టీడీఎఫ్ సిల్వర్ జూబ్లీ వేడుకలకు ఎంపీలకు ఆహ్వానం
On
సికింద్రాబాద్, జూలై 16 (ప్రజా మంటలు):
కాలిఫోర్నియా లో ఆగస్టు 8,9,10 తేదీల్లో నిర్వహించే యుఎస్ఏ తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం సిల్వర్ జూబ్లీ వేడుకలకు రావాలని చేవెళ్ల ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి, మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ లను ప్రతినిధులు ఆహ్వానించారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర వహించి, ప్రస్తుతం రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్న టీడీఎఫ్ ను వారు అభినందించారు. ఈ సందర్భంగా సిల్వర్ జూబ్లీ వేడుకలకు సంబంధించిన పోస్టర్లను ఎంపీలు ఆవిష్కరించారు. కార్యక్రమంలో TDF యూఎస్ఏ ఉపాధ్యక్షురాలు ప్రీతి చల్లా,ఇండియా అధ్యక్షుడు మట్ట రాజేశ్వర్ రెడ్డి, ఇండియా చైర్మన్ గోన రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ నరేందర్,అనుపమ, వినీల్ లు ఉన్నారు.
Tags
More News...
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
ఇక పగలు కూడ డ్రంకెన్ ఆండ్ డ్రైవ్ టెస్టులు
Published On
By From our Reporter

జగిత్యాల చిత్రకారుడికి కేంద్ర మంత్రి ప్రశంస
Published On
By From our Reporter

సికింద్రాబాద్ ఎలక్ర్టికల్ ట్రేడర్స్ అసోసియేషన్ 32వ ఏజీఎమ్
Published On
By From our Reporter

బీసీల 42శాతం రిజర్వేషన్లలో మైనార్టీ ముస్లిం లను చేర్చోద్దు
Published On
By From our Reporter

టీయూడబ్ల్యూజే ఐజేయు జిల్లా శాఖ నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులను సన్మానించిన పట్టణ బిజెపి, ముస్లిం సెంట్రల్ నాయకులు
Published On
By Siricilla Rajendar sharma

తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం నిర్వహణ బాధ్యతలు కొప్పుల ఈశ్వర్ కు అప్పగింత
Published On
By From our Reporter

గంగపుత్ర మత్స్యపారిశ్రామిక సంఘ మండల అధ్యక్షునిగా చిట్యాల రాజేందర్, ఉప అధ్యక్షుడుగా పర్రె రమేష్.
Published On
By From our Reporter

రాష్ట్రంలో ఎంపీపీ, జెడ్పీటీసీ స్థానాల ఖరారు
Published On
By From our Reporter

25 వేల మంది బీసీలు ప్రజాప్రతినిధులు అయ్యే వరకు తెలంగాణ జాగృతి పోరాటం - ఎమ్మెల్సీ కవిత
Published On
By From our Reporter

టీడీఎఫ్ సిల్వర్ జూబ్లీ వేడుకలకు ఎంపీలకు ఆహ్వానం
Published On
By From our Reporter
