శ్రీ లలిత నారాయణ రెసిడెన్సిలో ఘనంగా కుంకుమార్చన, దీపాలంకరణ
జగిత్యాల సెప్టెంబర్ 3( ప్రజా మంటలు)
జగిత్యాల జిల్లా కేంద్రంలోని గోవిందపల్లి శ్రీ లలితా నారాయణ రెసిడెన్సీల కుటుంబాల వారిచే బుధవారం సామూహిక కుంకుమార్చన కార్యక్రమం నిర్వహించారు. మహిళలు విశేష సంఖ్యలో పాల్గొని కుంకుమార్చన నిర్వహించారు. అమ్మవారి నామస్మరణతో గణేశ మంటపం రెసిడెన్సి ఆవరణ అంతా మారుమోగింది.
కుంకుమార్చన అనంతరం పాల్గొన్న మహిళలకు తీర్థ ప్రసాద వితరణ ఆశీర్వచన కార్యక్రమం నిర్వహించారు. గత ఎనిమిది రోజులుగా ఉదయము సాయంత్రం నవరాత్రి ఉత్సవాలలో భాగంగా స్వామి వారికి రెసిడెన్సీ కుటుంబాల వారు ప్రత్యేక పూజలు ,వివిధ రకాల నివేదనలను సమర్పించారు. గణేష్ మండపం ముందు కమలంపై ఆసీనుడైన వినాయకుని చిత్రం రూపకల్పన చేసి వినాయకుని ఆకారం చుట్టూ దీపాలను అలంకరించారు. దీపాలంకరణ ఆహుతులను ఎంతగానో ఆకట్టుకుంది.
Tags
More News...
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
దాతల సహకారంతో వెలుగులోకి విద్యార్థుల ప్రతిభ _ దాతల దాతృత్వం అభినందనీయం జిల్లా విద్యాధికారి రాము
Published On
By Siricilla Rajendar sharma

ఎస్ కే ఎన్ ఆర్ జగిత్యాల అధ్యాపకునికి తెలంగాణ రాష్ట్ర ఉత్తమ అధ్యాపకునిగా అవార్డు
Published On
By Siricilla Rajendar sharma

మహిళా ప్రతిభకు వేదిక..ఫ్యాషన్ షో
Published On
By From our Reporter

కెన్యాలో ఘనంగా గణేశుడి నిమజ్జన సెలబ్రేషన్స్
Published On
By From our Reporter

అమిత్ షా హైదరాబాద్ పర్యటన రద్దు
Published On
By From our Reporter
1.jpeg)
2026 కల్లా 1.50. లక్షలకు చేరువగా 10 గ్రామ్ ల బంగారం ధర
Published On
By From our Reporter
-overlay.jpeg.jpg)
విద్యుత్ గణేష మంటపం వద్ద అన్న ప్రసాద వితరణ
Published On
By Siricilla Rajendar sharma

గీత భవన్ లో కొనసాగుతున్న అష్టాదశ పురాణ ప్రవచనం
Published On
By Siricilla Rajendar sharma

కొడిమ్యాల పోలీసుల ఆధ్వర్యంలో గ్రామాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు
Published On
By Siricilla Rajendar sharma

బీహార్ లో తేజస్విని సీఎం చేయడంపై కాంగ్రెస్ సందేహాలు?
Published On
By From our Reporter
.jpeg)
సోషల్ మీడియా అప్ లను నిషేధించిన నేపాల్ ప్రభుత్వం
Published On
By From our Reporter
.jpeg)
కిడ్నీ వ్యాధుల పట్ల అవగాహన పై గాంధీలో ర్యాలీ
Published On
By From our Reporter
