హాస్టల్లో ఉండనని బాధతో… బస్ డిపో ఎదుట లారీ కింద పడి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించిన బాలుడు., రక్షించిన జగిత్యాల పోలీసులు..
జగిత్యాల ఆగస్ట్ 23 ( ప్రజా మంటలు) హాస్టల్లో ఉండనని బాధతో లారీ కింద పడి ఆత్మహత్య యత్మానికి పాల్పడిన సంఘటన జిల్లా కేంద్రంలో జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది
విషయాన్ని పక్కనే ఉన్న స్నేహితులు గమనించి అక్కడే విధులు నిర్వర్తిస్తున్న ట్రాఫిక్ ఎస్ఐ మల్లేష్‌కు సమాచారం అందించారు.
అప్రమత్తంగా స్పందించిన మల్లేష్… బాలుడి ప్రాణాన్ని రక్షించారు. ఎందుకలా చేశావని బాలుణ్ణి అడిగితే… వచ్చే వినాయక చవితి సమయంలో నేను ఇంట్లో ఉండాలని… హాస్టల్లో ఉండలేనని ఏడుస్తూ చెప్పాడా విద్యార్థి.
తరువాత బాలుడిని పట్టణ పోలీస్ స్టేషన్‌కు తరలించి… బాలుని తండ్రిని పిలిపించి… కౌన్సిలింగ్ చేసిన టౌన్ సీఐ కరుణాకర్.
Tags
More News...
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
రేషన్ డీలర్లకు కమిషన్ పాత పద్ధతిలోనే ఇవ్వాలని వినతి పత్రం
Published On
By From our Reporter

ప్రో.తాటికొండ వెంకట రాజయ్య మృతికి సంతాపం
Published On
By From our Reporter

మాజీ ఎంపీ సురవరంకు మాజీ మంత్రి రాజేశం గౌడ్ నివాళులు
Published On
By From our Reporter

ప్రజాసేవతోనే నాయకులకు గుర్తింపు... ఘనంగా మర్రి శశిధర్ రెడ్డి జన్మదిన వేడుకలు
Published On
By From our Reporter

సికింద్రాబాద్ లో సిక్కులు గురు గ్రంథ్ సాహిబ్ పేహ్ల ప్రకాశ్ పూరబ్
Published On
By From our Reporter

ఎవరి కోసం"నటన"రాజన్ యాత్ర
Published On
By From our Reporter

స్కై ఫౌండేషన్ 283 వ అన్నదానం
Published On
By From our Reporter

అభినవ్ నగర్ అధ్యక్షులుగా చంద్రపాల్ రెడ్డి ఏకగ్రీవ ఎన్నిక
Published On
By From our Reporter

గాంధీ మెడికల్ కాలేజీకి సురవరం డెడ్ బాడీ డొనేట్
Published On
By From our Reporter

వర్ష కొండ గ్రామంలో చనిపోయిన మేక మాంసం విక్రయం?
Published On
By From our Reporter

పాడ్యమి పర్వదినం పురస్కరించు కొని ప్రత్యేక పల్లకి సేవ
Published On
By Siricilla Rajendar sharma

రాష్ట్ర స్థాయి ఫూట్ బాల్ పోటీలకు జ్యోతి హైస్కూల్ ఐఐటీ అకాడమీ విద్యార్థులు
Published On
By Siricilla Rajendar sharma
