చింతకుంట చెరువు వద్ద సీసీ రోడ్డుకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే డా సంజయ్

On
చింతకుంట చెరువు వద్ద సీసీ రోడ్డుకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే డా సంజయ్

(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113). 

జగిత్యాల ఆగస్టు 23 ( ప్రజా మంటలు)

పట్టణ చింతకుంట చెరువు వద్ద నిజామాబాద్ రోడ్డు నుండి చాకలి ఐలమ్మ విగ్రహం వరకు 15 లక్షలు సి సి రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేసిన జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్.

IMG-20250824-WA0000

అనంతరం శ్రీ మడేలేశ్వరాలయంలో, స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ ను సత్కరించిన రజక సంఘం, శ్రీ గుండు అభయాంజనేయ స్వామి కార్యవర్గ సభ్యులు.

IMG-20250824-WA0008

ఈ సందర్భంగా ఎంఎల్ఏ మాట్లాడుతూ.....

  • రాజకీయాలకు అతీతంగా జగిత్యాల పట్టణ అభివృద్ధి జరుగుతున్నది అన్నారు.
  • ఎఫ్ టి ఎల్, బఫర్ జోన్ లలో నిర్మాణాలు చేపట్టారాదు.అవి ఎన్నో ఏళ్లుగా ఉన్న చట్టాలు.
  • గతంలో అధికారుల నిర్లక్ష్యం వల్ల అనుమతి లేకుండా నిర్మాణాలు జరిగాయన్నారు.

IMG-20250824-WA0003

  • మోతే చెరువు శుద్ధికి 3.5 కోట్లు,కండ్లపల్లి చెరువు శుద్ధికి 3.5 కోట్ల నిధులు మంజూరు అయ్యాయనీ
  • 6 కోట్ల తో అడ్వాన్స్డ్ టెక్నికల్ సెంటర్ నిర్మాణం దాదాపు పూర్తి అయింది.
  • 5 కోట్ల తో ఇందిరా మహిళా శక్తి భవనం నిర్మాణం లో ఉందన్నారు.

IMG-20250824-WA0005

  • బీట్ బజార్ లో వెజ్ నా వేజ్ మార్కెట్ వచ్చే వారం ప్రారంభోత్సవం కానుందన్నారు.
  • గాంధీనగర్ లో రోడ్డు ప్రమాదాలు నివారణ కు కేంద్ర ప్రభుత్వం ద్వారా 18 కోట్ల తో 4వరుసల బ్లాక్ స్పాట్ రోడ్డు వేయటం జరిగిందని గుర్తు చేస్తారు.
  • ప్రతి ఒక్కరి వారి మతాన్ని ప్రేమిస్తూ ఇతర మతాలను గౌరవించాలన్నారు.
  • పట్టణం పరిసరాలు కలపడం తో పట్టణం శరవేగంగా అభివృద్ధి చెందుతుందనీ తెలిపారు.
  • ప్రజలు లే అవుట్ ప్రకారం నిర్మాణాలు చేపట్టాలి అన్నారు.
  • కాంట్రాక్టర్ లు పనులు నాణ్యతతో చేయాలన్నారు.పనులు చేయని కాంట్రాక్టర్ లకు నోటీస్ లు ఇవ్వాలి.
  • జగిత్యాల పట్టణ అభివృద్ధి ప్రధాన లక్ష్యం.

IMG-20250824-WA0009

ఈ కార్యక్రమంలో నాయకులు గోలి శ్రీనివాస్, బాలే శంకర్, సమీండ్ల శ్రీనివాస్,పంబల రామ్ కుమార్,పద్మావతి పవన్ ,కుసరి అనిల్,డిష్ జగన్, జంబర్తి రాజ్ కుమార్, బోడ్ల జగదీష్,రామ్మోహన్ రావు,చందా పృథ్వీ,కూతురు రాజేష్, దుమాల రాజ్ కుమార్,కొలగాని సత్యం,కోరే గంగమల్లు, జంబర్తి శంకర్,శరత్ రావు,పెద్దింటి రాజు,అహమ్మద్,గట్టు రాజు,ప్రవీణ్ రావు,పుల్ల మల్లయ్య,వెంకన్న,గౌస్,నక్క గంగాధర్,క్రాంతి,శ్రీనివాస్,

రజక సంఘం అధ్యక్షుడు రవి,ఉప అధ్యక్షులు రమేష్,కోశాధికారి చుక్క మహేష్, ఏవో శ్రీనివాస్, ఏ ఈ శరన్, టిపి బిఓ శ్రీకర్, టీఎంసీ రజిత,నాయకులు,అధికారులు,మహిళలు, తదితరులు పాల్గొన్నారు.

IMG-20250824-WA0004

Tags

More News...

Local News 

రేషన్ డీలర్లకు కమిషన్ పాత పద్ధతిలోనే ఇవ్వాలని వినతి పత్రం

రేషన్ డీలర్లకు కమిషన్ పాత పద్ధతిలోనే ఇవ్వాలని వినతి పత్రం (అంకం భూమయ్య) గొల్లపల్లి ఆగస్టు 25 (ప్రజా మంటలు): రాష్ట్ర రేషన్ కార్డు డీలర్లకు ఏప్రిల్ నుండి ఆగస్టు వరకు కమిషన్ రాలేక అనేక ఇబ్బందులకు ఎదుర్కొంటున్నామని, డీలర్ల కమిషన్ త్వరగా విడుదల చేయాలని తెలంగాణ రాష్ట్ర 17. 200 మంది రేషన్ డీలర్లు కలరు ప్రభుత్వ ఉత్తర్వులకు అనుగుణంగా డీలర్లు 2025 ఏప్రిల్ మే...
Read More...
State News 

ప్రో.తాటికొండ వెంకట రాజయ్య మృతికి సంతాపం 

ప్రో.తాటికొండ వెంకట రాజయ్య మృతికి సంతాపం  హైదరాబాద్ ఆగస్ట్ 25 (ప్రజా మంటలు): ప్రొఫెసర్ తాటికొండ వెంకట రాజయ్య గారు అకాల మరణం దేశానికి తీరని లోటు అని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత,బీసీ కమిషన్ తొలి చైర్మన్ బి ఎస్ రాములు తమ సంతాప ప్రకటనలో పేర్కొన్నారు. వారి ప్రకటనలో ..తెలుగు ఇంగ్లీషు యోగా మిడిటేషన్ తదితర రంగాల్లో వారి సేవలు...
Read More...
Local News  State News 

మాజీ ఎంపీ సురవరంకు మాజీ మంత్రి రాజేశం గౌడ్ నివాళులు

మాజీ ఎంపీ సురవరంకు మాజీ మంత్రి రాజేశం గౌడ్ నివాళులు    మాజీ ఎంపీ, సీపీఐ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి కన్నుమూయడం బాధాకరమైన విషయమని ,ఆయన మృతి దేశ రాజకీయాల్లోనే కాకుండా ప్రజా ఉద్యమాలలో కూడా తీరని లోటు కలిగించిందను మాజీ మంత్రి, తెలంగాణ రాష్ట్ర తొలి ఆర్థిక సంఘం చైర్మన్ శ్రీ జి. రాజేశం గౌడ్ తమ సంతాప సందేశంలో పేర్కొన్నారు....
Read More...
Local News 

ప్రజాసేవతోనే నాయకులకు గుర్తింపు... ఘనంగా మర్రి శశిధర్ రెడ్డి జన్మదిన వేడుకలు

ప్రజాసేవతోనే నాయకులకు గుర్తింపు... ఘనంగా మర్రి శశిధర్ రెడ్డి జన్మదిన వేడుకలు    సికింద్రాబాద్, ఆగస్ట్ 24 ( ప్రజామంటలు): మాజీమంత్రి, రాష్ర్ట బీజేపీ నాయకులు మర్రి శశిధర్ రెడ్డి  జన్మదిన వేడుకలు  ఆదివారం ఘనంగా జరిగాయి. బేగంపేట లోని బీజేపీ కార్యాలయంలో జరిగిన వేడుకలకు రాష్ర్ట బీజేపీ అద్యక్షులు ఎన్,రామచంద్రరావు, రాజ్యసభ సభ్యులు డా.కే.లక్ష్మన్, మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ హజరయ్యారు. ఈసందర్బంగా భారీ కేకు కట్ చేశారు....
Read More...
Local News 

సికింద్రాబాద్ లో సిక్కులు గురు గ్రంథ్ సాహిబ్ పేహ్ల ప్రకాశ్ పూరబ్‌

సికింద్రాబాద్ లో సిక్కులు గురు గ్రంథ్ సాహిబ్ పేహ్ల ప్రకాశ్ పూరబ్‌ సికింద్రాబాద్, ఆగస్ట్ 24 (ప్రజామంటలు) : హైదరాబాద్, సికింద్రాబాద్‌ల సిక్కు సమాజం ఆదివారం సికింద్రాబాద్ గురుద్వారా సాహెబ్‌లో శ్రీ గురు గ్రంథ్ సాహిబ్ పేహ్ల ప్రకాశ్ పూరబ్ వేడుకలను భక్తిశ్రద్ధలతో జరుపుకుంది. కార్యక్రమం ఆసా ది వార్ తో  ప్రారంభమై, ప్రసిద్ధ రాగి జథా భాయ్ జగ్ప్రీత్ సింగ్ జీ ఖన్నా వాలే  ఆధ్యాత్మిక కీర్తనలో...
Read More...
Local News 

ఎవరి కోసం"నటన"రాజన్ యాత్ర

ఎవరి కోసం అధికారంలో ఉన్నారా..? ప్రతి పక్షంలో ఉన్నారా? సికింద్రాబాద్  ఆగస్టు 24 (ప్రజా మంటలు):  తెలంగాణ రాష్ట్రంలో ప్రజాహిత యాత్ర పేరిట కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ మీనాక్షి నటరాజన్ చేస్తున్న యాత్ర కేవలం నటన కోసం మాత్రమే అన్నట్లుగా ఉందని,  తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నదా లేదా ప్రతిపక్షంలో ఉన్నదా అని తెలంగాణ...
Read More...
Local News 

స్కై ఫౌండేషన్ 283 వ అన్నదానం

స్కై ఫౌండేషన్ 283 వ అన్నదానం సికింద్రాబాద్, ఆగస్టు 24 (ప్రజామంటలు ):  హైదరాబాద్ నగరంలో రోడ్ల పక్కన ఫుట్ పాత్ ల మీద ఆకలితో అలమటిస్తూ జీవనం సాగిస్తున్న అనాథలు, నిరాశ్రయులకు స్కై ఫౌండేషన్ నిర్వాహకులు తమ 283వ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఫుట్ పాత్ పై ఉన్న వారికి ఫుడ్ ప్యాకెట్లను అందజేశారు.  ప్రతి ఆదివారం తమ కోసం రకరకాల...
Read More...
Local News 

అభినవ్ నగర్ అధ్యక్షులుగా చంద్రపాల్ రెడ్డి ఏకగ్రీవ ఎన్నిక

అభినవ్ నగర్ అధ్యక్షులుగా చంద్రపాల్ రెడ్డి ఏకగ్రీవ ఎన్నిక సికింద్రాబాద్, ఆగస్ట్ 24 ( ప్రజామంటలు):   పద్మారావు నగర్ అభినవ్ నగర్ రెసిడెంట్స్ వెల్ఫేర్  అసోసియేషన్ నూతన కమిటీ ఎన్నికలు ఆదివారం జరిగాయి. బీజేపీ సీనియర్ నాయకులు, సామాజిక కార్యకర్త ఎన్.చంద్రపాల్ రెడ్డి ఏకగ్రీవంగా అసోసియేషన్ నూతన అద్యక్షుడిగా సభ్యులు ఎన్నుకున్నారు. అలాగే కార్యదర్శిగా నర్సింహారెడ్డి ఎన్నికయినట్లు సభ్యులు తెలిపారు. నూతన అద్యక్షుడిగా ఎంపికైన
Read More...
State News 

గాంధీ మెడికల్ కాలేజీకి సురవరం డెడ్ బాడీ డొనేట్

గాంధీ మెడికల్ కాలేజీకి సురవరం డెడ్ బాడీ డొనేట్ కడసారి వీడ్కోలు పలికిన నేతలు , కార్యకర్తలు సికింద్రాబాద్, ఆగస్ట్ 24 (ప్రజామంటలు) :  సీపీఐ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి, మాజీ ఎంపీ  సురవరం సుధాకర్‌రెడ్డి పార్ధివ దేహాన్ని వైద్యవిద్యార్థుల పరిశోధనల నిమిత్తం సికింద్రాబాద్‌గాంధీ మెడికల్‌కళాశాలకు డొనేట్ చేశారు. ఆదివారం సాయంత్రం మఖ్దూంభవన్‌నుంచి గాంధీ మెడికల్‌కాలేజీ వరకు  సురవరం  భౌతికకాయాన్ని కార్యకర్తలు వెంట రాగా...
Read More...
Local News 

వర్ష కొండ గ్రామంలో చనిపోయిన మేక మాంసం విక్రయం?

వర్ష కొండ గ్రామంలో చనిపోయిన మేక మాంసం విక్రయం? ఇబ్రహీంపట్నం ఆగస్టు 24( ప్రజా మంటలు దగ్గుల అశోక్): జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలోని వర్ష కొండ గ్రామంలో ఆదివారం మాంసం వ్యాపారులు చనిపోయిన మేక మాంసాన్ని విక్రయించినట్లు జరిగిన ప్రచారం, గ్రామంలో ఆందోళనకు దారితీసింది. గ్రామస్తులు తెలిపిన వివరాల మేరకు గ్రామంలోని ముగ్గురు మటన్ వ్యాపారులు మాంసాన్ని విక్రయిస్తుండగా మాంసం నుండి దుర్వాసన రావడంతో...
Read More...
Local News 

పాడ్యమి పర్వదినం పురస్కరించు కొని ప్రత్యేక పల్లకి సేవ

పాడ్యమి పర్వదినం పురస్కరించు కొని ప్రత్యేక పల్లకి సేవ ఆగస్ట్ 24(ప్రజా మంటలు)   ఆదివారం (భానువాసరే ) భాద్రపద మాసం  శుక్ల  పక్షం, పాడ్యమి పర్వదినం సందర్భంగా శ్రీ సూర్య ధన్వంతరి దేవాలయములో ప్రత్యేక పల్లకి సేవ.సూర్య భగవానుని విశిష్టత :ఆదివారం – సూర్య భగవానుని ప్రత్యేక దినంఆదివారం హిందూ సాంప్రదాయంలో సూర్య భగవానుని (సూర్యుని)కి అంకితమైన పవిత్రమైన రోజు.  సూర్యదేవుని...
Read More...
Local News 

రాష్ట్ర స్థాయి ఫూట్ బాల్ పోటీలకు జ్యోతి హైస్కూల్ ఐఐటీ అకాడమీ విద్యార్థులు

రాష్ట్ర స్థాయి ఫూట్ బాల్ పోటీలకు జ్యోతి హైస్కూల్ ఐఐటీ అకాడమీ విద్యార్థులు    జగిత్యాల ఆగస్టు 24 (ప్రజామంటలు) పట్టణం లోనీ జ్యోతి హైస్కూల్ ఐఐటీ అకాడమీ కి చెందిన విద్యార్థులు 64 వ సుబ్రతో కప్ ఫుట్‌బాల్ టోర్నమెంట్ – 2025 రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక అయ్యారు.   ఈ నెల 22-08-2025న జగిత్యాల వివేకానంద మినీ స్టేడియంలో జరిగిన  జగిత్యాల జిల్లా ఫుట్‌బాల్  సెలెక్షన్లలో ప్రతిభ ఈ...
Read More...