బ్యాటరీ వెహికల్
On
పూజలు చేసి బ్యాటరీ వాహనాన్ని ప్రారంభించిన చిన్నారెడ్డి, దివ్య దేవరాజన్
హైదరాబాద్ సెప్టెంబర్ 03 (ప్రజా మంటలు):
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టి విజయవంతంగా ప్రజల సమస్యలను పరిష్కరిస్తున్న ముఖ్యమంత్రి ప్రజావాణికి రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా బ్యాటరీ వాహనాన్ని మంజూరు చేసింది.
రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్, ప్రజావాణి ఇన్చార్జి డాక్టర్ జి చిన్నారెడ్డి, సీఎం ప్రజావాణి స్టేట్ నోడల్ అధికారి దివ్య దేవరాజన్ బ్యాటరీ వాహనానికి మహాత్మా జ్యోతిబా ఫూలే ప్రజా భవన్ లో మంగళవారం పూజలు నిర్వహించి లాంఛనంగా ప్రారంభించారు.
సీఎం ప్రజావాణి కార్యక్రమానికి వివిధ సమస్యలపై ధరఖాస్తులు అందజేసేందుకు వచ్చే వృద్ధులు, వికలాంగులకు ప్రధాన రహదారి మేన్ గేటు నుంచి పిటిషన్లు అందజేసే భవనం వరకు ఉచితంగా రవాణా సౌకర్యం కల్పించేందుకు ఉద్దేశించి రూ. ఏడు లక్షల విలువ చేసే బ్యాటరీ వాహనాన్ని వినియోగించనున్నారు.
Tags
More News...
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
అమిత్ షా హైదరాబాద్ పర్యటన రద్దు
Published On
By From our Reporter
1.jpeg)
2026 కల్లా 1.50. లక్షలకు చేరువగా 10 గ్రామ్ ల బంగారం ధర
Published On
By From our Reporter
-overlay.jpeg.jpg)
విద్యుత్ గణేష మంటపం వద్ద అన్న ప్రసాద వితరణ
Published On
By Siricilla Rajendar sharma

గీత భవన్ లో కొనసాగుతున్న అష్టాదశ పురాణ ప్రవచనం
Published On
By Siricilla Rajendar sharma

కొడిమ్యాల పోలీసుల ఆధ్వర్యంలో గ్రామాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు
Published On
By Siricilla Rajendar sharma

బీహార్ లో తేజస్విని సీఎం చేయడంపై కాంగ్రెస్ సందేహాలు?
Published On
By From our Reporter
.jpeg)
సోషల్ మీడియా అప్ లను నిషేధించిన నేపాల్ ప్రభుత్వం
Published On
By From our Reporter
.jpeg)
కిడ్నీ వ్యాధుల పట్ల అవగాహన పై గాంధీలో ర్యాలీ
Published On
By From our Reporter

నల్లగుట్ట స్కూల్ లో ఘనంగా టీచర్స్ డే సెలబ్రేషన్స్...
Published On
By From our Reporter

గాంధీ ఆసుపత్రిలో పెయిన్ క్లినిక్ ప్రొసీజర్ రూమ్ ప్రారంభం
Published On
By From our Reporter

ఎల్‌ఐసి ఆఫ్ ఇండియా పోటీలలో విద్యార్థుల ప్రతిభ
Published On
By From our Reporter

బైకుల దొంగ దంపతులను పట్టించిన సీసీ టీవీ ఫుటేజీ
Published On
By From our Reporter
