పీసీసీ అధ్యక్షునికి ఎమ్మెల్యే   కేఆర్ నాగరాజు శుభాకాంక్షలు

On
పీసీసీ అధ్యక్షునికి ఎమ్మెల్యే   కేఆర్ నాగరాజు శుభాకాంక్షలు

పీసీసీ అధ్యక్షునికి ఎమ్మెల్యే   కేఆర్ నాగరాజు శుభాకాంక్షలు

హన్మకొండ సెప్టెంబర్ 06 :

టిపిసిసి అధ్యక్షులుగా నియమితులైన ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ కు   వర్ధన్నపేట ఎమ్మెల్యే   కేఆర్ నాగరాజు శుభాకాంక్షలు తెలిపారు.

కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు నాయకులకు కార్యకర్తలకు అండగా ఉంటూ వర్కింగ్ ప్రెసిడెంట్ గా తన పనితనాన్ని మెరుగుపరుస్తున్న సందర్భంగా  ఏఐసీసీ అగ్రనాయకత్వం గుర్తించి  నేడు టీపీసీసీ రాష్ట్ర అధ్యక్షులుగా నియమించిన సందర్భంగా బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ కు  వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు శుభాకాంక్షలు తెలియజేసారు.

వర్ధన్నపేట నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ నాయకులు టిపిసిసి లీగల్ సెల్ వైస్ చైర్మన్ నిమ్మాని శేఖర్ రావు, వరంగల్ జిల్లా ఉపాధ్యక్షుడు పిన్నింటి అనిల్ రావు,  మెట్టుగుట్ట చైర్మన్ పైడిపాల రఘుచందర్,  బైరి లింగమూర్తి, ఎల్ఐసి ప్రభాకర్, పోలేపాక అశోక్ పాటు తదితరులు శుభాకాంక్షలు తెలియజేశారు.

Tags