జగిత్యాల ప్రెస్ క్లబ్ లో ఘనంగా ప్రారంభమైనగణేశ నవరాత్రి ఉత్సవము వేడుకలు
జగిత్యాల ఆగస్ట్ 27 (ప్రజా మంటలు)
జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్ లో బుధవారం గణేశ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. తొలుత విగ్నేశ్వర స్వామి ప్రతిమను శోభాయాత్రగా ప్రెస్ క్లబ్ కు తరలించారు.
అనంతరం ప్రెస్ క్లబ్ లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మండపంపై చర ప్రతిష్ట నిర్వహించి ప్రత్యేక పూజలు చేసి పంచామృతాలతో అభిషేకించి మంగళ హారతి మంత్రపుష్పము తో కార్యక్రమాన్ని కొనసాగించారు .
అనంతరం తీర్థప్రసాద వితరణ తో పాటు ఆశీర్వచనం చేశారు. ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ గణేష్ మంటపాన్ని సంప్రదాయ బద్ధంగా అలంకరించారు.
పలువురు మీడియా మిత్రులు కుటుంబ సమేతంగా పూజలు నిర్వహించారు. ఈ వైదిక కార్యక్రమంలో ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు పాల్గొన్నారు. వైదిక క్రతువులు సిరిసిల్ల రాజేంద్ర శర్మ నిర్వహించారు. ప్రెస్ క్లబ్ లో పర్యావరణ రక్షించాలనే నేపథ్యంలో (మృత్తిక )మట్టి వినాయక విగ్రహాన్ని పూజిస్తున్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
మెరుగైన ప్రమాణాలతో విద్య బోధన, క్రీడలలో ఆసక్తి పెంచాలి - సీఎం రేవంత్ రెడ్డి

విద్యుత్ ప్రమాదానికి గురైన తాత్కాలిక ఉద్యోగి.. ఆపన్న హస్తం కోసం ఎదురుచూపు.

మొబైల్ ఫోన్ అనర్థాలపై అవేర్నెస్

30 పడకల ఆసుపత్రిలో 3 ఏళ్లుగా పనిచేయని ఎక్స్ రే మిషన్

యూరియా కై రైతుల పాట్లు దయనీయం... చిన్న మార్పులతో పెద్ద పరిష్కారం..

గాంధీ టీఎన్జీవో వినాయకుడి సన్నిధిలో పూజలు

ఎర్దండి గ్రామంలో ఎమ్మెల్యే సంజయ్

గోదావరి తీరం ప్రాంతం వాళ్ళు అప్రమత్తంగా ఉండాలి,

కొలువుదీరిన గణనాథులు ప్రారంభమైన నవరాత్రి ఉత్సవాలు

జగిత్యాల జిల్లాలోని బుధవారం నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్

ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ను పరామర్శించిన జిల్లా కలెక్టర్

లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ఎస్సీ ఎస్టీ మైనార్టీ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్
