చలివేంద్రాన్ని ప్రారంభించిన డా.కోట నీలిమ
On
సికింద్రాబాద్ ఏప్రిల్ 08 (ప్రజామంటలు)
సనతనగర్ నియోజకవర్గం లోని, బన్సీలాల్ పేట్ డివిజన్, కట్టెలమండిలో సౌరవ్, అన్షు జైస్వాల్, తండ్రిగారైన దివంగత రాధేశ్యామ్ జైస్వాల్ స్మృత్యార్థం చలివేంద్ర కేంద్రం ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి సనతనగర్ కాంగ్రెస్ ఇంచార్జ్ డా. కోటా నీలిమ ముఖ్య అతిధిగా హాజరై, ప్రారంభించారు. ఈ చలివేంద్ర కేంద్రం ముఖ్య ఉద్దేశం ప్రజలకు మంచి శుద్ధమైన తాగు నీరు అందించడమేనని, దానాల్లోకెల్లా జలదానం శ్రేష్టమైనదని డా.నీలిమ అన్నారు. మండుటెండలలో ప్రజల దాహార్తిని తీర్చడానికి ముందుకువచ్చిన సౌరవ్, అన్షులను ఈ సందర్భంగా కొనియాడుతూ వారి తండ్రిపేరు చిరస్మరణీయమౌతుందని అన్నారు. కార్యక్రమంలో బన్సీలాల్‌పెట్ డివిజన్ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.
Tags
More News...
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
ఏపీ బీజేపీ నేత సుజనా చౌదరికి శస్ర్త చికిత్స
Published On
By Special Reporter

బి.సి యువత కే గ్రంథాలయ చైర్మన్... !!!
Published On
By Vikranth sharma

రోడ్డు ప్రమాదాల నివారణకై ట్రాఫిక్ పోలీసుల స్పెషల్ డ్రైవ్_ నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న 40 వాహనాల సీజ్
Published On
By Siricilla Rajendar sharma

హైదరాబాద్ లో రేపు సా .4 గం .లాక్అuత్యవసర మాక్ డ్రిల్
Published On
By Special Reporter
.jpg)
అనాధ పిల్లలకు 10 వేలు అందించిన సామాజిక సేవకులు స సూరజ్ శివ శంకర్
Published On
By Special Reporter

కేసీఆర్ అప్పు..తెలంగాణ భవిష్యత్తుకు ముప్పుగా దాపురించింది –మంత్రి సీతక్క...
Published On
By Special Reporter

ఈనెల 7న హైదరాబాద్లో నిర్వహించే కుల గణన డాక్యుమెంట్ రూపకల్పన సమావేశానికి అధిక సంఖ్యలో బీసీలు కదిలి రావాలి_
Published On
By Siricilla Rajendar sharma

విద్యుత్ ఘాతంతో నాలుగు గేదెలు మృతి
Published On
By Special Reporter

15 గంజాయి కేసుతో సహా, మరో 05 కేసులల్లో పరారీలో ఉన్న హమ్మద్ అనే నిందుతుడు అరెస్ట్
Published On
By Special Reporter

అభివృద్ధి కార్యక్గమాలు పరిశీలించిన జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్
Published On
By Siricilla Rajendar sharma

ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించిన భగవద్గీత శిక్షణ తరగతులు ముగింపు
Published On
By Siricilla Rajendar sharma

జగిత్యాల జిల్లా లో డిగ్రీ అడ్మిషన్లకై దోస్త్ హెల్ప్ లైన్ సెంటర్ ఏర్పాటు.
Published On
By Siricilla Rajendar sharma
