అభివృద్ధి పనులకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్
జగిత్యాల జూన్ 13 ( ప్రజా మంటలు)
పట్టణ 9వ వార్డు లో 11 లక్షలతో సీసీ డ్రైన్ నిర్మాణ పనులకు భూమిపూజ చేసిన జగిత్యాల శాసనసభ్యులు డా సంజయ్ కుమార్
మాట్లాడుతూ
జగిత్యాల పట్టణం లో నాణ్యతతో కూడిన పనులు జరుగుతున్నాయనీ
20 ఏండ్ల నుండి నిరుపయోగంగా ఉన్న ధరూర్ క్యాంప్ వాటర్ ట్యాంక్ ను ఉపయోగం లోకి తీసుకువచ్చాం అన్నారు.
36 కోట్ల తో అమృత్ కార్యక్రమం లో భాగంగా తాగు నీటి పనులు జరుగుతున్నాయి
హనుమాన్ వాడ ,పోచమ్మ వాడ ,శంకులపల్లి నీటి కొరత కు నూతన వాటర్ ట్యాంక్ నిర్మాణం చేపడతాం
ప్రజల సహకారం తో పట్టణం అభివృద్ధి సాధ్యం అన్నారు
ముఖ్యమంత్రి నీ కోరగానే 70 కోట్ల నిధులు జగిత్యాల పట్టణానికి మంజూరు చేశారన్నారు.
50 కోట్లు పట్టణానికి 20 కోట్లు విలీన ప్రాంతాలకు రాయికల్ కు 15 కోట్లు మంజూరు.
50కోట్ల పనులు ఏ ఏ పనులు కు కేటాయించాలి జీవో లో స్పష్టం చేశారనీ గుర్తు చేశారు.
మౌలిక సదుపాయాలు కల్పనలు నిధులు ఉపయోగించుకోవాలని జీవో లో పేర్కొనడం జరిగిందన్నారు.
యావర్ రోడ్డు విస్తరణ కు కోరగానే నిధులు మంజూరు చేస్తానని ముఖ్యమంత్రి గతం లోనే చెప్పడం జరిగిందన్నారు.
ప్రశ్నించడం కాదు పని చేయటం ముఖ్యం అన్నారు.
జగిత్యాల అభివృద్ధి కి అధికారుల బాధ్యత కూడా ఉండాలన్నారు.
లే అవుట్ లు లేకుండా ఇంటి నిర్మాణాలు చేపట్టరాదు అన్నారు.
ఈ కార్యక్రమంలో కమిషనర్ స్పందన,మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ అడువాల జ్యోతి లక్ష్మణ్ మాజీ చైర్మన్ గిరి నాగభూషణం మాజీ వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్ మాజీ కౌన్సిలర్ శ్రీలత రామ్మోహన్ రావు, డి ఈ నాగేశ్వర్,సాగర్ రావు,సత్యం రావు,రఘుపతి బ్రహ్మాండభేరినరేష్,బాలే శంకర్,మున్సిపల్ సిబ్బంది,మాజీ కౌన్సిలర్ లు,నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ఆషాడ జాతర ఉజ్జయిని టెంపుల్ హుండీల లెక్కింపు

పుప్పాల గూడ భూములపై విచారణకు లోకాయుక్త ఆదేశం

రోడ్డు ప్రమాద బాధితుడికి 1.52 లక్షలు సాయం.

రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలి ఆరోగ్య కేంద్రాలలో అవసరమైన మందులు అందుబాటులో ఉంచుకోవాలి జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్

కొడంగల్ - నారాయణపేట లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు భూనిర్వాసితులతో ఎమ్మెల్సీ కవిత

పదవీ విరమణ పొందిన పోలీస్ అధికారుల సేవలు స్ఫూర్తివంతం. జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

పట్టదారుల వివరాలను పారదర్శకంగా ఎంక్వయిరీ చేయాలి.. రాష్ట్ర సిసిఎల్ఎ..కమిషనర్ లోకేష్ కుమార్ సర్వే సెటిల్మెంట్ కమిషనర్ రాజీవ్ గాంధీ హనుమంతు

సృష్టి కేసులో ఐదు రోజుల కస్టడీకి డాక్టర్ నమ్రత

న్యూ ఢిల్లీలో లండన్ వెళ్లాల్సిన విమానం నిలిపివేత - ఆందోళనలో ప్రయాణికులు

పలు గ్రామాలకు నూతన ఆర్టీసీ బస్సును ప్రారంభించిన మంత్రి అడ్డూరి లక్ష్మణ్ కుమార్

అర్హులైన పేద ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించేందుకు కృషి -: మంత్రి లక్ష్మణ్ కుమార్

జర్నలిస్టు సంఘ నాయకులను సన్మానించిన ఐఎంఏ వైద్యులు
