గత ఆరు నెలల పోలీస్ పనితీరుపై జిల్లా ఎస్పీ  సమీక్ష – పెండింగ్ కేసులను సత్వరం పరిష్కరించాలి: జిల్లా ఎస్పి  అశోక్ కుమార్

On
గత ఆరు నెలల పోలీస్ పనితీరుపై జిల్లా ఎస్పీ  సమీక్ష – పెండింగ్ కేసులను సత్వరం పరిష్కరించాలి: జిల్లా ఎస్పి  అశోక్ కుమార్

 

 గణేష్ ఉత్సవాలు ప్రశాంతంగా జరిగేలా భద్రత ఏర్పాట్లు చేయాలి
జగిత్యాల జులై 30 (ప్రజా మంటలు)
రాబోవు లోకల్ బాడీ ఎన్నికల నిర్వహణకు అధికారులు,సిబ్బంది సన్నద్ధంగా ఉండాలి

విది నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన అదికారులకు, సిబ్బందికి ప్రశంస ప్రోత్సాహకాలు*
హఫ్ ఇయర్లీ క్రైమ్ మీటింగ్ సమావేశంలో జిల్లా ఎస్పీ  అశోక్ కుమార్ 

 జిల్లా పోలీస్ ప్రదాన కార్యాలయం లో ఈ సంవత్సరం గడిచిన 6 నెలలో అన్ని పోలీస్ స్టేషన్లు మరియు ఇతర కార్యాలయాల పనితీరుపై, అన్ని రకాల నేరాల హెచ్చుతగ్గులపై సమీక్షించిన ఎస్పి గారు, గత సంవత్సరంతో పోలిస్తే ఏ నేరాలు పెరిగాయో వాటి కారణాలను అడిగి తెలుసుకున్నారు.

పెండింగ్ కేసులపైనా సమీక్షించి, వాటిని త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. 
 
ఈ సందర్భంగా ఎస్పీ  మాట్లాడుతూ.... గడిచిన ఆరు నెలల్లో పోలీస్ స్టేషన్ యొక్క పనితీరును, కేసుల చెదనలో సాధించిన పురోగతిని అంచనా వేసుకుంటూ రానున్న ఆరు నెలల్లో మరింత దృఢ నిశ్చయతో పనిచేయాలని అధికారులకు సూచించారు. పెండింగ్ కేసులను త్వరితంగా పరిష్కరిస్తూ పెండింగ్ కేసుల సంఖ్య తగ్గించడానికి ప్రణాళిక ప్రకారం చర్యలు తీసుకోవాలన్నారు. డిఎస్పి లు, సి. ఐ లు తమ పరిధిలో ఉండే పోలీస్ స్టేషన్ లలో నమోదైన వివిధ రకాల కేసులు యొక్క స్థితిగతులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ సంబంధిత ఎస్.ఐలకు కేసుల దర్యాప్తు కు సంభందించి సూచనలు ఇవ్వాలని సూచించారు. ముఖ్యంగా మహిళల భద్రతే లక్ష్యంగా పని చేయాలని మహిళలు చిన్నపిల్లల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ,ఎలాంటి దాడులకు పాల్పడిన వారిపై చట్టపరం కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. నేర నియంత్రణలో బాగంగా సొసైటీ పర్ పబ్లిక్ సేఫ్టీ లో బాగంగా ప్రతి పట్టణంలోని కాలనీల్లో,గ్రామాలలో, సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకునేల ప్రజలకు, వ్యాపారులకు అవగాహన కల్పించాలన్నారు.రాబోవు రోజులో కురిసే వర్షాల దృష్ట్యా ప్రజలకు ఏవిధమైన ఇబ్బందులు లేకుండా ప్రణాళికా బద్దంగా పని చేయాలని అన్నారు. వర్షాల ప్రభావం, వరద పరిస్థితిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు తదితర అంశాలపై ప్రజలను ఎప్పటికప్పుడు చైతన్య పర్చాలని సూచించారు. దొంగతనాల నివారణకు ప్రతి సర్కిల్ పరిధిలో ఒక స్పెషల్ టీం ను నియమించి వాటి నివారణకు కృషి చేసే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రతి రోజూ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ లు, వాహన తనిఖీలు నిర్వహించాలని అన్నారు. 

గణేష్ ఉత్సవాలు ప్రశాంతంగా జరిగేలా భద్రత ఏర్పాట్లు చేయాలి

వచ్చె నెలలో  ప్రారంభం కానున్న గణేశ్ ఉత్సవాలకు సంబంధించిన వేడుకలను ప్రజలు శాంతియుతంగా, ప్రణాళిక ప్రకారం జరగాలని, ఎక్కడ ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా చూడాలని అధికారులకు సూచించారు మండపం నిర్వహకులు, కమిటీలకు అధికారులు వివరించి చెప్పాలని సూచించారు.

రాబోవు లోకల్ బాడీ ఎన్నికల నిర్వహణకు అధికారులు,సిబ్బంది సన్నద్ధంగా ఉండాలి

రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఇప్పటినుండే తగిన కార్యాచరణ ప్రారంభించాలని ఆదేశించారు. గ్రామాలలో జరిగే శాంతి భద్రతల అంశాలను ముందస్తు సమాచారం సేకరించి సమస్యలు తలెత్తకుండా తగు చర్యలు తీసుకోవాలని సూచించారూ .సామాన్య ప్రజానీకానికి ఇబ్బందులు కలిగించే వారిపై కొత్తగా రౌడీషీట్స్ ఓపెన్ చేయాలని  అన్నారు.  

చట్ట వ్యతిరేక కార్యకలాపాలు, అక్రమ వ్యాపారాలు పై నిఘా ఉంచాలి.
జిల్లాల, రాష్ట్ర సరిహద్దుల నుండి వచ్చే గంజాయి సరఫరా చేసే మూలాలను, కీలక వ్యక్తులను గుర్తించి వారిపై కేసులు నమోదు చేసి అక్రమ రవాణా పకడ్బందీగా నియంత్రించాలన్నారు. జిల్లాను గంజాయి రహిత జిల్లాగా మార్చడానికి పోలీసు అధికారుల సిబ్బంది కృషి చేయాలని సూచించారు.

రోడ్డు ప్రమాదాల నివారణకు తగిన చర్యలు తీసుకోవాలి

జిల్లా నందు రోడ్డు ప్రమాదాల నివారణ కొరకు ఏవిధమైన చర్యలను తీసుకోవడం వలన ప్రమాదాలు తగ్గుతాయో  అధికారులతో చర్చించారు.. రోడ్డు ప్రమాదం జరిగిన ప్రదేశాని సంబదిత అధికారులు కలిసి విజిట్ చేయాలనీ, ప్రమాదాల నివారణకు  చర్యలు తీసుకోవాలని సూచించారు.

ఈ యొక్క సమావేశంలో డిఎస్పీలు వెంకటరమణ,రఘు చంధర్,రాములు,వెంకట రమణ మరియు DCRB,SB,IT CORE ,CCS, ఐటి కోర్ ఇన్స్పెక్టర్ లు శ్రీనివాస్,ఆరిఫ్అలీఖాన్,రఫీక్ ఖాన్, శ్రీనివాస్  రిజర్వ్  ఇనస్పెక్టర్ వేణు  మరియు సి.ఐ లు,సుధాకర్ , కరుణాకర్ ,రామ్ నరసింహారెడ్డి,సురేష్ ,మరియు ఎస్.ఐ లు,DCRB, ఐటీ కోర్ సిబ్బంది  పాల్గొన్నారు.

Tags

More News...

National  State News 

BC రిజర్వేషన్లపై కేంద్ర ప్రభుత్వ వైఖరి అప్రజాస్వామికం - పల్లె వినయ్ 

BC రిజర్వేషన్లపై కేంద్ర ప్రభుత్వ వైఖరి అప్రజాస్వామికం - పల్లె వినయ్  హైదరాబాద్ ఆగస్ట్ 01: తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల సాధన కోసం వివిధ సామాజిక శక్తులు మరియు టి.జె.ఎస్ పార్టీ చేసిన సుదీర్ఘ పోరాటాల ఫలితంగా ఈ రిజర్వేషన్లు సాధించగలిగామని, ఇప్పుడు వాటికి చట్టబద్ధమైన రక్షణ కల్పించడం కేంద్ర ప్రభుత్వ బాధ్యత అని టి.జె.ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పల్లె వినయ్ కుమార్...
Read More...
Local News  Spiritual  

ఆషాడ జాతర ఉజ్జయిని టెంపుల్ హుండీల లెక్కింపు

ఆషాడ జాతర ఉజ్జయిని టెంపుల్ హుండీల లెక్కింపు 34 రోజులకు రూ62,44,500 ఆదాయం సికింద్రాబాద్, జూలై 31 (ప్రజామంటలు) : సికింద్రాబాద్ ఉజ్జయిని శ్రీమహాకాళి దేవస్థాన హుండీ లెక్కింపు కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. ఆషాడ మాస బోనాల జాతర 34 రోజులకు సంబందించి హుండీలను తెరిచి లెక్కించగా రూ 58,84,066 నగదు కరెన్సీ నోట్లు,రూ3,36,816 కాయిన్స్ తో పాటు 320 అమెరికా డాలర్స్,ఐదు కెనడా...
Read More...
Local News  State News 

పుప్పాల గూడ భూములపై  విచారణకు లోకాయుక్త ఆదేశం

పుప్పాల గూడ భూములపై  విచారణకు లోకాయుక్త ఆదేశం ఐఏఎస్ అరవింద్ కుమార్ తోపాటు మరో ఇద్దరిని విచారించండి..    - న్యాయవాది రామారావు పిర్యాదును స్వీకరించిన లోకాయుక్త సికింద్రాబాద్, జూలై 31 (ప్రజామంటలు) : పుప్పాల గూడ లోని సర్వేనెంబర్ 277,280,281 సంబందించి భారీ కుంభకోణం జరిగిందని, ఈవిషయంలో  విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలని ప్రముఖ న్యాయవాది ఇమ్మానేని రామారావు లోకాయుక్త లో ఫిర్యాదు...
Read More...
Local News  State News 

రోడ్డు ప్రమాద బాధితుడికి 1.52 లక్షలు సాయం.

రోడ్డు ప్రమాద బాధితుడికి 1.52 లక్షలు సాయం. (రామ కిష్టయ్య సంగన భట్ల) ధర్మపురి జూలై 31: రోడ్డు ప్రమాదానికి గురై బ్రెయిన్ సర్జరీ కోసం ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న ఓ నిరుపేద యువకుడికి ఫేస్ బుక్ మిత్రులు రూ. 1.52 లక్షలు సాయం అందించి అండగా నిలిచారు.    ధర్మపురికి చెందిన అక్కనపల్లి రాజు అనే యువకుడు 5 ఏళ్ల క్రితం రోడ్డురాజు...
Read More...
Local News 

రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలి ఆరోగ్య కేంద్రాలలో అవసరమైన మందులు అందుబాటులో ఉంచుకోవాలి జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్

రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలి  ఆరోగ్య కేంద్రాలలో అవసరమైన మందులు అందుబాటులో ఉంచుకోవాలి  జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్    జగిత్యాల రూరల్ జూలై 31 (ప్రజా మంటలు) రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ సూచించారు.   గురువారం రోజున  జగిత్యాల జిల్లా. జగిత్యాల రూరల్ మండల  కల్లెడ గ్రామం  లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని  ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ...
Read More...
State News 

కొడంగల్ ‌- నారాయణపేట లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు భూనిర్వాసితులతో ఎమ్మెల్సీ కవిత

కొడంగల్ ‌- నారాయణపేట లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు భూనిర్వాసితులతో  ఎమ్మెల్సీ కవిత భూనిర్వాసితులతో ప్రభుత్వం చర్చలు జరపాలి తమ సమస్యలను ఎమ్మెల్సీ కవితకు వివరించిన భూనిర్వాసితులు కొడంగల్ జూలై 31 (ప్రజా మంటలు): కానుకుర్తి గ్రామంలో కొడంగల్ ‌- నారాయణపేట లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు భూనిర్వాసితులతో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సమావేశం అయ్యారు.భూనిర్వాసితుల డిమాండ్లకు  ఎమ్మెల్సీ కవిత సంపూర్ణ మద్ధతు ఇస్తున్నట్లు...
Read More...
Local News 

పదవీ విరమణ పొందిన పోలీస్ అధికారుల సేవలు స్ఫూర్తివంతం. జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

పదవీ విరమణ పొందిన పోలీస్ అధికారుల సేవలు స్ఫూర్తివంతం. జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ జగిత్యాల జులై 31 (ప్రజా మంటలు) పదవి విరమణ అనంతరం కుటుంబ సభ్యులతో సంతోషంగా గడపాలని ఆకాంక్ష   విధి నిర్వహణలో అందరి మన్ననలు అందుకొని పదవీ విరమణ పొందుతున్న  ఏ.ఎస్.ఐ  చంద్రయ్య, హెడ్ కానిస్టేబుల్ ఎండి అహ్మద్ పాషా గార్లను  శాలువా,పులమాలలతో ఘనంగా సత్కరించి జ్ఞాపికను అందజేసారు  ఎస్పీ     జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో విజయవంతంగా...
Read More...
Local News 

పట్టదారుల వివరాలను పారదర్శకంగా ఎంక్వయిరీ చేయాలి.. రాష్ట్ర సిసిఎల్ఎ..కమిషనర్ లోకేష్  కుమార్ సర్వే సెటిల్మెంట్ కమిషనర్ రాజీవ్ గాంధీ  హనుమంతు 

పట్టదారుల వివరాలను పారదర్శకంగా ఎంక్వయిరీ చేయాలి..  రాష్ట్ర సిసిఎల్ఎ..కమిషనర్ లోకేష్  కుమార్ సర్వే సెటిల్మెంట్ కమిషనర్ రాజీవ్ గాంధీ  హనుమంతు     జగిత్యాల జూలై 31(ప్రజా మంటలు) రీ సర్వే చేసిన పట్టాదారుల వివరాలు.. పహానీలోని వివరాలపై పారదర్శకంగా ఎంక్వయిరీ చేయాలని రాష్ట్ర సిసిఎల్ఎ.. కమిషనర్ లోకేష్ కుమార్ సర్వే సెటిల్మెంట్ కమిషనర్ రాజీవ్  గాంధీ హనుమంతు లు ఆయా జిల్లా కలెక్టర్ లను ను ఆదేశించారు.   జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలం కొమనపల్లి గ్రామాన్ని పైలట్ ఈ...
Read More...
National  Crime  State News 

సృష్టి కేసులో ఐదు రోజుల కస్టడీకి డాక్టర్ నమ్రత

సృష్టి కేసులో ఐదు రోజుల కస్టడీకి డాక్టర్ నమ్రత సికింద్రాబాద్ కోర్టు తీర్పు.. సికింద్రాబాద్, జూలై 31 (ప్రజామంటలు) : సృష్టి టెస్ట్ ట్యూబ్ సెంటర్ అక్రమ సరోగసి,ఐవీఎఫ్, శిశువుల అక్రమ రవాణా తదితర కేసుల్లో  ప్రధాన నిందితురాలు డాక్టర్ నమ్రత కు పోలీసు కస్టడీ కోసం సికింద్రాబాద్ సివిల్ కోర్టు గురువారం అనుమతినిచ్చింది. సికింద్రాబాద్ సివిల్ కోర్టు పదవ అదనపు చీఫ్ మెజిస్ట్రేట్ ఐదు...
Read More...
National  International  

న్యూ ఢిల్లీలో  లండన్ వెళ్లాల్సిన విమానం నిలిపివేత - ఆందోళనలో ప్రయాణికులు

న్యూ ఢిల్లీలో  లండన్ వెళ్లాల్సిన విమానం నిలిపివేత - ఆందోళనలో ప్రయాణికులు న్యూ ఢిల్లీ జూలై 31: ఢిల్లీ విమానాశ్రయంలో సాంకేతిక సమస్య కారణంగా ఎయిర్ ఇండియా లండన్‌కు వెళ్లాల్సిన బోయింగ్ 787-9 విమానం టేకాఫ్‌ను నిలిపివేసిందికాక్‌పిట్ సిబ్బంది ప్రామాణిక ఆపరేటింగ్ విధానాలను అనుసరించి టేకాఫ్ రన్‌ని నిలిపివేయాలని నిర్ణయించారు మరియు ముందు జాగ్రత్త తనిఖీల కోసం విమానాన్ని తిరిగి తీసుకువచ్చారు.న్యూఢిల్లీ: లండన్‌కు వెళ్లాల్సిన ఎయిర్...
Read More...
Local News 

పలు గ్రామాలకు నూతన ఆర్టీసీ బస్సును ప్రారంభించిన మంత్రి అడ్డూరి లక్ష్మణ్ కుమార్

పలు గ్రామాలకు నూతన ఆర్టీసీ బస్సును ప్రారంభించిన మంత్రి అడ్డూరి లక్ష్మణ్ కుమార్ (అంకం భూమయ్య)  గొల్లపల్లి జూలై 31 (ప్రజా మంటలు):    గొల్లపల్లి మండలం లోని మల్లన్న పేట్ శ్రీ మల్లికార్జున  స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు  అనంతరం మల్లన్న పేట - శంకర్రావుపేట్ - నంది పల్లె - వెంగలాపూర్ గ్రామాలకు ఆర్టీసీ  బస్సును జండా ఊపి ప్రారంభించారు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో  మార్కెట్ చైర్మన్...
Read More...
Local News 

అర్హులైన పేద ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించేందుకు కృషి -: మంత్రి లక్ష్మణ్ కుమార్

అర్హులైన పేద ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించేందుకు కృషి -: మంత్రి లక్ష్మణ్ కుమార్ పదేళ్లుగా ఎదురు చూస్తున్న రేషన్ కార్డుల కల నెరవేరింది. (అంకం భూమయ్య)  గొల్లపల్లి జూలై 31 (ప్రజా మంటలు):  గొల్లపల్లి మండల కేంద్రంలోని స్థానిక  ఫంక్షన్ హాల్లో గురువారం రోజున నిర్వహించిన నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాష్ట్ర ఎస్సీ,ఎస్టీ,మైనారిటీ మరియు వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్,జిల్లా...
Read More...