పట్టణంలో రానున్న వర్షాకాలం దృష్ట్యా సానిటేషన్ పై ప్రత్యేక దృష్టి పెట్టిన మున్సిపల్ చైర్ పర్సన్ అడువాల జ్యోతి లక్ష్మణ్.

On
పట్టణంలో రానున్న వర్షాకాలం దృష్ట్యా సానిటేషన్ పై ప్రత్యేక దృష్టి పెట్టిన మున్సిపల్ చైర్ పర్సన్ అడువాల జ్యోతి లక్ష్మణ్.

(సిరిసిల్ల. రాజేంద్ర శర్మ - 9963349493/9348422113).

జగిత్యాల మే 30 ( ప్రజా మంటలు ) : 

పట్టణంలో ప్రజల ఆరోగ్య దృశ్య రానున్న వర్షాకాలంలో విష జ్వరాల వారిన పడకుండా సానిటేషన్ పరంగా ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్క డ్రైనేజీ వర్షాకాలంలో పరిశుభ్రంగా ఉండేలా చూడాలని 48 వార్డులకు సంబంధించి స్పెషల్ డ్రైవ్ నిర్వహించి ప్రత్యేకంగా పర్యవేక్షించిన జగిత్యాల మున్సిపల్ చైర్ పర్సన్.

ఈ కార్యక్రమంలో రజినీకాంత్, ఆరుముల్ల పవన్ తదితరులు పాల్గొన్నారు.

Tags