సకాలంలో గుర్తించి, ట్రీట్మెంట్ తీసుకుంటే వాస్క్యులర్ సమస్య నివారించవచ్చు
On
నేషనల్ వాస్క్యులర్ డే ...కిమ్స్సన్ షైన్ ఆసుపత్రి ఆధ్వర్యంలో వాక్ థాన్, అవేర్నేస్
- పాల్గొన్న సినీ నటుడు రాజీవ్ కనకాల
సికింద్రాబాద్, ఆగస్ట్ 06 (ప్రజామంటలు) :
త్వరితంగా గుర్తించి, సకాలంలో సరైన వైద్య చికిత్సలు తీసుకుంటే, వాస్క్యులర్ తో బాధపడుతున్న వారిలో 80శాతం వరకు అంప్యూటేషన్ (చేతులు, కాళ్ళు తీసివేయడం) లను నివారించవచ్చునని వైద్య నిపుణులు పేర్కొన్నారు .నేషనల్ వాస్క్యులర్ డే సందర్భంగా బేగంపేట కిమ్స్-సన్‌షైన్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో బుధవారం వాక్‌థాన్, అవగాహన సమావేశం నిర్వహించారు. వాక్ ఎ మైల్ టు లివ్ విత్ ఎ స్మైల్ అనే పేరుతో పీపుల్ ప్లాజా నుంచి వాక్ ప్రారంభమైంది. ఆసుపత్రి వైద్యులతో కలిసి ప్రముఖ సినీ నటుడు రాజీవ్ కనకాల జెండా ఊపి వాక్ థాన్ ను ప్రారంభించారు. పెద్ద సంఖ్యలో యువతీ, యువకులు, వైద్య విద్యార్థులు, పలువురు వైద్యులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
భారతదేశంలో వాస్క్యులర్ వ్యాధులు భయంకర పరిస్థితిలో ఉన్నాయని వైద్యులు వెల్లడించారు. ప్రతి సంవత్సరం భారతదేశంలో సుమారు 25,000 మంది వాస్క్యులర్ సమస్యల వల్ల చేతులు లేదా కాళ్లను కోల్పోతున్నారని పేర్కొన్నారు. ముఖ్యంగా మధుమేహం ఉన్న రోగులలో ఇది అధికంగా కనిపిస్తుందని అన్నారు.
చెయ్యి కాపాడండి–-జీవితం కాపాడండి–-అంప్యూటేషన్‌లకు చెబుదాం వద్దని... అనే సందేశాన్ని ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేయడం లక్ష్యంగా కృషి చేస్తున్న కిమ్స్-సన్‌షైన్ హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ గురువ రెడ్డికి, కిమ్స్ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ చైర్మన్ డాక్టర్ బి. భాస్కర్ రావుకు సినీ నటుడు రాజీవ్ కనకాల కృతజ్ఞతలు తెలిపారు.
Tags
More News...
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
ట్రంప్ ఆశలపై నీళ్లు చల్లిన స్పెయిన్ - F 35 ఒప్పందం రద్దు
Published On
By From our Reporter
.jpg)
మేఘావృతానికి కొట్టుకుపోయిన ధరాలి గ్రామం
Published On
By From our Reporter
.webp)
గాంధీ వైద్యులకు రాఖీలు కట్టిన చిన్నారులు
Published On
By From our Reporter

ఐదేళ్ళ తమ్ముడికి ప్రాణం పోసిన అక్క
Published On
By From our Reporter

విద్యుత్ ప్రమాదాల సమూల నిర్మూలనే లక్ష్యం కదిలిన విద్యుత్ యంత్రాంగం
Published On
By Siricilla Rajendar sharma

దేవాలయానికి అడ్డంగా దుకాణాలు. దుకాణాలు తొలగించాలని భక్తుల ఆందోళన
Published On
By Siricilla Rajendar sharma

అఖిల బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో ఘనంగా ఉపాకర్మ
Published On
By Siricilla Rajendar sharma

పండుగ పూట విషాదం నిద్రలోనే ప్రాణాలు విడిచిన యువకుడు
Published On
By From our Reporter

శ్రీ భవాని శంకర శ్రీ శ్రీనివాస ఆంజనేయ దేవాలయంలో ఘనంగా పౌర్ణమి ప్రత్యేక పూజలు
Published On
By Siricilla Rajendar sharma

వైభవంగా యజ్ఞోపవీత ధారణలు.
Published On
By From our Reporter

17 18 వార్డులలో సీసీ రోడ్లకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్
Published On
By Siricilla Rajendar sharma

25వ వార్డులో నూతన రోడ్డును ప్రారంభించిన ఎమ్మెల్యే సంజయ్ కుమార్
Published On
By Siricilla Rajendar sharma
