జిల్లాలో యూరియా సరఫరా నిరంతరం కొనసాగుతుంది రైతులు అపోహలకు గురికావద్దు

On
జిల్లాలో యూరియా సరఫరా నిరంతరం కొనసాగుతుంది రైతులు అపోహలకు గురికావద్దు

 

 జగిత్యాల  ఆగస్ట్ 26 ( ప్రజా మంటలు)
యూరియా సరఫరా నిరంతరం కొనసాగుతుంది  రైతులు ఎలాంటి అపోహలకు గురికావద్దని మంత్రి అట్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు

 జగిత్యాల జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ మీటింగ్ హాల్లో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి, మరియు జిల్లా కో-ఆపరేటివ్ అధికారి , డి ఏ ఓ, డి సి ఓ, మండల వ్యవసాయ అదికారులు మరియు PACS సీఈఓ ల తో సమీక్ష సమావేశం నిర్వహించిన మంత్రి అడ్డూరి లక్ష్మణ్ కుమార్  జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్. అనంతరం  మీడియాతో 
 మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ  జగిత్యాల జిల్లాలో రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని యూరియా ఎరువుల సరఫరా సక్రమంగా జరుగుతోందన్నారు .జిల్లాలో మొత్తం 20 మండలాలు, 51 PACS (మొత్తం 97 అవుట్లెట్లు) ద్వారా రైతులకు ఎరువులు అందజేస్తున్నాం.

మొత్తం సరఫరా వివరాలు:

2024 ఆగస్టు వరకు: 27,479 మెట్రిక్ టన్నులు (6,10,644 సంచులు)

2025 26 2: 25,502 (5,66,716)

లబ్దిపొందిన రైతులు: 2,03,854

సొసైటీలకు సరఫరా :

మొత్తం సరఫరాలో 63 % ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ద్వారా ఇప్పటి వరకు పంపిణి చేసాం.

2024 ఆగస్టు వరకు: 13,942 మెట్రిక్ టన్నులు (3,09,822 సందులు), లబ్దిపొందిన రైతులు - 98,806

2025 ఆగస్టు 26 వరకు: 16,049 మెట్రిక్ టన్నులు (3,56,645 సంచులు), లబ్దిపొందిన రైతులు 1,27,694


జిల్లాలో యూరియా సరఫరా నిరంతరం కొనసాగుతోందన్నారు.

గత సంవత్సరంతో పోలిస్తే రైతుల సంఖ్య గణనీయంగా పెరిగిందని

రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని ప్యాక్స్  ( PACS )మరియు ప్రైవేట్ అవుట్ లెట్ల ద్వారా సమృద్ధిగా ఎరువులు అందుబాటులో ఉంచడం జరుగుతుందన్నారు.

 ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి. భాస్కర్, డి సి ఓ మనోజ్ కుమార్, మరియు సంబంధిత మండల వ్యవసాయ అదికారులు మరియు ప్యాక్స్  సీఈఓ లు పాల్గొన్నారు.

Tags

More News...

Local News 

30 పడకల ఆసుపత్రిలో 3 ఏళ్లుగా పనిచేయని ఎక్స్ రే మిషన్

30 పడకల ఆసుపత్రిలో 3 ఏళ్లుగా పనిచేయని ఎక్స్ రే మిషన్ ఆర్థికభారం, సమయనష్టం, ఇబ్బందులతో ప్రజలు ఆగ్రహం
Read More...
Local News 

యూరియా కై  రైతుల పాట్లు దయనీయం...  చిన్న మార్పులతో  పెద్ద పరిష్కారం.. 

యూరియా కై  రైతుల పాట్లు దయనీయం...  చిన్న మార్పులతో  పెద్ద పరిష్కారం..  ప్రభుత్వానికి పలు సూచనలతో స్కై లేఖ సికింద్రాబాద్, ఆగస్ట్ 28 (ప్రజామంటలు): రాష్ట్రంలో యూరియా కోసం రైతులు పడే పాట్లు, అగచాట్లు దయనీయంగా ఉన్నాయి. మధ్యరాత్రి నుంచే  వరుసలు, వరుసలుగా నిలబడటం, చెప్పులను క్యూ లైన్ లో ఉంచడం రైతుల కష్టాలకు నిదర్శనంగా మారింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా రైతులను ఆదుకోవడంలో ముందు ఉండాలి,...
Read More...
Local News 

గాంధీ టీఎన్జీవో వినాయకుడి సన్నిధిలో పూజలు

గాంధీ టీఎన్జీవో వినాయకుడి సన్నిధిలో పూజలు సికింద్రాబాద్, ఆగస్ట్ 28 ( ప్రజామంటలు) : సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రి టీఎన్జీవో యూనిట్ ఆధ్వర్యంలో  ఆసుపత్రి ఆవరణలోని సాయిబాబా ఆలయం వద్ద ఏర్పాటు చేసిన వినాయకుడి వద్ద గురువారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈసందర్బంగా ఆసుపత్రి సూపరింటెండెంట్ డా.రాజకుమారి, ఆర్ఎంవో డా.సుధార్ సింగ్, ఏవో పద్మిని, టీఎన్జీవో ప్రెసిడెంట్ ప్రభాకర్, మెడికల్ ఫోరం ప్రెసిడెంట్...
Read More...
Local News 

ఎర్దండి గ్రామంలో ఎమ్మెల్యే సంజయ్

ఎర్దండి గ్రామంలో ఎమ్మెల్యే సంజయ్ ఇబ్రహీంపట్నం మండలం ఎర్దండి వద్నధ గోదావరి నది  పరివాహ ప్రాంతాన్ని పరిశీలించిన కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్
Read More...
Local News 

గోదావరి తీరం ప్రాంతం వాళ్ళు అప్రమత్తంగా ఉండాలి,

గోదావరి తీరం ప్రాంతం వాళ్ళు అప్రమత్తంగా ఉండాలి, ఇబ్రహీంపట్నం ఆగస్టు 28 (ప్రజా మంటలు దగ్గుల అశోక్):    ఇబ్రహీంపట్నం మండల పరిధిలోని ఎర్దoడి గోదావరి ప్రవాహాన్ని పరిశీలించినా సీఐ అనిల్ కుమార్, తహసీల్దార్ వరప్రసాద్, ఎస్సై  అనిల్ భారీవర్షల దృష్ట  ఎస్ ఆర్ ఎస్ పి గేట్లు తెరిసినందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, బర్ల కాపలాదరులను గొర్ల కాపలాదారులను చేపలు పట్టే వారిని ఎక్కువ...
Read More...
Local News 

కొలువుదీరిన గణనాథులు ప్రారంభమైన నవరాత్రి ఉత్సవాలు

కొలువుదీరిన గణనాథులు ప్రారంభమైన నవరాత్రి ఉత్సవాలు గొల్లపల్లి పట్టణ పద్మశాలి సేవా సంఘంలో మట్టి గణపతి (అంకం భూమయ్య) గొల్లపల్లి ఆగస్టు 28 (ప్రజా మంటలు):  గొల్లపల్లి  మండల కేంద్రంతో పాటు ఆయా గ్రామాల్లో గణనాథులు కొలువుదీరాయి. వినాయక నవరాత్రి ఉత్సవాలు బుధ వారం నుండి ఘనంగా ప్రారంభమయ్యాయి.మండల కేంద్రంలోని గణేష్ మండపాల నిర్వాహకుల ప్రత్యేకంగా అందంగా ముస్తాబు చేసిన మండపాలలో గణనాథులను...
Read More...
Local News 

జగిత్యాల జిల్లాలోని బుధవారం నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్

జగిత్యాల జిల్లాలోని బుధవారం నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ జగిత్యాల ఆగస్టు 28 ( ప్రజా మంటలు)  ఎగువ  ప్రాంతాలలో భారీ వర్షాలు కురుస్తున్నందున గోదావరి నదిలోకి నీటిని విడుదల చేశారు.   శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఎస్ ఆర్ ఎస్ పి. నుండి 39 గేట్లు ద్వారా నీటిని గోదావరి నదిలోకి వదిలారు. జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం వాల్గొండ  గ్రామంలోని గోదావరి నది ప్రాంతాన్ని పరిశీలించిన...
Read More...
Local News 

ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ను పరామర్శించిన జిల్లా కలెక్టర్

ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ను పరామర్శించిన జిల్లా కలెక్టర్ జగిత్యాల ఆగస్టు 28 (ప్రజా మంటలు)శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్  ఎడమ కాలుకు ప్యాక్చర్ అయినందున హౌసింగ్ బోర్డ్ కాలనీలోని ఆయన స్వగృహంలో జిల్లా కలెక్టర్ బి.సత్యప్రసాద్  నేడు  సాయంత్రం పరామర్శించారు. ఎమ్మెల్యే త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
Read More...
Local News 

లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి  ఎస్సీ ఎస్టీ మైనార్టీ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్

లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి  ఎస్సీ ఎస్టీ మైనార్టీ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ జగిత్యాల/ ధర్మపురి/ రాయికల్ జగిత్యాల ఆగస్ట్ 28 (ప్రజా మంటలు) లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి..గోదావరి నది భారీగా ప్రవహిస్తున్నందున తగిన జాగ్రత్తలు తీసుకోవాలి..అధికారులు నిరంతరం అందుబాటులో ఉండాలి..ఇక్కడ ఏ చిన్న సమస్య వచ్చినా వెంటనే స్పందించాలి..ఆస్తి ప్రాణనష్టం జరగకుండా చర్యలు వేగంగా చేపట్టాలి..ప్రభుత్వం ప్రజలకు ఎల్లవేళలా...
Read More...
Local News 

భారీ వర్షాలు దృష్ట ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి వర్ష ప్రభావిత ప్రాంతాలను పరిశీలించిన జిల్లా ఎస్పీ  అశోక్ కుమార్

భారీ వర్షాలు దృష్ట ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి   వర్ష ప్రభావిత ప్రాంతాలను పరిశీలించిన జిల్లా ఎస్పీ  అశోక్ కుమార్   జగిత్యాల /ధర్మపురి ఆగస్ట్ 28 (ప్రజా మంటలు) జిల్లా లో కురుస్తున్న భారీ వర్షాల వల్ల ప్రజలకు ఏవిధమైన ఇబ్బందులు తలెత్తకుండా తగు చర్యలు చేపట్టామని జిల్లా ఎస్పి  అశోక్ కుమార్  అన్నారు.జిల్లా కేంద్రంతో పాటు అనoతారం  వద్ద గల వాగును, ధర్మపురి గోదావరి ప్రాంతాన్ని, రాయపట్నం బ్రిడ్జిని సందర్శించారు. ఈ సందర్భంగా నది వద్ద...
Read More...
Local News 

భారీ వర్షాలు, వరదల పట్ల విద్యుత్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి ఎన్పీడీసీఎల్ సీఎండి కర్నాటి వరుణ్ రెడ్డి

భారీ వర్షాలు, వరదల పట్ల విద్యుత్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి  ఎన్పీడీసీఎల్ సీఎండి కర్నాటి వరుణ్ రెడ్డి మెట్పల్లి ఆగస్టు 28 ( ప్రజా మంటలు) గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల వచ్చే ఆకస్మిక వరదల నేపధ్యంలో విద్యుత్ లైన్లు, ట్రాన్స్ఫార్మర్లు దెబ్బతినే ప్రమాదం ఉందని, వాటి రక్షణకు అన్ని ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకొని వినియోగారులకు నిరంతర విద్యుత్ సరఫరా అందజేయడానికి అధికారులు,  క్షేత్ర స్థాయిలో పనిచేసే సిబ్బంది...
Read More...
Local News 

జగిత్యాల ప్రెస్ క్లబ్ లో ఘనంగా ప్రారంభమైనగణేశ నవరాత్రి ఉత్సవము వేడుకలు

జగిత్యాల ప్రెస్ క్లబ్ లో ఘనంగా ప్రారంభమైనగణేశ నవరాత్రి ఉత్సవము వేడుకలు జగిత్యాల ఆగస్ట్ 27 (ప్రజా మంటలు) జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్ లో బుధవారం గణేశ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. తొలుత విగ్నేశ్వర స్వామి ప్రతిమను శోభాయాత్రగా ప్రెస్ క్లబ్ కు తరలించారు. అనంతరం ప్రెస్ క్లబ్ లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మండపంపై చర ప్రతిష్ట నిర్వహించి ప్రత్యేక పూజలు చేసి పంచామృతాలతో...
Read More...