శ్రీరాం పూర్ లో మహిళలతో కలిసి బతుకమ్మ ఆడిన కల్వకుంట్ల కవిత
ప్రగతి స్టేడియంలో మహిళలతో కలిసి బతుకమ్మ ఆడిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత
శ్రీరాంపూర్ (మంచిర్యాల) సెప్టెంబర్ 23 ప్రజా మంటలు):
ఇంత వర్షం పడినా కూడా పెద్ద ఎత్తున వచ్చిన ఆడబిడ్డలకు స్వాగతంఇంటి ఆడబిడ్డ మాదిరిగా నన్ను ఆహ్వానించిన శ్రీరాంపూర్ ప్రజలకు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కృతజ్ఞతలు తెలిపారు.
తెలంగాణ ఉద్యమంలో మనం బతుకమ్మ ఎత్తుకొని జై తెలంగాణ అని నినాదాలు చేశాం.బతుకమ్మ చేసిన, బోనాలు చేసిన జై తెలంగాణ నినాదం ఇచ్చాం. ఉద్యమంలో బతుకమ్మ పండుగ ప్రాముఖ్యత ఆ విధంగా ఉండేదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు.
కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణ తల్లి చేతుల నుంచి బతుకమ్మను తీసేసింది. తెలంగాణ తల్లి చేతిలో ఎన్నో ఏళ్లుగా బతుకమ్మను పెట్టుకున్నాం. వందల ఏళ్లుగా బతుకమ్మ పండుగ ఉంది. అలాంటి బతుకమ్మను ఈ ప్రభుత్వం తెలంగాణ తల్లి నుంచి వేరు చేసింది.అటువంటి వాళ్లు చేసే బతుకమ్మ కార్యక్రమాలకు మనం పోవాలంట అని విమర్శించారు.
అసలు బతుకమ్మ గురించి మాట్లాడే నైతిక అర్హత ఈ ప్రభుత్వానికి ఉందా?ఈ ప్రభుత్వం చేస్తున్న చర్యలను ఆడబిడ్డలంతా గమనించాలని అన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
పెట్టుబడిదారుల దృష్టి యుఎస్ వెలుపలకి — ‘పూర్వ-యుఎస్’ ఫండ్లలో రికార్డు ప్రవాహాలు
.jpg)
శబరిమల బంగారు పూత వివాదం — 1999లోనే కప్పారన్న మాజీ కమిషనర్
.jpeg)
రెట్టింపైన బంగారు గనుల కంపెనీ షేర్లు
.jpg)
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

చిన్న వయస్సు నుండే పిల్లలకు లైంగిక విద్యను అందించాలి: SC
.jpg)
మన దేశ సనాతన ధర్మం, సంప్రదాయాలు ఎంతో గొప్పవి -రాష్ర్ట గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ

గాంధీలో ముగిసిన బీసీఎంఈ మూడు రోజుల శిక్షణ

ఢిల్లీ పబ్లిక్ స్కూల్ బస్సులో అగ్ని ప్రమాదం, తప్పిన పెనుముప్పు

బెస్ట్ అవైలబుల్ స్కూల్ విద్యార్థుల తల్లిదండ్రులు రాస్తారోకో నిర్వహించారు.

గాంధీ ఆసుపత్రిలో ప్రపంచ దృష్టి దినోత్సవం

పార్టీ ఎవరికి B ఫాం ఇస్తే,, వారినే గెలిపించి మాజీ మంత్రి జీవన్ రెడ్డి

లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత నేత్ర శిబిరం
