జిల్లా స్థాయి వాలీబాల్ పోటీలకు వెళ్తున్న క్రీడాకారులకు టీషర్ట్ నెట్ వాలీబాల్
అందించిన మాజీ ఎంపిటిసి దాసరి తిరుపతి గౌడ్
(అంకం భూమయ్య)
గొల్లపల్లి ఆగస్టు 26 (ప్రజా మంటలు)
గొల్లపెల్లి మండలం లోని చిల్వకోడూర్ గ్రామానికి చెందిన యువకులు జిల్లా స్థాయి వాలీబాల్ పోటీలకు వెళ్తున్న క్రీడాకారులకు మాజీ ఎంపీటీసీ దాసరి తిరుపతి గౌడ్ క్రీడాకారులకు సంబంధించిన వాలీబాల్ టీషర్ట్ నెట్ మంగళవారం ఎస్ఐ, కృష్ణ సాగర్ రెడ్డి చేతుల మీదుగా గ్రామ ప్రజల సమక్షంలో క్రీడాకారులకు అందజేశారు కార్యక్రమంలో గుండి బుజ్జన్న, మార్కెట్ కమిటీ డైరెక్టర్ నక్క రాజయ్య ,పాక్స్ డైరెక్టర్ సికినికాంతం నాగయ్య నక్క కొమురయ్య ,చొప్పదండి చంద్రయ్య ఎస్.కె ఫక్రుద్దీన్ ,గడ్డి కొమరయ్య, అల్లాడి వేణు, ఏదుల గంగయ్య, గుండి శేఖర్, నక్క సతీష్, పోట్ల సురేష్ భూసారపు వెంకటేష్, ముద్దం సాయికుమార్,ఎండి నిజాముద్దీన్, యువకులు తదితరులు పాల్గొన్నారు
ఈ సందర్భంగా ఎస్ఐ,మాట్లాడుతూ యువకులు ఇలాంటి క్రీడలలో పాల్గొని చెడు అలవాట్లకు మత్తు పదార్థాలు ఇతర వ్యసనాలకు దూరంగా ఉండాలని మన గ్రామానికి మంచి పేరు తేవాలని వారికి తెలియజేశారు
More News...
<%- node_title %>
<%- node_title %>
30 పడకల ఆసుపత్రిలో 3 ఏళ్లుగా పనిచేయని ఎక్స్ రే మిషన్

యూరియా కై రైతుల పాట్లు దయనీయం... చిన్న మార్పులతో పెద్ద పరిష్కారం..

గాంధీ టీఎన్జీవో వినాయకుడి సన్నిధిలో పూజలు

ఎర్దండి గ్రామంలో ఎమ్మెల్యే సంజయ్

గోదావరి తీరం ప్రాంతం వాళ్ళు అప్రమత్తంగా ఉండాలి,

కొలువుదీరిన గణనాథులు ప్రారంభమైన నవరాత్రి ఉత్సవాలు

జగిత్యాల జిల్లాలోని బుధవారం నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్

ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ను పరామర్శించిన జిల్లా కలెక్టర్

లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ఎస్సీ ఎస్టీ మైనార్టీ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్

భారీ వర్షాలు దృష్ట ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి వర్ష ప్రభావిత ప్రాంతాలను పరిశీలించిన జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

భారీ వర్షాలు, వరదల పట్ల విద్యుత్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి ఎన్పీడీసీఎల్ సీఎండి కర్నాటి వరుణ్ రెడ్డి

జగిత్యాల ప్రెస్ క్లబ్ లో ఘనంగా ప్రారంభమైనగణేశ నవరాత్రి ఉత్సవము వేడుకలు
