గోదూరులో ఎలుకల మందు తాగి వ్యక్తి మృతి
ఇబ్రహీంపట్నం సెప్టెంబర్ 11 (ప్రజా మంటలు దగ్గుల అశోక్):
ఇబ్రహీంపట్నం మండల పరిధిలోని గోదురు గ్రామానికి చెందిన భూరం దేవదాస్ (50) సం. గత కొన్ని సంవత్సరాలుగా గల్ఫ్ దేశం వెళ్లి, గత రెండు నెలల క్రితం ఇంటికి తిరిగి వచ్చాడు. మరల గల్ఫ్ దేశం వెళ్తానని అతని భార్య భార్యతో అనగా, తమ ఇద్దరి పిల్లలకి ఇంకా వివాహం కాలేదని వివాహం అయ్యాక నువ్వు గల్ఫ్ వెళ్ళేది చూద్దామని అనడంతో, ఈనెల 8న వారిద్దరి మధ్య చిన్న ఘర్షణ జరిగింది.
ఇంకా పిల్లల వివాహం చేయకపోతేనని మరియు అతని భార్యతో గొడవపడ్డానని మనస్థాపం చెంది, 9వ తేదీ తెల్లవారుజామున 5గంటల సమయంలో, తన ఇంటి ఆవరణలోని బాత్రూం దగ్గర వాంతులు చేసుకుంటుండగా, అతని భార్య రాజమణి మరియు కొడుకు ప్రవీణ్ లు లేచి చూసి ఏమైందని అడగగా, గుర్తుతెలియని ఎలుకల మందు తాగాను అని చెప్పినట్లు పోలీసులు తెలిపారు.
అతన్నీ వెంటనే చికిత్స నిమిత్తం మెట్పల్లి హాస్పిటల్ కి తరలించి, ఆ తర్వాత మెరుగైన చికిత్స నిమిత్తం నిజామాబాద్ లోని హోప్ హాస్పిటల్లో అడ్మిట్ చేయగా, చికిత్స పొందుతూ, 11వ తేదీ ఉదయం మృతి చెందినట్లుగా డాక్టర్లు ధ్రువీకరించినారని, అతని భార్య బురం రాజమణి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ ఏ అనిల్ తెలిపారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
నిద్రపోయిన విద్యార్థుల కళ్లకు జిగురు పోసిన అగంతకులు

వరంగల్ సిటీ విశ్రాంత ఉద్యోగుల నూతన కార్యవర్గం

భారతదేశంపై కన్ను వేసిన చైనా - టిబెట్ ప్రవాస ప్రభుత్వ మాజీ ప్రధాని లోబ్సాంగ్ సంగే హెచ్చరిక

గాంధీ సూపరింటెండెంట్‌తో జూడా ప్రతినిధుల భేటీ

అంగరంగ వైభవంగా కొనసాగిన వామన పురాణం

అంగన్వాడీ కేంద్రంలో, సంచార జాతుల వారి మధ్యలో స్కై ఫౌండేషన్ వేడుకలు

మైనార్టీలకు కాంగ్రెస్ పార్టీ సదా అండగా ఉంటుంది - రాష్ర్ట మంత్రి వివేక్ వెంకటస్వామి

మాజీ మంత్రి హరీష్ రావును కలిసిన మాజీ మంత్రి రాజేశం గౌడ్

సైన్స్ ల్యాబ్ నిర్మూణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

సింగరేణి ఎన్నికల్లో గెలవబోయేది మనమే - కల్వకుంట్ల కవిత

జగిత్యాల జిల్లా పెగడపల్లి ఎమ్మార్వో రవీందర్ పై కేసు నమోదు

గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ గా ప్రొ. వాణి బాధ్యతల స్వీకరణ
