రాజీ మార్గమే...రాచ మార్గం...లోక్ అదాలత్ ఈనెల 13న
లోక్ అదాలత్ ను గొల్లపల్లి మండల ప్రజలు సద్వినియోగం చేసుకోండి - ఎస్ఐ, కృష్ణ సాగర్ రెడ్డి
(అంకం భూమయ్య)
గొల్లపల్లి సెప్టెంబర్ 12 (ప్రజా మంటలు):
కేసుల్లో రాజీ మార్గం అనుసరిస్తే రాచ మార్గమేనని చెబుతూ
ఈనెల 13న జరగనున్న జాతీయ లోక్ అదాలతును సద్వినియోగం చేసుకోవాలని గొల్లపల్లి ఎస్ఐ , కృష్ణ సాగర్ రెడ్డి అన్నారు
రాజీ మార్గమే రాజమార్గం పోరాడితే ఒక్కడే గెలుస్తారు కానీ రాజీపడితే ఇద్దరూ గెలుస్తారని ఆయన పేర్కొన్నారు.
శుక్రవారం మాట్లాడుతూ,జాతీయ న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో, కోర్టులలో పెండింగ్లో ఉన్న కేసుల సామరస్య పరిష్కారానికి, సత్వర న్యాయం అందించేందుకు, ఈనెల 13, న నేషనల్ లోక్ అదాలత్ నిర్వహించబడుతుందన్నారు
ఈ లోక్ అదాలత్లో వివిధ రకాల కేసులు, పాత పెండింగ్ కేసులు, పరస్పర ఒప్పందం ద్వారా త్వరితంగా పరిష్కరించబడతాయనీ, ప్రజలు తమ కేసులను సామరస్యంగాపరిష్కరించుకునే ఈఅవకాశాన్ని వినియోగించుకుని ఇరు వర్గాల అంగీకారంతో సత్వర పరిష్కారం పొందవచ్చన్నారు.
మరింత సమాచారం కోసం గొల్లపల్లి పోలీస్ అధికారులను సంప్రదించాలని ఎస్ఐ,కృష్ణ సాగర్ రెడ్డి తెలిపారు
More News...
<%- node_title %>
<%- node_title %>
నిద్రపోయిన విద్యార్థుల కళ్లకు జిగురు పోసిన అగంతకులు

వరంగల్ సిటీ విశ్రాంత ఉద్యోగుల నూతన కార్యవర్గం

భారతదేశంపై కన్ను వేసిన చైనా - టిబెట్ ప్రవాస ప్రభుత్వ మాజీ ప్రధాని లోబ్సాంగ్ సంగే హెచ్చరిక

గాంధీ సూపరింటెండెంట్‌తో జూడా ప్రతినిధుల భేటీ

అంగరంగ వైభవంగా కొనసాగిన వామన పురాణం

అంగన్వాడీ కేంద్రంలో, సంచార జాతుల వారి మధ్యలో స్కై ఫౌండేషన్ వేడుకలు

మైనార్టీలకు కాంగ్రెస్ పార్టీ సదా అండగా ఉంటుంది - రాష్ర్ట మంత్రి వివేక్ వెంకటస్వామి

మాజీ మంత్రి హరీష్ రావును కలిసిన మాజీ మంత్రి రాజేశం గౌడ్

సైన్స్ ల్యాబ్ నిర్మూణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

సింగరేణి ఎన్నికల్లో గెలవబోయేది మనమే - కల్వకుంట్ల కవిత

జగిత్యాల జిల్లా పెగడపల్లి ఎమ్మార్వో రవీందర్ పై కేసు నమోదు

గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ గా ప్రొ. వాణి బాధ్యతల స్వీకరణ
