ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మెరుగైన వైద్య సేవలు అందించాలి_  సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి _ వైద్య సిబ్బంది సమయపాలన పాటించాలి : కలెక్టర్ బి. సత్యప్రసాద్

On
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మెరుగైన వైద్య సేవలు అందించాలి_   సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి _  వైద్య సిబ్బంది సమయపాలన పాటించాలి : కలెక్టర్ బి. సత్యప్రసాద్

 

 కథలాపూర్ సెప్టెంబర్ 12( ప్రజా మంటలు)


 శుక్రవారం జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం అంబర్ పేట్ గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్.

 ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్య సిబ్బంది సమయపాలన పాటించాలని  రోగులకు మెరుగైన వైద్యం అందించాలి.అధికారులను  ఆదేశించారు.
 ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని వైద్య సిబ్బంది గర్భిణీల పేర్లను విధిగా నమోదు చేసుకోవాలని ఆదేశించారు. ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రసవాల సంఖ్యను పెంచాలన్నారు. సాధారణ ప్రసవాలు 90% ఉండేలా  చర్యలు తీసుకోవాలి అన్నారు.

ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని రికార్డులను సిబ్బంది హాజరు ను పరిశీలించారు. 
జిల్లాలో వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అంటువ్యాధులు ప్రభలే అవకాశం ఉన్నందున వైద్య సిబ్బంది ఇంటింటికి ఫీవర్ సర్వే చేయాలని అధికారులకు ఆదేశించారు ఆరోగ్య కేంద్రంలో పరిసరాల పరిశుభ్రత పాటించాలి.


 ఈ కార్యక్రమంలో కోరుట్ల ఆర్డిఓ జివాకర్ రెడ్డి, ఈ పి ఆర్ ఓ లక్ష్మణరావు, ఎమ్మార్వో ఎంపీడీవో వైద్య అధికారులు మరియు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Tags

More News...

National  State News 

నిద్రపోయిన విద్యార్థుల కళ్లకు జిగురు పోసిన అగంతకులు

నిద్రపోయిన విద్యార్థుల కళ్లకు జిగురు పోసిన అగంతకులు బెర్హంపూర్ (ఒడిశా) సెప్టెంబర్ 13: ఒడిశాలోని ఒక ఆశ్రమ  పాఠశాల హాస్టల్‌లో విద్యార్థుల కళ్ళు ఫెవిక్‌విక్‌తో ఎవరో అతికించిన ఘటన కలకలం రేపింది.ఈ సంఘటన ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థుల భద్రత మరియు పర్యవేక్షణ గురించి ఆందోళనలను రేకెత్తించింది. బాధిత విద్యార్థులను ఆసుపత్రిలో చేర్చారు మరియు వారి పరిస్థితి ప్రస్తుతం స్థిరంగా ఉందని చెబుతున్నారు.బాధిత విద్యార్థులను...
Read More...
Local News 

వరంగల్ సిటీ విశ్రాంత ఉద్యోగుల నూతన కార్యవర్గం

వరంగల్ సిటీ విశ్రాంత ఉద్యోగుల నూతన కార్యవర్గం వరంగల్ సెప్టెంబర్ 13: తెలంగాూ రాష్ట్ర ప్రభుతరు ఉద్యోగుల సంఘం, వరంగల్ సిటి యూనిట్ తైవార్షిక 2005 -2028 సంవత్సరానికి కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నికయింది  ఈ క్రింది కార్యవర్గం ఎక్కవంగా ఎన్నికైంది. మహమ్మద్ నిఖాముద్దీని అధ్యక్షులు, ఎం.ఏ. జలీల్ అసోసియెట్ అధ్యక్షులు, ముబషీర్ అహ్మద్ మహమూది. కోశాధికారి పెద్ది స్వరాజ్యబాబు, ఉపాధ్య ఉటీస్, కార్యదర్శి, ఎం....
Read More...
National  State News  International  

భారతదేశంపై కన్ను వేసిన చైనా - టిబెట్ ప్రవాస ప్రభుత్వ మాజీ ప్రధాని లోబ్సాంగ్ సంగే హెచ్చరిక

భారతదేశంపై కన్ను వేసిన చైనా - టిబెట్ ప్రవాస ప్రభుత్వ మాజీ ప్రధాని లోబ్సాంగ్ సంగే హెచ్చరిక ఈరోజు సాయంత్రం 5 గంటలకు భారత కాలమానం ప్రకారంANI పోడ్కాస్ట్  న్యూ ఢిల్లీ సెప్టెంబర్ 13: నేపాల్ స్థానిక సమస్యలలో చైనా రాయబార కార్యాలయం అధికారులు జోక్యం చేసుకుంటున్నారు" అని లోబ్సాంగ్ సంగే పేర్కొన్నారు. టిబెట్ మాజీ ప్రధాని ANI ఎడిటర్ స్మితా ప్రకాశ్ తో జరిపిన పాడ్కాస్ట్ లో చైనా దుర్ణితిపై, దురాలోచనలపై అనేక...
Read More...
Local News 

గాంధీ సూపరింటెండెంట్‌తో జూడా ప్రతినిధుల భేటీ 

గాంధీ సూపరింటెండెంట్‌తో జూడా ప్రతినిధుల భేటీ  సికింద్రాబాద్, సెప్టెంబర్ 13 (ప్రజామంటలు) : గాంధీ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ (జూడా) ప్రతినిధులు  కొత్తగా నియమితులైన గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ డా. ఎన్.వాణిని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.ఆస్పత్రి సేవలను మరింత బలోపేతం చేసి, రోగుల వైద్యం మెరుగుపరచడంలో పూర్తి సహకారం అందిస్తామని జూడా హామీ ఇచ్చింది. ఆస్పత్రి అభివృద్ధి కోసం కలిసి...
Read More...
Local News 

అంగరంగ వైభవంగా కొనసాగిన వామన పురాణం 

అంగరంగ వైభవంగా కొనసాగిన వామన పురాణం  జగిత్యాల సెప్టెంబర్ 12(ప్రజా మంటలు)  జిల్లా కేంద్రంలోని ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం గీత భవన్ లో అంగరంగ వైభవంగా జరుగుతున్న అష్టాదశ పురాణ మహా యజ్ఞం శుక్రవారం  14వ రోజుకు చేరింది. వామన పురాణంలోని ప్రహ్లాదునితో వామనుని యుద్ధం ,సతిదేవి జన్మ వృత్తాంతం  దక్షయజ్ఞం, ఘట్టాలు ఆచార్యులు కండ్లకు కట్టినట్టుగా వివరించారు. వామన పురాణం...
Read More...
Local News 

అంగన్వాడీ కేంద్రంలో, సంచార జాతుల వారి మధ్యలో  స్కై ఫౌండేషన్ వేడుకలు 

అంగన్వాడీ కేంద్రంలో, సంచార జాతుల వారి మధ్యలో  స్కై ఫౌండేషన్ వేడుకలు  సికింద్రాబాద్, సెప్టెంబర్ 12 (ప్రజామంటలు): స్కై ఫౌండేషన్ సంస్థ స్థాపించి పదమూడు సంవత్సరాలు దాటినా శుభ సందర్భంగా శుక్రవారం  అంగన్వాడీ కేంద్రంలో వేడుకలు నిర్వహించారు.  చిన్నారులతో కేక్ కట్ చేయించి, రకరకాల తినుబండారాలు,నోట్ పుస్తకాలు, పలకలు, బలపాలు, ఇతర స్టేషనరీ వస్తువులు, బహుమతులు అందించారు, అలానే రోడ్ల పక్కన జీవనం సాగించే సంచారజాతుల వారితో కేక్...
Read More...
Local News 

మైనార్టీలకు కాంగ్రెస్ పార్టీ సదా అండగా ఉంటుంది - రాష్ర్ట మంత్రి వివేక్ వెంకటస్వామి

మైనార్టీలకు కాంగ్రెస్ పార్టీ సదా అండగా ఉంటుంది - రాష్ర్ట మంత్రి వివేక్ వెంకటస్వామి వైఎంసీఏ లో చిన్నప్పుడు క్రికెట్, టేబుల్ టెన్నిస్ ఆడేవాన్ని     సికింద్రాబాద్ వైఎంసీఏ లో మంత్రి అడ్లూరి తో కలసి ప్రారంబోత్సవాలు సికింద్రాబాద్, సెప్టెంబర్ 12 (ప్రజామంటలు) : మైనార్టీలకు కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ అండగా ఉంటుందని, అలాగే మైనార్టీలు కూడ ఎప్పుడూ  పార్టీ వెంట నడుస్తారని మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. శుక్రవారం సికింద్రాబాద్ వైఎంసీఏలో...
Read More...
Local News 

మాజీ మంత్రి హరీష్ రావును కలిసిన మాజీ మంత్రి రాజేశం గౌడ్ 

మాజీ మంత్రి హరీష్ రావును కలిసిన మాజీ మంత్రి రాజేశం గౌడ్  హైదరాబాద్, సెప్టెంబర్ 12 (ప్రజా మంటలు): మాజీ మంత్రి, తెలంగాణ తొలి ఆర్థిక సంఘం చైర్మన్ జి. రాజేశం గౌడ్ ఈరోజు, మాజీ మంత్రి, సిద్ధిపేట శాసనసభ్యులు హరీష్ రావును వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సమావేశంలో  రాజేశం గౌడ్, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు  ఆరోగ్య పరిస్థితిపై హరీష్ రావు...
Read More...
Local News 

సైన్స్ ల్యాబ్ నిర్మూణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

సైన్స్ ల్యాబ్ నిర్మూణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్    జగిత్యాల రూరల్ సెప్టెంబర్ 12( ప్రజా మంటలు)మండలంలోని చలిగల్ గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 14 లక్షలతో నిర్మించనున్న సైన్స్ ల్యాబ్ నిర్మాణానికి శంకుస్థాపన చేసి, ఎస్సీ సబ్ ప్లాన్ నిధులు 19 లక్షలతో ఎస్సీ కాలనీలో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన జగిత్యాల శాసనసభ్యులు డా సంజయ్ కుమార్...
Read More...
Local News  State News 

సింగరేణి ఎన్నికల్లో గెలవబోయేది మనమే - కల్వకుంట్ల కవిత

సింగరేణి ఎన్నికల్లో గెలవబోయేది మనమే - కల్వకుంట్ల కవిత హెచ్ఎంఎస్ లో సభ్వత్యాలు పెంచాలి.  ట్రైనింగ్ ప్రొగ్రామ్స్ పెట్టుకుందాం హెచ్ఎంఎస్, జాగృతి రెండు కళ్లలా పనిచేస్తాయి. హైదరాబాద్ సెప్టెంబర్ 12 (ప్రజా మంటలు): బంజారాహిల్స్ లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో హెచ్ఎంఎస్ – సింగరేణి జాగృతి సంయుక్త సమావేశం(ఏబీ సింగరేణి మైనర్స్ అండ్ ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్ కేంద్ర కార్యవర్గ సమావేశం హెచ్ఎంఎస్ గౌరవ అధ్యక్షురాలు...
Read More...
Local News 

జగిత్యాల జిల్లా పెగడపల్లి ఎమ్మార్వో రవీందర్ పై కేసు నమోదు

జగిత్యాల జిల్లా పెగడపల్లి ఎమ్మార్వో రవీందర్ పై కేసు నమోదు .జగిత్యాల సెప్టెంబర్ 12 ( ప్రజా మంటలు)  జగిత్యాల జిల్లా పెగడపల్లి ఎమ్మార్వో రవీందర్ తోటి మహిళా ఉద్యోగి పట్ల అసభ్యంగా ప్రవర్తించడంతో పోలీసులకు బాధితురాలి ఫిర్యాదు.  విధి నిర్వహణ లో కలిసి పని చేసిన ఓ మహిళా ఉద్యోగికి వాట్సాప్ లో అసభ్యకరంగా మెసేజ్ లో చేయడం, కాల్స్ చేసి వేధించిన ఎమ్మార్వో...
Read More...
Local News 

గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ గా ప్రొ. వాణి బాధ్యతల స్వీకరణ

గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ గా ప్రొ. వాణి బాధ్యతల స్వీకరణ శుభాకాంక్షలు తెలిపిన టీఎన్జీవో నేతలు సికింద్రాబాద్, సెప్టెంబర్ 12 ( ప్రజామంటలు ): సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రి నూతన సూపరింటెండెంట్ గా అడిషనల్ డీఎంఈ ప్రొఫెసర్ డాక్టర్ వాణి శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా సూపరింటెండెంట్ డా.వాణిని ప్రెసిడెంట్ ప్రభాకర్ ఆధ్వర్యంలో టీఎన్జీవో గాంధీ యూనిట్ నాయకులు శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా...
Read More...