కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ
ఎర్రబెల్లిలో కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ వేలేరు జూలై 10 (ప్రజామంటలు) : తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మరియు బీసీ సంక్షేమశాఖ మంత్రి శ్రీ పొన్నం ప్రభాకర్ ఆదేశాల మేరకు, భీమదేవరపల్లి మండలం ఎర్రబెల్లి గ్రామంలో కళ్యాణ లక్ష్మి లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో లబ్ధిదారులైన దేవులపల్లి మల్లమ్మ, రేణ లలిత, సర్ధ నర్సమ్మ, నాగవెల్లి రాణి, పటేరు సుజాత, ఎగ్గడి రమ మండల గిర్ధావర్ సమక్షంలో చెక్కులు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎర్రబెల్లి కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు శ్రీ ముద్దసాని వరుణ్ కుమార్, కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రీ కాలేరు శ్రావణ్ కుమార్, దస్తరి శ్రావణ్ కుమార్, నలివెల దిలీప్, దస్తరి దయాకర్, రేణ ప్రవీణ్ కుమార్, దోనికెల సురేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. గ్రామస్తులు కూడా పెద్దఎత్తున హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ఆరోగ్యవంతులైన బాలికలే దేశ భవిత

మీ హామీలపై చర్చిద్దాం రండి - సీఎం రేవంత్ రెడ్డికి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సవాల్

కొండగట్టు 30.వ.గిరిప్రదక్షిణ ఆదివారం మద్యం, మాంసం మానేద్దాం'

కేజీవీలతో ట్రాక్టర్లు తారు రోడ్డుపై తిరిగితే కేసులు నమోదు - ఎస్ఐ, కృష్ణ సాగర్ రెడ్డి

బాల్య వివాహాల నిర్మూలనపై అవగాహన కార్యక్రమం

షిరిడి సాయి మందిరంలో ఘనంగా గురు పూర్ణిమ వేడుకలు

జగిత్యాల జిల్లా జర్నలిస్ట్ సంఘ్ అధ్యక్షునిగా చీటీ శ్రీనివాస్ రావు

పేదల కోసం హైడ్రా.. ఓవైసీల కోసం విత్ డ్రా? - ఫాతిమా కాలేజీపై చర్యలేవి?

బీఎల్‌ఓలకు శిక్షణ కార్యక్రమం

కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ

రూ.303 కోట్లను తేవడంలో కిషన్ రెడ్డి, ఈటల కృషి ఉంది

సీఎం కృషి తోనే కంటోన్మెంట్ బోర్డుకు రూ 303 కోట్ల మంజూరు
