జగిత్యాల ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిసిన ప్రభుత్వ హాస్పిటల్ డెవలప్‌మెంట్ సొసైటీ కమిటీ సభ్యులు
జగిత్యాల ఆగస్టు 25 (ప్రజా మంటలు)
ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ కోసం హాస్పిటల్ డెవలప్‌మెంట్ సొసైటీ కమిటీ చైర్మన్ జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ ఆదేశాల ప్రకారం హాస్పిటల్ డెవలప్‌మెంట్ సొసైటీ కమిటీని ఏర్పాటు చేశారు.
పార్లమెంట్ సభ్యులు
బండి సంజయ్ కుమార్,అరవింద్ ధర్మపురి, రాష్ట్ర మంత్రి
అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మరియు జిల్లాకు సంబంధించిన శాసనసభ్యులు డాక్టర్ ఎం. సంజయ్ కుమార్(జగిత్యాల), మేడిపల్లి సత్యం(చొప్పదండి), ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్(వేములవాడ),లతోపాటు పలువురు సంబంధిత అధికారులు, ఇతరులు సభ్యులుగా ఉన్నారు.
వీరితోపాటుగా రెడ్ క్రాస్ సొసైటీ జిల్లాకార్యదర్శి మంచాల కృష్ణ,జగిత్యాలపెన్షనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఏ. గంగారాజం, సీనియర్ జర్నలిస్ట్ సిరిసిల్ల శ్రీనివాస్ (సోషల్ వర్కర్), సిటీ కేబుల్ నిర్వాహకులు టీవీ సూర్యం (రోటరీ క్లబ్ మాజీ అధ్యక్షుడు) కూడా నియామకమయ్యారు. ఈ సందర్భంలో జగిత్యాల ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ కోసం హాస్పిటల్ డెవలప్‌మెంట్ సొసైటీ సభ్యులుగా నియామకమవడంలో తమకు సహకరించినందున, ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ ను సోమవారం మధ్యాహ్నం 12-30 గంటల ప్రాంతంలో దరూర్ క్యాంపులోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో
రెడ్ క్రాస్ సొసైటీ జిల్లాకార్యదర్శి మంచాల కృష్ణ,జగిత్యాలపెన్షనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఏ. గంగారాజం, సీనియర్ జర్నలిస్ట్ సిరిసిల్ల శ్రీనివాస్ (సోషల్ వర్కర్), సిటీ కేబుల్ నిర్వాహకులు టీవీ సూర్యం (రోటరీ క్లబ్ మాజీ అధ్యక్షుడు)యు కలిసి కృతజ్ఞతలు తెలిపారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
కామన్వెల్త్ గేమ్స్మీ లో మీరాబాయి చానుకు స్వర్ణం !
.jpg)
రాజస్థాన్లో డైనోసార్ శిలాజం బయటపడింది!
.jpg)
పోలీసులు స్టేషన్ నుండే సాక్ష్యం ఇవ్వచ్చు ననే ఢిల్లీ LG నోటిఫికేషన్‌ను వ్యతిరేకించిన బార్ కౌన్సిల్
-(1).jpg)
ప్రజావాణి అర్జీలను సత్వరమే పరిష్కరించాలి జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్

సోషల్ వెల్ఫేర్ గర్ల్స్ రెసిడెన్షియల్ స్కూల్, జూనియర్ కళాశాల ను సందర్శించిన ఎమ్మెల్యే డా సంజయ్

పెరిగిన బాధ్యతతో క్రమశిక్షణగా విధులు నిర్వహించాలి పదోన్నతి శుభాకాంక్షలు తెలియజేసిన ఎస్పీ

గణేశ్ ఏర్పాట్లు, జాగ్రత్తలపై చిలకలగూడ ఏసీపీ సమీక్షా

తనకు సైన్స్ పాఠాలు చెప్పిన టీచర్కు ఎమ్మెల్యే సన్మానం

పండుగను సంబురంగా, శాంతియుతంగా జరుపుకోవాలి. - నార్త్ జోన్ డీసీపీ రష్మీ పెరుమాళ్

గణేష్ నవరాత్రుల నిర్వాహకులతో సిఐ, రామసింహారెడ్డి సమావేశంల

ప్రపంచంలోనే అద్భుతమైన విశ్వవిద్యాలయంగా ఉస్మానియా ను తీర్చిదిద్దాలి - డీమ్ రేవంత్ రెడ్డి

ఎన్నారై అడ్వైజరీ బోర్డు పునర్నిర్మాణం చేయాలి - చాంద్ పాషా
