సీఎం కృషి తోనే కంటోన్మెంట్ బోర్డుకు రూ 303 కోట్ల మంజూరు
కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్
సికింద్రాబాద్ జూలై09 (ప్రజామంటలు) :
రాష్ట్ర ప్రభుత్వం కంటోన్మెంట్ ఏరియాలో ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణం కోసం తీసుకున్న భూములకు కేంద్ర ప్రభుత్వానికి చెల్లించాల్సిన 303 కోట్లను కంటోన్మెంట్ బోర్డుకు వచ్చేలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృషి చేశారని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ పేర్కొన్నారు. ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ..రాష్ర్ట ప్రభుత్వం దగ్గర భూమి ఉంటే ఇంటిగ్రేటేడ్ విద్యాసంస్థలు ఏర్పాటుచేయడానికి అవకాశం ఉంటుందన్నారు. ఎలివేటేడ్ కారిడర్ల వలన ప్రైవేట్ ఆస్తులు కోల్పోతున్న వ్యక్తులకు కూడ ఎటువంటి నష్టం జరగకుండా వారికి అన్ని విధాలా న్యాయం జరిగేలా కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తుందన్నారు. ఎలివేటేడ్ కారిడర్ల నిర్మాణంతో ఉత్తర తెలంగాణ అభివృద్ది జరగడంతో పాటు కంటోన్మెంట్ నియోజకవర్గ స్వరూపమే మారిపోతుందన్నారు. ఇందుకు ముఖ్యమంత్రికి, మంత్రివర్గానికి ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
రూ.303 కోట్లను తేవడంలో కిషన్ రెడ్డి, ఈటల కృషి ఉంది

సీఎం కృషి తోనే కంటోన్మెంట్ బోర్డుకు రూ 303 కోట్ల మంజూరు

మేడిపల్లి నూతన ఎస్ఐగా మాడ శ్రీధర్ రెడ్డి బాధ్యతలు స్వీకరణ

ఘనంగా శ్రీసాయి నరసింహాస్వామి సేవ - నేడు గురుపౌర్ణమి -ప్రత్యేక ఏర్పాట్లు పూర్తి

గాంధీ ఆస్పత్రిలో కల్తీ కల్లు బాధితుడి మృతి - మరో ఇద్దరిని నిమ్స్ కు తరలింపు.

ఆషాడ మాస వనభోజనాలతో ఉల్లాసం – ముత్తారం గ్రామ ఆడపడుచుల సాంప్రదాయ భేటీ

బోనాల జాతర చెక్కుల గోల్ మాల్ పై ఎండోమెంట్ అధికారుల విచారణ

ఎరువులకు కూడా కరువు, రైతు గోస పట్టించుకోని కాంగ్రెస్ ప్రభుత్వం. - జిల్లా పరిషత్ తొలి ఛైర్ పర్సన్ దావ వసంత సురేష్.

పద్మారావునగర్ లో శ్రీసాయి ధన్వంతరీ సేవ

బల్కంపేట అమ్మవార్ల ఆలయ హుండీ లెక్కింపు - ఆదాయం రూ . 87 లక్షలు

టీడీఎఫ్ సిల్వర్ జూబ్లీ వేడుకలకు రావాలని మంత్రి శ్రీధర్ బాబుకు ఆహ్వానం

బీసీ బిల్లు మోదించకపోతే రైలు చక్రాలను ముందుకు కలదలనిచ్చేదే లేదు - ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
