CPS విధానాన్ని రద్దు చేయాలి" తపస్
*" ..*
జగిత్యాల ఆగస్ట్ 23 (ప్రజా మంటలు)
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సిపిఎస్ విధానం రద్దు చేసి వెంటనే ఓపిఎస్ విధానాన్ని అమలు పరచాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (TPUS) జగిత్యాల జిల్లా శాఖ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. తపస్ నిరసన కార్యక్రమంలో భాగంగా పాఠశాలల్లో నల్ల బ్యాడ్జిలతో నిరసన తెలిపి మధ్యాహ్న భోజన విరామ సమయంలో జగిత్యాల అర్బన్ రూరల్ మండలాల తహసిల్దార్ ల ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి వినతి పత్రం సమర్పిస్తూ.. సాయంత్రం జిల్లా కలెక్టర్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించారు,
రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా సెప్టెంబర్ ఒకటి 2004 తర్వాత నియామకమైన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేసారు,ఈ కార్యక్రమంలో తపస్ రాష్ట్ర సహాధ్యక్షుడు ఆయన నరేందర్రావు రాష్ట్ర ఉపాధ్యక్షుడు వడ్నాల రాజశేఖర్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు బోనగిరి దేవయ్య బోయినపల్లి ప్రసాదరావు జిల్లా నాయకులు మహిపాల్ రెడ్డి రామక్రిష్ణ దేవరకొండ శ్రీనివాస్ శ్రీనివాసరావు తిరుమలరెడ్డి గంగారెడ్డి చంద్రశేఖర్ ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు..
More News...
<%- node_title %>
<%- node_title %>
రేషన్ డీలర్లకు కమిషన్ పాత పద్ధతిలోనే ఇవ్వాలని వినతి పత్రం

ప్రో.తాటికొండ వెంకట రాజయ్య మృతికి సంతాపం

మాజీ ఎంపీ సురవరంకు మాజీ మంత్రి రాజేశం గౌడ్ నివాళులు

ప్రజాసేవతోనే నాయకులకు గుర్తింపు... ఘనంగా మర్రి శశిధర్ రెడ్డి జన్మదిన వేడుకలు

సికింద్రాబాద్ లో సిక్కులు గురు గ్రంథ్ సాహిబ్ పేహ్ల ప్రకాశ్ పూరబ్

ఎవరి కోసం"నటన"రాజన్ యాత్ర

స్కై ఫౌండేషన్ 283 వ అన్నదానం

అభినవ్ నగర్ అధ్యక్షులుగా చంద్రపాల్ రెడ్డి ఏకగ్రీవ ఎన్నిక

గాంధీ మెడికల్ కాలేజీకి సురవరం డెడ్ బాడీ డొనేట్

వర్ష కొండ గ్రామంలో చనిపోయిన మేక మాంసం విక్రయం?

పాడ్యమి పర్వదినం పురస్కరించు కొని ప్రత్యేక పల్లకి సేవ

రాష్ట్ర స్థాయి ఫూట్ బాల్ పోటీలకు జ్యోతి హైస్కూల్ ఐఐటీ అకాడమీ విద్యార్థులు
