జూనియర్ ఎన్టీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యేపై ఫిర్యాదు
బహిరంగంగా జూనియర్ ఎన్టీఆర్ కి క్షమాపణ చెప్పాలి
సికింద్రాబాద్, ఆగస్ట్ 23 (ప్రజామంటలు) :
జూనియర్ ఎన్టీఆర్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ పై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు గాంధీనగర్ పీఎస్ లో శనివారం ఫిర్యాదు చేశారు. ఈ ఘటన పై గాంధీనగర్ పోలీస్ స్టేషన్ లో ఎస్.ఐ హరీష్ కి కంప్లైంట్ పత్రాన్ని అందజేసి వెంటనే స్పందించి కేసు నమోదు చేసి తగిన చర్యలు తీసుకోవాలని వారు కోరారు
ఈ సందర్భంగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ సభ్యులు మాట్లాడుతూ... తమ అభిమాన హీరో జూనియర్ ఎన్టీఆర్ పై చేసిన వ్యాఖ్యలు వెంటనే వెనక్కి తీసుకోవాలని అలాగే ఫాన్స్ ముందు బహిరంగంగా తమ అభిమాన హీరో కి క్షమాపణ చెప్పాలని హెచ్చరిస్తూ డిమాండ్ చేశారు...ఒక ఎమ్మెల్యే హోదా లో ఉండి ఇలా మాట్లాడం చాలా బాధాకరంగా ఉంది అని అన్నారు. జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ సభ్యులు చందు యాదవ్, కే.విజయ్, టింకు, రాము, కమల్, మారుతి, సాయి, కృష్ణ, అరవింద్, హర్ష, నాగరాజు ఉన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
రేషన్ డీలర్లకు కమిషన్ పాత పద్ధతిలోనే ఇవ్వాలని వినతి పత్రం

ప్రో.తాటికొండ వెంకట రాజయ్య మృతికి సంతాపం

మాజీ ఎంపీ సురవరంకు మాజీ మంత్రి రాజేశం గౌడ్ నివాళులు

ప్రజాసేవతోనే నాయకులకు గుర్తింపు... ఘనంగా మర్రి శశిధర్ రెడ్డి జన్మదిన వేడుకలు

సికింద్రాబాద్ లో సిక్కులు గురు గ్రంథ్ సాహిబ్ పేహ్ల ప్రకాశ్ పూరబ్

ఎవరి కోసం"నటన"రాజన్ యాత్ర

స్కై ఫౌండేషన్ 283 వ అన్నదానం

అభినవ్ నగర్ అధ్యక్షులుగా చంద్రపాల్ రెడ్డి ఏకగ్రీవ ఎన్నిక

గాంధీ మెడికల్ కాలేజీకి సురవరం డెడ్ బాడీ డొనేట్

వర్ష కొండ గ్రామంలో చనిపోయిన మేక మాంసం విక్రయం?

పాడ్యమి పర్వదినం పురస్కరించు కొని ప్రత్యేక పల్లకి సేవ

రాష్ట్ర స్థాయి ఫూట్ బాల్ పోటీలకు జ్యోతి హైస్కూల్ ఐఐటీ అకాడమీ విద్యార్థులు
