లష్కర్ బోనాలకు ఉజ్జయిని టెంపుల్ ముస్తాబు..
On
జూలై 13న బోనాలు
14న రంగం( భవిష్యవాణి )
సికింద్రాబాద్, జూన్ 12 (ప్రజామంటలు) :
ఆషాడ మాస బోనాల జాతర–2025 కు సికింద్రాబాద్ లోని శ్రీఉజ్జయిని మహాకాళి దేవస్థానం ముస్తాబవుతోంది. ఆలయాన్ని శుభ్రపరచి, రంగులు వేసే పనులు ప్రారంభమయ్యాయి. ఈనెల 20 లోగా ఆలయానికి రంగులు వేసే పనులు పూర్తి చేయాలని ఆలయ ఈవో జి.మనోహార్ రెడ్డి కాంట్రాక్టర్ ను ఆదేశించారు. ఈనెల 29న ఘటోత్సవములు ప్రారంభమవుతాయని, జూలై 13న అమ్మవారికి బోనాల సమర్పణ, 14న రంగం ( భవిష్యవాణి ) ఉంటుందని తెలిపారు.
Tags
More News...
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
ధర్మపురి పట్టణం మున్నూరు కాపు నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారానికి దావ వసంతకు ఆహ్వానం
Published On
By Siricilla Rajendar sharma

శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయ హుండీ లెక్కింపు
Published On
By Siricilla Rajendar sharma

విద్యార్థులకు నాణ్యత ప్రమాణాలతో కూడిన విద్యను నేర్పించాలి బీర్పూర్ మండలం జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్
Published On
By Siricilla Rajendar sharma

హెచ్ టి సర్వీసుల మంజూరుకు సింగిల్ విండో వ్యవస్థ
Published On
By Siricilla Rajendar sharma

ఎస్ కె ఎన్ ఆర్ డిగ్రీ కళాశాల 60 వసంతాల ఉత్సవానికి ముఖ్యమంత్రి ఆహ్వానించిన ఎమ్మెల్యే సంజయ్ ,ఎమ్మెల్సీ రమణ
Published On
By Siricilla Rajendar sharma
.jpg)
రాయపట్నం గ్రామంలో గంజాయి పట్టివేత
Published On
By From our Reporter
.jpeg)
ఎర్ర పోచమ్మ దేవాలయంలో నాగుల పంచమి ప్రత్యేక పూజలు
Published On
By From our Reporter

మైనర్ బాలికపై అత్యాచారం కేసులలో నిందితునికి 10 సంవత్సరాల జైలు శిక్ష
Published On
By From our Reporter

ప్రొహిబిషన్ ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో వన మహోత్సవం
Published On
By From our Reporter

విద్యార్థులకు నాణ్యమైన డిజిటల్ విద్యాబోధన అందించాలి
Published On
By From our Reporter

లబ్ధిదారుల గ్రామలకు వెళ్లి కల్యాణ లక్ష్మీ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే డా.కల్వకుంట్ల సంజయ్
Published On
By From our Reporter

బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జడ్జికు సన్మానం.
Published On
By From our Reporter
