కొలువుదీరిన గణనాథులు ప్రారంభమైన నవరాత్రి ఉత్సవాలు
గొల్లపల్లి పట్టణ పద్మశాలి సేవా సంఘంలో మట్టి గణపతి
(అంకం భూమయ్య)
గొల్లపల్లి ఆగస్టు 28 (ప్రజా మంటలు):
గొల్లపల్లి మండల కేంద్రంతో పాటు ఆయా గ్రామాల్లో గణనాథులు కొలువుదీరాయి. వినాయక నవరాత్రి ఉత్సవాలు బుధ వారం నుండి ఘనంగా ప్రారంభమయ్యాయి.మండల కేంద్రంలోని గణేష్ మండపాల నిర్వాహకుల ప్రత్యేకంగా అందంగా ముస్తాబు చేసిన మండపాలలో గణనాథులను ప్రతిష్టించారు.ఈ సందర్భంగా వేద పండితులు వేద మంత్రోచ్ఛరణల మధ్య గణనాథునికి పువ్వులు,గరక, ప్రీతి ప్రతమైన ఉండ్రాల పాయసాన్ని సమర్పించి మొక్కులను తీర్చుకున్నారు తొమ్మిది రోజులపాటు గణనాథుని భక్తి శ్రద్ధలతో పూజలను భక్తులు నిర్వ హించనున్నారు.భక్తులు ఇండ్లలో వినాయక విగ్రహాలను ప్రతిష్టించి ప్రత్యేక పూజలను చేశారు. ఈ నవరాత్రి ఉత్సవాలల్లో ప్రతి రోజు సాంస్కృతిక కార్యక్రమాలు, కార్యక్రమాలు చేపట్ట నున్నారు. వాడవాడలో గణనాథులు కొలువు తీరడంతో మండల కేంద్రంతో పాటు వివిధ గ్రామాలలో పండుగ వాతావరణం నెలకొంది.
కార్యక్రమంలో గొల్లపల్లి పట్టణ పద్మశాలి సేవా సంఘం అధ్యక్షులు అంకం భూమయ్య, కార్యదర్శి చౌటపల్లి తిరుపతి (బట్టల దుకాణం),ఉపాధ్యక్షులు గాజంగి హన్మడ్లు, కోశాధికారి అంకం లక్ష్మీనారాయణ, సహాయ కార్యదర్శి చౌటపల్లి రఘునందన్, ఈ కార్యక్రమంలో చౌటపల్లి తిరుపతి, అందే లక్ష్మణ్, అంకం లింబాద్రి గాజింగి సత్తయ్య, గూడూరు రాజయ్య, సామల వీరస్వామి, సమ్మయ్య , వెంకటస్వామి, భూమేష్ , గణేష్ ,సాయి అరుణ్ కుమార్ ,పద్మశాలి కుల బాంధవులు మహిళలు యువకులు తదితరులు పాల్గొన్నారు
More News...
<%- node_title %>
<%- node_title %>
30 పడకల ఆసుపత్రిలో 3 ఏళ్లుగా పనిచేయని ఎక్స్ రే మిషన్

యూరియా కై రైతుల పాట్లు దయనీయం... చిన్న మార్పులతో పెద్ద పరిష్కారం..

గాంధీ టీఎన్జీవో వినాయకుడి సన్నిధిలో పూజలు

ఎర్దండి గ్రామంలో ఎమ్మెల్యే సంజయ్

గోదావరి తీరం ప్రాంతం వాళ్ళు అప్రమత్తంగా ఉండాలి,

కొలువుదీరిన గణనాథులు ప్రారంభమైన నవరాత్రి ఉత్సవాలు

జగిత్యాల జిల్లాలోని బుధవారం నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్

ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ను పరామర్శించిన జిల్లా కలెక్టర్

లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ఎస్సీ ఎస్టీ మైనార్టీ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్

భారీ వర్షాలు దృష్ట ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి వర్ష ప్రభావిత ప్రాంతాలను పరిశీలించిన జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

భారీ వర్షాలు, వరదల పట్ల విద్యుత్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి ఎన్పీడీసీఎల్ సీఎండి కర్నాటి వరుణ్ రెడ్డి

జగిత్యాల ప్రెస్ క్లబ్ లో ఘనంగా ప్రారంభమైనగణేశ నవరాత్రి ఉత్సవము వేడుకలు
