గోదావరి తీరం ప్రాంతం వాళ్ళు అప్రమత్తంగా ఉండాలి,

On
గోదావరి తీరం ప్రాంతం వాళ్ళు అప్రమత్తంగా ఉండాలి,

ఇబ్రహీంపట్నం ఆగస్టు 28 (ప్రజా మంటలు దగ్గుల అశోక్): 

 ఇబ్రహీంపట్నం మండల పరిధిలోని ఎర్దoడి గోదావరి ప్రవాహాన్ని పరిశీలించినా సీఐ అనిల్ కుమార్, తహసీల్దార్ వరప్రసాద్, ఎస్సై  అనిల్ భారీవర్షల దృష్ట  ఎస్ ఆర్ ఎస్ పి గేట్లు తెరిసినందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, బర్ల కాపలాదరులను గొర్ల కాపలాదారులను చేపలు పట్టే వారిని గోదావరి తీర ప్రాంతంలో ఉండేవారు గోదావరి తీర ప్రాంతం సైడ్ వెళ్ళవద్దు అని గ్రామ మైకులో చాటింంపు చేయుమని కార్యదర్శికి  చూసించారు,

ఎక్కువ వరద వస్తే ముంపుకు గురు అయ్యే కాలనీలో ఇండ్లను కాలిచేసి   జడ్.పి.హెచ్.ఎస్  లో గాని సురక్షతమైన మీ బంధువుల ఇండ్లలో ఉండాలని సూచించారు, ఇట్టి కార్యక్రమం లో ఆర్ ఐ  రమేష్  కార్యదర్శి మనోజ్, కారోబార్ రతన్, సిబ్బంది గంగాధర్ పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు,

Tags

More News...

State News 

మెరుగైన ప్రమాణాలతో విద్య బోధన, క్రీడలలో ఆసక్తి పెంచాలి - సీఎం రేవంత్ రెడ్డి

మెరుగైన ప్రమాణాలతో విద్య బోధన, క్రీడలలో ఆసక్తి పెంచాలి - సీఎం రేవంత్ రెడ్డి బాలిక‌ల‌కు వివిధ అంశాల‌పై కౌన్సెలింగ్ పాఠ‌శాల‌లో క్రీడ‌ల‌కు ప్రాధాన్యం ప్ర‌భుత్వ విద్యా సంస్థ‌ల్లో చదువుతున్న వారిలో 90 శాతానికి పైగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలే విద్యాశాఖపై ముఖ్యమంత్రి సమీక్ష హైదరాబాద్ ఆగస్ట్ 29 (ప్రజా మంటలు): పాఠ‌శాల‌లు మొద‌లు విశ్వవిద్యాల‌యాల వ‌ర‌కు ప్ర‌తి విద్యా సంస్థ‌లోనూ మెరుగైన విద్యా బోధ‌న, బోధ‌న‌లో నాణ్య‌తా  ప్ర‌మాణాలు...
Read More...
Local News  State News 

విద్యుత్ ప్రమాదానికి గురైన తాత్కాలిక ఉద్యోగి.. ఆపన్న హస్తం కోసం ఎదురుచూపు.

విద్యుత్ ప్రమాదానికి గురైన తాత్కాలిక ఉద్యోగి.. ఆపన్న హస్తం కోసం ఎదురుచూపు. పట్టించుకొని విద్యుత్ శాఖ అధికారులు   మెట్టుపల్లి ఆగస్టు 29(ప్రజా మంటలు దగ్గుల అశోక్): అసలే దీనస్థితి నిరుపేద కుటుంబం రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితి.ఏదో చాలీచాలని వేతనము కోసం తనకు కరెంటు పని నేర్చుకొని తల్లిదండ్రులకు ఆసరాగా నిలవాలని విద్యుత్ శాఖలో తాత్కాలిక ఉద్యోగులను గత  నాలుగు సంవత్సరాలు క్రితం తీసుకోగా అందులో తాత్కాలిక ఉద్యోగిగా...
Read More...
Local News 

మొబైల్ ఫోన్ అనర్థాలపై అవేర్నెస్

మొబైల్ ఫోన్ అనర్థాలపై అవేర్నెస్ సికింద్రాబాద్,  ఆగస్టు 29 (ప్రజా మంటలు):  మొబైల్ ఫోన్ వాడకంతో కలుగు అనర్థాలపై  కేశవ్ మెమోరియల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (KMIT) స్టూడెంట్స్ బోలక్పూర్  లోని కృష్ణవేణి టాలెంట్ స్కూల్ విద్యార్థులకు శుక్రవారం అవేర్నెస్ కల్పించారు. అలాగే భద్రత జాగ్రత్తలపై ఒక స్కిట్ (నాటిక) ను ప్రదర్శించారు. ఎమర్జెన్సీ సమయంలో డయల్ 100,1091,112 లకు కాల్...
Read More...
Local News 

30 పడకల ఆసుపత్రిలో 3 ఏళ్లుగా పనిచేయని ఎక్స్ రే మిషన్

30 పడకల ఆసుపత్రిలో 3 ఏళ్లుగా పనిచేయని ఎక్స్ రే మిషన్ ఆర్థికభారం, సమయనష్టం, ఇబ్బందులతో ప్రజలు ఆగ్రహం
Read More...
Local News 

యూరియా కై  రైతుల పాట్లు దయనీయం...  చిన్న మార్పులతో  పెద్ద పరిష్కారం.. 

యూరియా కై  రైతుల పాట్లు దయనీయం...  చిన్న మార్పులతో  పెద్ద పరిష్కారం..  ప్రభుత్వానికి పలు సూచనలతో స్కై లేఖ సికింద్రాబాద్, ఆగస్ట్ 28 (ప్రజామంటలు): రాష్ట్రంలో యూరియా కోసం రైతులు పడే పాట్లు, అగచాట్లు దయనీయంగా ఉన్నాయి. మధ్యరాత్రి నుంచే  వరుసలు, వరుసలుగా నిలబడటం, చెప్పులను క్యూ లైన్ లో ఉంచడం రైతుల కష్టాలకు నిదర్శనంగా మారింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా రైతులను ఆదుకోవడంలో ముందు ఉండాలి,...
Read More...
Local News 

గాంధీ టీఎన్జీవో వినాయకుడి సన్నిధిలో పూజలు

గాంధీ టీఎన్జీవో వినాయకుడి సన్నిధిలో పూజలు సికింద్రాబాద్, ఆగస్ట్ 28 ( ప్రజామంటలు) : సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రి టీఎన్జీవో యూనిట్ ఆధ్వర్యంలో  ఆసుపత్రి ఆవరణలోని సాయిబాబా ఆలయం వద్ద ఏర్పాటు చేసిన వినాయకుడి వద్ద గురువారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈసందర్బంగా ఆసుపత్రి సూపరింటెండెంట్ డా.రాజకుమారి, ఆర్ఎంవో డా.సుధార్ సింగ్, ఏవో పద్మిని, టీఎన్జీవో ప్రెసిడెంట్ ప్రభాకర్, మెడికల్ ఫోరం ప్రెసిడెంట్...
Read More...
Local News 

ఎర్దండి గ్రామంలో ఎమ్మెల్యే సంజయ్

ఎర్దండి గ్రామంలో ఎమ్మెల్యే సంజయ్ ఇబ్రహీంపట్నం మండలం ఎర్దండి వద్నధ గోదావరి నది  పరివాహ ప్రాంతాన్ని పరిశీలించిన కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్
Read More...
Local News 

గోదావరి తీరం ప్రాంతం వాళ్ళు అప్రమత్తంగా ఉండాలి,

గోదావరి తీరం ప్రాంతం వాళ్ళు అప్రమత్తంగా ఉండాలి, ఇబ్రహీంపట్నం ఆగస్టు 28 (ప్రజా మంటలు దగ్గుల అశోక్):    ఇబ్రహీంపట్నం మండల పరిధిలోని ఎర్దoడి గోదావరి ప్రవాహాన్ని పరిశీలించినా సీఐ అనిల్ కుమార్, తహసీల్దార్ వరప్రసాద్, ఎస్సై  అనిల్ భారీవర్షల దృష్ట  ఎస్ ఆర్ ఎస్ పి గేట్లు తెరిసినందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, బర్ల కాపలాదరులను గొర్ల కాపలాదారులను చేపలు పట్టే వారిని ఎక్కువ...
Read More...
Local News 

కొలువుదీరిన గణనాథులు ప్రారంభమైన నవరాత్రి ఉత్సవాలు

కొలువుదీరిన గణనాథులు ప్రారంభమైన నవరాత్రి ఉత్సవాలు గొల్లపల్లి పట్టణ పద్మశాలి సేవా సంఘంలో మట్టి గణపతి (అంకం భూమయ్య) గొల్లపల్లి ఆగస్టు 28 (ప్రజా మంటలు):  గొల్లపల్లి  మండల కేంద్రంతో పాటు ఆయా గ్రామాల్లో గణనాథులు కొలువుదీరాయి. వినాయక నవరాత్రి ఉత్సవాలు బుధ వారం నుండి ఘనంగా ప్రారంభమయ్యాయి.మండల కేంద్రంలోని గణేష్ మండపాల నిర్వాహకుల ప్రత్యేకంగా అందంగా ముస్తాబు చేసిన మండపాలలో గణనాథులను...
Read More...
Local News 

జగిత్యాల జిల్లాలోని బుధవారం నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్

జగిత్యాల జిల్లాలోని బుధవారం నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ జగిత్యాల ఆగస్టు 28 ( ప్రజా మంటలు)  ఎగువ  ప్రాంతాలలో భారీ వర్షాలు కురుస్తున్నందున గోదావరి నదిలోకి నీటిని విడుదల చేశారు.   శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఎస్ ఆర్ ఎస్ పి. నుండి 39 గేట్లు ద్వారా నీటిని గోదావరి నదిలోకి వదిలారు. జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం వాల్గొండ  గ్రామంలోని గోదావరి నది ప్రాంతాన్ని పరిశీలించిన...
Read More...
Local News 

ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ను పరామర్శించిన జిల్లా కలెక్టర్

ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ను పరామర్శించిన జిల్లా కలెక్టర్ జగిత్యాల ఆగస్టు 28 (ప్రజా మంటలు)శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్  ఎడమ కాలుకు ప్యాక్చర్ అయినందున హౌసింగ్ బోర్డ్ కాలనీలోని ఆయన స్వగృహంలో జిల్లా కలెక్టర్ బి.సత్యప్రసాద్  నేడు  సాయంత్రం పరామర్శించారు. ఎమ్మెల్యే త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
Read More...
Local News 

లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి  ఎస్సీ ఎస్టీ మైనార్టీ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్

లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి  ఎస్సీ ఎస్టీ మైనార్టీ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ జగిత్యాల/ ధర్మపురి/ రాయికల్ జగిత్యాల ఆగస్ట్ 28 (ప్రజా మంటలు) లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి..గోదావరి నది భారీగా ప్రవహిస్తున్నందున తగిన జాగ్రత్తలు తీసుకోవాలి..అధికారులు నిరంతరం అందుబాటులో ఉండాలి..ఇక్కడ ఏ చిన్న సమస్య వచ్చినా వెంటనే స్పందించాలి..ఆస్తి ప్రాణనష్టం జరగకుండా చర్యలు వేగంగా చేపట్టాలి..ప్రభుత్వం ప్రజలకు ఎల్లవేళలా...
Read More...