గణేష్ నవరాత్రుల నిర్వాహకులతో సిఐ, రామసింహారెడ్డి సమావేశంల
(అంకం భూమయ్య)
గొల్లపల్లి ఆగస్టు 25 (ప్రజా మంటలు):
గొల్లపల్లి మండలం కేంద్రంలో వినాయక నవరాత్రుల నిర్వాహకులతో ఏర్పాటు చేసిన సమావేశం లో సి.ఐ రామ నరసింహారెడ్డి మాట్లాడుతూ, ఈ నెల 27 వ తేదీన ప్రారంభంకానున్న గణేష్ నవరాత్రి ఉత్సవాలకు సంబంధించిన వేడుకలను ప్రజలు శాంతియుతంగా,జరుపుకోవాలని, సూచించారు. ఎక్కడ శాంతిభద్రతల సమస్య రానివ్వవద్దని, ఈ విషయంలో అందరూ సమిష్టిగా ప్రత్యేక శ్రద్ధతో జరుపుకోవాలని కోరారు .
పోలీస్ స్టేషన్ పరిధిలో వున్న గణేష్నవరాత్రుల వివరాలు ఆన్లైన్లో చేసుకోవాలని, గణేష్ మండపాల వద్ద విద్యుత్తు స్తంభాల దగ్గర జాగ్రత్తగా ఉండాలని,శోభాయాత్రలో నిబంధనలు విరుద్ధంగా డి.జే లు,అధిక శబ్దాలు చేసే సౌండ్ సిస్టంల పై పూర్తి స్థాయిలో నిషేధం ఉందని,నిబంధనలు విరుద్ధంగా ఏర్పాటు చేస్తే డి.జే యజమానులతో పాటు శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై ప్రజా జీవనానికి భంగం కలిగిస్తూ పాల్పడే వారిపై కేసులు నమోదు చేస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎస్సై కృష్ణ సాగర్ రెడ్డి, విద్యుత్ ఏఈ రాకేష్ ,లైన్మెన్ గంగారం, పోలీస్ సిబ్బంది గణేష్ మండపాల నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు
More News...
<%- node_title %>
<%- node_title %>
కామన్వెల్త్ గేమ్స్మీ లో మీరాబాయి చానుకు స్వర్ణం !
.jpg)
రాజస్థాన్లో డైనోసార్ శిలాజం బయటపడింది!
.jpg)
పోలీసులు స్టేషన్ నుండే సాక్ష్యం ఇవ్వచ్చు ననే ఢిల్లీ LG నోటిఫికేషన్‌ను వ్యతిరేకించిన బార్ కౌన్సిల్
-(1).jpg)
ప్రజావాణి అర్జీలను సత్వరమే పరిష్కరించాలి జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్

సోషల్ వెల్ఫేర్ గర్ల్స్ రెసిడెన్షియల్ స్కూల్, జూనియర్ కళాశాల ను సందర్శించిన ఎమ్మెల్యే డా సంజయ్

పెరిగిన బాధ్యతతో క్రమశిక్షణగా విధులు నిర్వహించాలి పదోన్నతి శుభాకాంక్షలు తెలియజేసిన ఎస్పీ

గణేశ్ ఏర్పాట్లు, జాగ్రత్తలపై చిలకలగూడ ఏసీపీ సమీక్షా

తనకు సైన్స్ పాఠాలు చెప్పిన టీచర్కు ఎమ్మెల్యే సన్మానం

పండుగను సంబురంగా, శాంతియుతంగా జరుపుకోవాలి. - నార్త్ జోన్ డీసీపీ రష్మీ పెరుమాళ్

గణేష్ నవరాత్రుల నిర్వాహకులతో సిఐ, రామసింహారెడ్డి సమావేశంల

ప్రపంచంలోనే అద్భుతమైన విశ్వవిద్యాలయంగా ఉస్మానియా ను తీర్చిదిద్దాలి - డీమ్ రేవంత్ రెడ్డి

ఎన్నారై అడ్వైజరీ బోర్డు పునర్నిర్మాణం చేయాలి - చాంద్ పాషా
