జాతీయ లోక్ అదాలత్ ను కక్షిదారులు వినియోగించుకోవాలి జిల్లా ప్రధాన న్యాయమూర్తి రత్న పద్మావతి
జగిత్యాల జూన్12(ప్రజా మంటలు)
ఈనెల 14న నిర్వహించే జాతీయ లోక్ అదాలత్ ను కక్షిదారులు సద్వినియోగపరుచుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీమతి రత్న పద్మావతి, జిల్లా న్యాయ సేవా సంస్థ కార్యదర్శి తెలిపారు .
గురువారం కోర్టు ఆవరణలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. సివిల్ తగాదాలు, రాజీ పడే కేసులు ఉన్నట్లయితే తక్కువ సమయంలో సత్వర న్యాయం లోక్ అదాలత్ ద్వారా జరుగుతుందని అంతేకాకుండా క్షణికావేశంలో పెట్టుకున్న కేసులు సైతం జాతీయ లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించుకోవచ్చు అన్నారు .రాజీమార్గమే రాజమార్గమని వారు తెలిపారు.
Tags
More News...
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
జగిత్యాల జిల్లా కేంద్రంలో లంచం తీసుకుంటూ ఏ సి బి కి చిక్కిన పంచాయతీరాజ్ ఏఈఈ అనీల్
Published On
By Siricilla Rajendar sharma

త్వరలోనే కళికోట సూరమ్మ చెరువు కుడి ఎడమ కాల్వల పనులు ప్రారంభం ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ సత్యా ప్రసాద్, ఇంజనీరింగ్ అధికారులు
Published On
By Siricilla Rajendar sharma

గల్లీకి అడ్డంగా రాళ్లు... తీయండి సార్లు.
Published On
By From our Reporter

ధర్మపురి పట్టణం మున్నూరు కాపు నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారానికి దావ వసంతకు ఆహ్వానం
Published On
By Siricilla Rajendar sharma

శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయ హుండీ లెక్కింపు
Published On
By Siricilla Rajendar sharma

విద్యార్థులకు నాణ్యత ప్రమాణాలతో కూడిన విద్యను నేర్పించాలి బీర్పూర్ మండలం జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్
Published On
By Siricilla Rajendar sharma

హెచ్ టి సర్వీసుల మంజూరుకు సింగిల్ విండో వ్యవస్థ
Published On
By Siricilla Rajendar sharma

ఎస్ కె ఎన్ ఆర్ డిగ్రీ కళాశాల 60 వసంతాల ఉత్సవానికి ముఖ్యమంత్రి ఆహ్వానించిన ఎమ్మెల్యే సంజయ్ ,ఎమ్మెల్సీ రమణ
Published On
By Siricilla Rajendar sharma
.jpg)
రాయపట్నం గ్రామంలో గంజాయి పట్టివేత
Published On
By From our Reporter
.jpeg)
ఎర్ర పోచమ్మ దేవాలయంలో నాగుల పంచమి ప్రత్యేక పూజలు
Published On
By From our Reporter

మైనర్ బాలికపై అత్యాచారం కేసులలో నిందితునికి 10 సంవత్సరాల జైలు శిక్ష
Published On
By From our Reporter

ప్రొహిబిషన్ ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో వన మహోత్సవం
Published On
By From our Reporter
