గొల్లపల్లిలో ఘనంగా నాగుల పంచమి వేడుకలు
గొల్లపల్లి జూలై 29 (ప్రజా మంటలు):
గొల్లపల్లి మండల కేంద్రంతో పాటు పలు గ్రామలో నాగుల పంచమి వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించారు శ్రావణమాసం శుద్ధ పంచమి రోజున (నాగుల పంచమి) అని అంటారు బ్రహ్మదేవుడు ఆదిశేషువును అనుగ్రహించిన నాగుల చవితి మాదిరిగాని పూజించి పుట్టలో పాలు పోస్తారు నాగపంచం రోజున నాగదేవతను పూజించిన వారికి సంవత్సరం పొడుగునా ఏ సమస్యలు లేకుండా అన్ని స్వయంగా నెరవేరుతాయని అందరూ ఆచరిస్తుంటారు.
చలి చీమల నుండి చతుర్ముఖ బ్రహ్మ వరకు రాయిరప్పా చుట్టూ చీమ, వేప, వాగు వరద, మీరు, నిప్పు అని అంటారు దైవాన్ని దర్శించే విశిష్టతను కూడా పరమాత్మ పరమేశ్వరుడు వెయ్యి పడగల ఆదేశిషుడు విష్ణుమూర్తికి పరమేశ్వరుడికి కంఠాభరణం అని అంటారు. ఇలాంటి అప్పుడు ప్రజలందరికీ దంపతులకు అనంతుడు శత్రుడు వాసునికి అఖండ ఉగ్రరూపుడు హనుమంతుడు ఈ శర్యవంతుడు మొదలగు వారు జన్మించి కనబడిన వారి నల్లా కాటు వేస్తూ దానితో సకల దేవతలు బ్రహ్మను వేడుకోగా ఆయన కోపించి తల్లి శాపాన్ని గురై వారంతా నశిస్తారని స్థాపించాడు.
అప్పుడు వాసుకి మొదలైన నాగులంతా విధాత ముందు నిమృతులై మిమ్మల్ని మీరే స్వస్తికి మంచిగా వేడుకున్నారు. విశక్తంగా పుట్టినంత మాత్రాన అందరినీ కాటు వేసి ప్రాణిని నశింపజేయడం తప్పు కదా'దాంతో దీవులతో నాగులను ప్రశంసించారు భూలోకము వాసులంతా ప్రార్థన చేశారు నాగులకు. దివ్య ప్రభావ సంపూర్ణమైన నాగజాతికి శుద్ర నాగుల జన్మదినమైన నాగుల పంచమి రోజున వారిని పూజించడం మొదలుపెట్టారు. శ్రావణమాసం శుక్లపక్షంలోని పంచమి తిధినాడు నాగపంచమి పండుగ వస్తుందని శాస్త్ర పంచడం ఇదే విధంగా కార్తీక మాసంలో వచ్చి శుక్ల పంచమి నాడు జరుపుకునే నాగపంచమి కూడా ఈ సాంప్రదాయానికి చెందినదేనని పండితులు అంటున్నారు. అందుచేత శ్రావణమాసం మున వచ్చే నాగ పంచమి రోజు నాగదేవతను పూజించాలి నాగ చతుర్థి రోజున నాగపంచం ముందు రోజు ఉపవాస పత్రాన్ని ప్రారంభించాలి. ఇలాంటి పూర్వ ధనవంతులైన ఒకరులో గృహిణి ఉండేది ప్రతిరోజు సర్పంచు అనేకం వచ్చేవి తనను కాటు వేస్తున్నట్లుగా ఆమెకు కలలు వస్తుంది దీనితో ఆమె భయభక్తులు అయింది ఒక రోజున వారి కల గురువు వారి ఇంటికి వచ్చి ఆమె దిన వాతన విన్నారు విని అమ్మ నువ్వు అజ్ఞాతంలో పుట్టలో పాలు పోసి వారికి చూసి ఎగతాళి చేశావు. కాలసర్ప దోషం ఉన్నవారు ప్రత్యేకంగా నాగపంచం రోజున నాగదేవతకు విశేష పూజలు నిర్వహిస్తారు.
సకల సర్పాల దోషం ఉన్నవారికి అనేక కష్టాలు ఎదురవుతాయి ఈ శారీరక అనారోగ్యం కలుగుతుంది వృత్తి ఉద్యోగాల్లో ఇబ్బందులు ఎదురవుతాయి నవ్యంగా పెరగాల్సిన పని కూడా అయిపోతుంది. ఇలాంటి అప్పుడు నాగుల పంచము రోజున కాల సర్ప దోష శాంతి చేయించుకోవాలని దీంతో దోష నివారణ జరిగి సుఖసంతోషాలు అనుభూతికి పొందుతారని నాగల పంచమి విశిష్టత.
More News...
<%- node_title %>
<%- node_title %>
ఆషాడ జాతర ఉజ్జయిని టెంపుల్ హుండీల లెక్కింపు

పుప్పాల గూడ భూములపై విచారణకు లోకాయుక్త ఆదేశం

రోడ్డు ప్రమాద బాధితుడికి 1.52 లక్షలు సాయం.

రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలి ఆరోగ్య కేంద్రాలలో అవసరమైన మందులు అందుబాటులో ఉంచుకోవాలి జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్

కొడంగల్ - నారాయణపేట లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు భూనిర్వాసితులతో ఎమ్మెల్సీ కవిత

పదవీ విరమణ పొందిన పోలీస్ అధికారుల సేవలు స్ఫూర్తివంతం. జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

పట్టదారుల వివరాలను పారదర్శకంగా ఎంక్వయిరీ చేయాలి.. రాష్ట్ర సిసిఎల్ఎ..కమిషనర్ లోకేష్ కుమార్ సర్వే సెటిల్మెంట్ కమిషనర్ రాజీవ్ గాంధీ హనుమంతు

సృష్టి కేసులో ఐదు రోజుల కస్టడీకి డాక్టర్ నమ్రత

న్యూ ఢిల్లీలో లండన్ వెళ్లాల్సిన విమానం నిలిపివేత - ఆందోళనలో ప్రయాణికులు

పలు గ్రామాలకు నూతన ఆర్టీసీ బస్సును ప్రారంభించిన మంత్రి అడ్డూరి లక్ష్మణ్ కుమార్

అర్హులైన పేద ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించేందుకు కృషి -: మంత్రి లక్ష్మణ్ కుమార్

జర్నలిస్టు సంఘ నాయకులను సన్మానించిన ఐఎంఏ వైద్యులు
