కలెక్టరేట్ లో మున్సిపల్ అధికారులతో ఎమ్మెల్యే సమీక్ష సమావేశం
జగిత్యాల ఆగస్ట్ 8( ప్రజా మంటలు)
జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో
జగిత్యాల పట్టణ పురపాలక సంఘం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన జగిత్యాల శాసనసభ్యులు డా సంజయ్ కుమార్ ,అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ బి ఎస్ లత
సమీక్ష సమావేశంలో చర్చించిన అంశాలు.
అభివృద్ధి పనులపై సమీక్ష సమావేశం నిర్వహించారు
పట్టణంలో నూతనంగా మంజురైన రోడ్ల విషయంలో త్వరిత గతిన పనుల పూర్తి కి కృషి చేయాలి.
పట్టణ పరిశుభ్రత పై ప్రత్యేక దృష్టి సారించాలని,తడి పొడి చెత్త సేకరణ పై మున్సిపల్ అధికారులు, వార్డు అధికారులు ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు.
రెవెన్యూ,శానిటరీ విభాగం చిత్త శుద్ధి తో పనిచేయాలి
నూతన నిర్మాణాల విషయం లో లేవుట్,చట్ట బద్ద అనుమతి తోనే నిర్మాణాలు చేపట్టాలని,వార్డు అధికారి నిరంతర పర్యవేక్షణ ఉండాలని,సమస్య ఉంటే ఉన్నత అధికారుల దృష్టికి తీసుకెళ్లాలి అన్నారు.
బీట్ బజార్ లో 4 కోట్ల 50 లక్షలతో నిర్మించిన వేజ్ నాన్ వెజ్ మార్కెట్ ప్రారంభోత్సవం,పెండింగ్ పనుల పూర్తి కి చొరవ తీసుకోవాలని,అతి త్వరలో ప్రారంభించే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు.
పట్టణంలో జరుగుతున్న,వాయిదా పడిన పనుల విషయంలో నిరంతర పర్యవేక్షణ ఉండాలి.అవసరమైతే ఉన్నత అధికారుల అనుమతి తీసుకొని వార్డులో ఇతర ప్రదేశాలలో మార్పు చేయాలని సూచించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ స్పందన, డిఈ ఆనంద్, మెప్మ ao శ్రీనివాస్, ఏ ఈలు శరన్,అనిల్,రెవెన్యూ,ఇంజనీర్ అధికారులు,శానిటరీ విభాగం,టౌన్ ప్లానింగ్ అధికారులు,మున్సిపల్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ట్రంప్ ఆశలపై నీళ్లు చల్లిన స్పెయిన్ - F 35 ఒప్పందం రద్దు
.jpg)
మేఘావృతానికి కొట్టుకుపోయిన ధరాలి గ్రామం
.webp)
గాంధీ వైద్యులకు రాఖీలు కట్టిన చిన్నారులు

ఐదేళ్ళ తమ్ముడికి ప్రాణం పోసిన అక్క

విద్యుత్ ప్రమాదాల సమూల నిర్మూలనే లక్ష్యం కదిలిన విద్యుత్ యంత్రాంగం

దేవాలయానికి అడ్డంగా దుకాణాలు. దుకాణాలు తొలగించాలని భక్తుల ఆందోళన

అఖిల బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో ఘనంగా ఉపాకర్మ

పండుగ పూట విషాదం నిద్రలోనే ప్రాణాలు విడిచిన యువకుడు

శ్రీ భవాని శంకర శ్రీ శ్రీనివాస ఆంజనేయ దేవాలయంలో ఘనంగా పౌర్ణమి ప్రత్యేక పూజలు

వైభవంగా యజ్ఞోపవీత ధారణలు.

17 18 వార్డులలో సీసీ రోడ్లకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

25వ వార్డులో నూతన రోడ్డును ప్రారంభించిన ఎమ్మెల్యే సంజయ్ కుమార్
