వానాకాలం స్పెషల్ డ్రైవ్ ప్రోగ్రామ్..
On
పద్మారావునగర్ పార్కులో దోమల వ్యాప్తిపై అవేర్నెస్
సికింద్రాబాద్, జూలై 30 (ప్రజామంటలు):
దోమల వ్యాప్తి, కాటు వలన కలుగు ఆనారోగ్య సమస్యలు, దోమల నివారణ అంశాలపై పద్మారావునగర్ పార్కులో వాకర్స్ కు జీహెచ్ఎమ్సీ ఎంటమాలజీ సిబ్బంది అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరు తమ ఇంటి పరిసరాల్లో ఎలాంటి నీటి నిల్వ లేకుండా చూసుకోవాలని, ప్రతి శుక్రవారం డ్రై డేగా పాటించాలన్నారు. మాన్సున్ స్పెషల్ డ్రైవ్ లో భాగంగా నిర్వహించిన కార్యక్రమంలో బేగంపేట డీసీ డాకునాయక్,జాయింట్ కమిషనర్ శంకర్,శానిటైజర్ సూపర్ వైజర్ ధనగౌడ్,అసిస్టెంట్ ఎంటమాలజిస్ట్ శ్రీనివాస్ రెడ్డి,సూపర్ వైజర్ రాజేందర్ రెడ్డి,సిబ్బంది పాల్గొన్నారు.
Tags
More News...
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
సూర్య ధన్వంతరి దేవాలయంలో స్వామివారికి అభిషేకాలు, సామూహికంగా మహిళలచే కుంకుమార్చన పూజలు
Published On
By Siricilla Rajendar sharma

సెప్టెంబర్ 9న ఉపరాష్ట్రపతి ఉప ఎన్నిక
Published On
By From our Reporter
.jpeg)
BC రిజర్వేషన్లపై కేంద్ర ప్రభుత్వ వైఖరి అప్రజాస్వామికం - పల్లె వినయ్
Published On
By From our Reporter

ఆషాడ జాతర ఉజ్జయిని టెంపుల్ హుండీల లెక్కింపు
Published On
By From our Reporter

పుప్పాల గూడ భూములపై విచారణకు లోకాయుక్త ఆదేశం
Published On
By From our Reporter

రోడ్డు ప్రమాద బాధితుడికి 1.52 లక్షలు సాయం.
Published On
By From our Reporter

రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలి ఆరోగ్య కేంద్రాలలో అవసరమైన మందులు అందుబాటులో ఉంచుకోవాలి జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్
Published On
By Siricilla Rajendar sharma

కొడంగల్ - నారాయణపేట లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు భూనిర్వాసితులతో ఎమ్మెల్సీ కవిత
Published On
By From our Reporter

పదవీ విరమణ పొందిన పోలీస్ అధికారుల సేవలు స్ఫూర్తివంతం. జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
Published On
By Siricilla Rajendar sharma

పట్టదారుల వివరాలను పారదర్శకంగా ఎంక్వయిరీ చేయాలి.. రాష్ట్ర సిసిఎల్ఎ..కమిషనర్ లోకేష్ కుమార్ సర్వే సెటిల్మెంట్ కమిషనర్ రాజీవ్ గాంధీ హనుమంతు
Published On
By Siricilla Rajendar sharma

సృష్టి కేసులో ఐదు రోజుల కస్టడీకి డాక్టర్ నమ్రత
Published On
By From our Reporter

న్యూ ఢిల్లీలో లండన్ వెళ్లాల్సిన విమానం నిలిపివేత - ఆందోళనలో ప్రయాణికులు
Published On
By From our Reporter
